EnlighTen Education "Providing Great Knowledge" పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఉత్తమ విద్యా వేదిక. UPSC, TGPSC, APPSC మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఉపయోగపడే అత్యంత ఖచ్చితమైన, నాణ్యమైన కరెంట్ అఫైర్స్ (Current Affairs) ని అన్ని సబ్జెక్ట్స్ తొ లింక్ చేస్తూ మరియు జనరల్ స్టడీస్ సమాచారాన్ని అభ్యర్థులకు సులభమైన శైలిలో అందించడమే మా ముఖ్య ఉద్దేశం. మీ విజయ ప్రయాణంలో మేము ఎల్లప్పుడూ తోడుంటాము.
Shared 2 months ago
29 views