ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని కళ సంపద తెలంగాణ రాష్ట్రంలో ఉంది.!!
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా తెలంగాణ కట్టు,బోట్టు,యాస,ప్రజల జీవన శైలి,వారి కుల వృత్తులతో వివిధ కళా రూపాలకు నిలయంగా కళలకు పుట్టినిల్లుగా విరజిల్లుతుంది తెలంగాణ.
అలాంటి కళ సంపద నేడు కరువై అంతరించి పోతుంది.
ప్రాచీన తెలంగాణ ప్రాంతాల్లో ఊరంతా ఒక్క దగ్గర గుమ్మికూడి అర్ధరాత్రి దాకా అస్సైదూలా,చిరుతాల భజన,కోలాటం,చిందు యక్షగానం,ఒగ్గు కథ,బుర్రకథ,హరికథ,గుస్సాడినృత్యం,బుడిగే జంగాల కథలు ఒక్కటనే కాదు అనేక కళ సంపద కలిగిన మన తెలంగాణ,తెలంగాణ కళ సంపద నేడు అంతరించి పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో అనేకంగా ఉమ్మడి నల్లగొండ,ఉమ్మడివరంగల్,ఖమ్మం,మహబుబ్ నగర్,ప్రాంతాలలో జానపదులు వివిధ కళా రూపాలకు ప్రతీక నిలుస్తూ కళాకి జీవం పోస్తున్నారు.అయితే ఈ శాటిలైట్,రేడియేషన్ యుగంలో టివీ షోలల్లో వంటవార్పు,మహిళలు అర్థనగ్న పదర్శన,అసభ్య పదజాలంతో పలు టివి షోలు నేటి సమాజానికి అవసరమైనవి,కానీ ప్రాచీన తెలంగాణ కి అర్ధం పట్టేలా అంతరించి పోతున్న తెలంగాణ కళ సంపద కాపాడే ప్రయత్నంలో @ప్రజా తెలంగానం, తెలంగాణ కళ రూపాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.
Shared 2 months ago
1K views
Shared 4 months ago
400 views
Shared 5 months ago
13K views
Shared 5 months ago
4.8K views
Shared 5 months ago
6.5K views
Shared 5 months ago
251 views
RED STAR SUKKA RAM NARSAIAH 💥 with || Journalist SAIDULU || EXCLUSIVE INTERVIEW || @praja Telanganam
Shared 5 months ago
26K views
Shared 5 months ago
12K views
Shared 10 months ago
1.1K views
Shared 10 months ago
653 views
Shared 10 months ago
1.3K views
Shared 10 months ago
955 views
Shared 10 months ago
1.5K views
Shared 11 months ago
2.1K views
Shared 11 months ago
7.9K views
Shared 11 months ago
631 views
Osmania University Another wonderful song| Mittapalli Surender#mittapallisurender#folksongs2026#ou
Shared 11 months ago
692 views
Shared 1 year ago
1.2K views
మాదిగ దండోరో అంటూ ఏపూరి సోమన్న అదిరిపోయే పాట#lakshadappulasong#madiga#mrpssongs#trending#ghutamdebba
Shared 1 year ago
1.1K views
Shared 1 year ago
378 views
Shared 1 year ago
12K views
Shared 1 year ago
428 views
Shared 2 years ago
577 views
Shared 2 years ago
4.6K views
తెలంగాణ ఫోక్ సింగర్ హేనగ్రేస్ ఫుల్ ఇంటర్వ్యూ#latesttelugufolksongs#folksingers#folksingersinterviews
Shared 2 years ago
10K views
Shared 2 years ago
15K views
Shared 2 years ago
2.7K views
Shared 2 years ago
144 views
గద్దర్ కి తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి | Interview | Public speaker Ambati Venkanna
Shared 2 years ago
769 views
Shared 2 years ago
711 views
Shared 2 years ago
1.1K views
Shared 2 years ago
171 views