School development knowledge

ఈ ఛానల్ స్కూల్ ఓనర్స్, ప్రిన్సిపల్స్, మరియు ఎడ్యుకేషన్ ఎంట్రప్రెనర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఇక్కడ మీరు మీ స్కూల్‌ను ఒక successful business model‌గా ఎలా develop చేయాలో step-by-step guidance పొందుతారు.
మేము స్కూల్‌లోని అన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్స్‌పై focus చేస్తాము: Marketing,sales,Operations,HR,Accounts,Management from basic to advanced strategies.
మీ స్కూల్‌ను next level కి తీసుకెళ్లడానికి practical tips, real-time ideas, and proven methods ఇక్కడ share చేస్తాము.
మీరు small school run చేస్తున్నా లేదా medium-level institution ఉన్నా,branding, lead generation, admissions growth, and profit increase కోసం అవసరమైన knowledge ఇక్కడ దొరుకుతుంది.
🎯 Our mission:
“Every school should grow like a powerful and sustainable business.”
📈 Learn how to:
✔ Increase student admissions
✔ Build strong school brand
✔ Improve systems & processes
✔ Grow revenue consistently
మీ స్కూల్‌ను develop చేయాలంటే,
Subscribe చేసి consistentగా follow అవ్వండి.