తెలుగు సంపద — మన పురాణాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, పండుగల కథలు, రాజుల చరిత్ర. మూల గ్రంథాల ఆధారంగా, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే తేలికైన మాటల్లో.

ఈ ఛానల్‌లో:
• పురాణ కథలు — వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, పోతన భాగవతం నుంచి
• మన పుణ్యక్షేత్రాలు — ఆలయాల స్థల పురాణం, చరిత్ర
• పండుగల కథలు — ఏ పండుగ ఎందుకు జరుపుకుంటాం?
• రాజుల కథలు, జానపద కథలు, మన చరిత్ర
• ఆహారం – ఆరోగ్యం — వంటింటి సంప్రదాయ జ్ఞానం

ప్రతి కథకు మూలం చెబుతాం. పద్యాలు, స్తోత్రాలు, కథల పూర్తి పాఠం: telugusampada.com

గమనిక: ఆరోగ్య వీడియోలు సాధారణ అవగాహన కోసం మాత్రమే; ఇవి వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కావు.

Telugu Sampada tells the stories behind what Telugu families worship and celebrate: Puranic stories, the legends and history of Telugu temples, festival stories, folk tales and Telugu history, from the original texts, in simple Telugu. Texts and sources: telugusampada.com


Telugu Sampada

🕉️ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏

మీ అందరి ప్రేమకు, సపోర్ట్ కు ఎప్పుడూ కృతజ్ఞుడిని 🙏❤️🕉️

8 months ago | [YT] | 2,237

Telugu Sampada

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🎉 🎊 🙏

9 months ago | [YT] | 10

Telugu Sampada

అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉 🎊 🙏

9 months ago | [YT] | 13