Akash media telugu is an official YouTube channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with the tollywood latest happenings and other social media viral news exclusively on Akash media telugu.
Akash media is always at the forefront in providing it's user's with a veriety of contents with celebrity interviews with astrologists, devotional interviews...
Subscribe Akash media telugu for more interviews in telugu...
AKASH MEDIA
జూన్ 4న దుగ్గిరాలలో వైఎస్సార్సీపీ ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీ...!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు.. జూన్ 4వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా "వెన్నుపోటు దినం" నిరసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు.
ర్యాలీ వివరాలు : తేదీ, సమయం: జూన్ 4 (గురువారం) ఉదయం 10:00 గంటలకు.
ప్రారంభ స్థలం : దుగ్గిరాల గ్యాస్ కంపెనీ వద్ద నుండి..
ముగింపు స్థలం : స్థానిక ఎంఆర్ఓ (MRO) ఆఫీస్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడుతుంది. దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన శివ గోపయ్య గారి సమక్షంలో ఈ నిరసన ప్రదర్శనలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీ శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, నియోజకవర్గ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, మాజీ ఆప్కో చైర్మన్ శ్రీ చిల్లపల్లి మోహన్ రావులతో పాల్గొంటారు.
మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్, మహిళలు మరియు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కోరింది.
"చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు నిరసనగా చేపట్టే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలి."
మంగళగిరి వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త : -దొంతిరెడ్డి వేమారెడ్డి.
#vennupotudhinam
#2YearsForCBNBackStabbing
#SaveAPFromYellowMedia
#YSRCongressPartyMangalagiri
#VemareddyDonthireddy
4 months ago | [YT] | 16
View 0 replies