Telugu Catholic Faith & Apologetics ✝️
I am Srujan Segev, a Catholic lay preacher sharing the depth of the Catholic faith with Telugu Christians worldwide. Join our community of 45,000+ for authentic Biblical study, Church tradition, and powerful prayer.
What you will find here:
📖 Bible Study: Deep dives into Sunday Readings, Gospels, and Revelation.
🛡️ Catholic Answers: Scriptural defense of Mary, the Saints, and the Eucharist.
🙏 Sacramental Life: Rosary, Lent, Advent, and Telugu Catholic prayers.
🏛️ Heritage: Bible history and sacred shrines.
📍 SUPPORT & CONTACT
Mobile: 9100365399
Collabs: srujan.segev@gmail.com
Base: Hyderabad
#TeluguChristian #BibleTelugu #TeluguCatholic #JesusTelugu #SrujanSegev #CatholicFaith #CatholicAnswers #TeluguPrayer #ChristianApologetics #SundayReadings #TeluguBibleStudy
Srujan Segev
Watch...
5 days ago | [YT] | 3
View 0 replies
Srujan Segev
Channel: youtube.com/@telugubiblestudy
Starts from 22/10/2026
Join WhatsApp Channel:
chat.whatsapp.com/IbkGbKxH63ZBYixYjEzlJO?s=cl&p=a&…
1 week ago | [YT] | 111
View 3 replies
Srujan Segev
2016 vs 2026
1 week ago | [YT] | 123
View 24 replies
Srujan Segev
ఖమ్మంలోని పాలేరు మేరీ మాత పుణ్యక్షేత్రంలో శనివారం జరిగిన ధాన్య వడకంలో పాల్గొన్నాను. అక్కడి విశ్వాసులకు వాగ్దాత్త మందసమా అనే పేరు వెనుక ఉన్న చరిత్రను వివరించాను.
సాధారణంగా నాకు అద్భుతాల మీద మనస్సు ఎక్కువగా లగ్నం కాదు. కానీ అక్కడి విశ్వాసులు చెప్పిన అద్భుతాలను చూసి నేనే ఆశ్చర్యపోయాను.
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రతి అమావాస్య రోజున ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి.
ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ కొమ్ము అంతోని గారికి, మేత్రాసన కోశాధికారి ఫాదర్ ఐజాక్ గారికి, మేత్రాసన బిషప్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి నా కృతజ్ఞతలు.
✍️ సృజన్ సెగెవ్
2 weeks ago | [YT] | 298
View 18 replies
Srujan Segev
మీరు చూసే నా ప్రతీ వీడియో ఈ 8 అడుగుల స్థలం నుంచే పుడుతుంది. నాకు ఇదే స్టూడియో, ఇదే బెడ్ రూమ్, ఇదే డైనింగ్ రూం, వర్క్ ఫ్రమ్ హోం చేసేటపుడు నా ఆఫీసు కూడా ఇదే. ఆ గోడ వెంట ఉన్నది నా ఆఫీస్ లాప్టాప్ బ్యాగ్.
ఈ చిన్న గది నుంచే వందల వీడియోలు చేశానని తలచుకుంటే సంతోషంగా ఉంటుంది.
దేవుని కోసం పని చేయడానికి కొంత మంది ఉత్సాహంగా ఉంటారు. కానీ వసతులు లేవు, కెమెరా లేదు, సెలవులు లేవు, టైం లేదు అంటూ వంద కారణాలు చెబుతుంటారు.
పని చేయకుండా ఉండటానికి కారణాలు వెతుక్కుంటున్నారు అంటే, పని చేయడానికి ఆసక్తి లేదనే అర్ధం. నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. ఉదయం పని చేసి, రాత్రి పూట ప్రిపేర్ అయ్యి వీడియోలు చేస్తాను.
ప్రస్తుతం దానియేలు గ్రంథము బైబిల్ స్టడీ ప్రిపేర్ అవుతున్నాను. తెల్లవారుజాము 4 వరకూ ప్రిపేరయ్యాను. 9కి యధావిధిగా ఆఫీసుకు వెళ్ళాను. వ్యక్తిగత త్యాగాలు లేకుండా రిజల్ట్ కనిపించదు అని బలంగా నమ్ముతాను.
గొప్ప కోసం చెప్పడం లేదు..
కెరీర్ కోసమైనా, దేవుని కోసమైనా.. త్యాగాలు లేకుండా ఏదీ సాధించలేరు. కారణాలు వెతుక్కోవద్దు. బలంగా పని చేయండి. మిగిలింది దేవుడు చూసుకుంటారు.
పదడుగుల ఇరుకు స్థలంలో వీడియోలు చేస్తున్న నన్ను ఫిలిప్పీన్స్ పంపలేదా 😂 (రైమింగ్ కుదిరింది)..
✍️ సృజన్ సెగెవ్ #srujansegev
3 weeks ago | [YT] | 144
View 38 replies
Srujan Segev
ఏఐ యుగంలో కూడా
పదో తరగతి పాస్ కాని
పాస్టర్లను ఫాలో ఐతే... రిజల్ట్ ఇదే.
@manojdevarapalli1718
1 month ago | [YT] | 48
View 20 replies
Srujan Segev
ACDMA @ChristianNewsTelugu
1 month ago | [YT] | 7
View 0 replies
Srujan Segev
తదుపరి బైబిల్ స్టడీలో మీరు ఏ పుస్తకం కోరుకుంటున్నారు ?
1 month ago | [YT] | 31
View 6 replies
Srujan Segev
ఫిలిప్పీన్స్ మీటింగ్ తర్వాత నా ఆలోచనలు ఎలా మారాయో ఈ వీడియోలో పంచుకున్నాను. రేడియో వెరితాస్ ఆసియా తెలుగు ఛానెల్ లో చూసి, సబ్స్రయిబ్ చేయగలరు 😍😍🎉🎉
1 month ago | [YT] | 18
View 4 replies
Srujan Segev
The Lord is my Shepherd, I shall not want. He makes me lie down in green pastures ❤️💚❤️
#srujansegev #jesus #catholicarmy
1 month ago | [YT] | 245
View 9 replies
Load more