🌱 రఘు వెజిటబుల్ నర్సరీ – Healthy Plants, Happy Farmers 🌱
Angallu near Madanapalle లో ఉన్న మా నర్సరీలో, రైతుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన కూరగాయల హైబ్రిడ్ సీడ్లింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
మా వద్ద లభ్యమయ్యే మొక్కలు:
🍅 టమోటా
🌶️ మిర్చి
🍆 వంకాయ
🥒 దోసకాయ/బీరకాయ
🌼 చెండువల్లి (Marigold)
🥬 గడ్డకోస, కాలీఫ్లవర్
అలాగే మరెన్నో పంటల నర్సరీ మొక్కలు…
మా ప్రత్యేకతలు:
✔ 100% ఆరోగ్యవంతమైన, బలమైన సీడ్లింగ్స్
✔ Bulk orders తీసుకుంటాము
✔ రైతులకు సరైన మార్గదర్శకం
✔ Door Delivery Available
✔ చవక ధరల్లో నాణ్యమైన మొక్కలు
📍 Location: Opp. Tomato Market, Angallu – Madanapalle
📞 Contact: 9440910740