Welcome to Mana Dharmam!

At Mana Dharmam, we explore the profound rituals and traditions of Hindu puja vidhanam. Our aim is to guide you through the correct methods of performing various pujas and provide clarity on common doubts regarding spiritual practices. Whether you’re a beginner or someone seeking deeper understanding, this channel will serve as your spiritual companion on your dharmic journey.

Stay tuned for detailed explanations and answers to all your ritual-related queries.

Subscribe now and let’s uphold our sacred traditions together!
మన ధర్మంలోకి స్వాగతం!

మన ధర్మం ద్వారా హిందూ పూజా విధానం, సంప్రదాయాల గొప్పతనాన్ని అన్వేషిద్దాం. వివిధ పూజలు సరిగ్గా ఎలా చేయాలో మీకు సులభంగా వివరించడమే కాక, ఆధ్యాత్మిక సాధనలపై ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే మా లక్ష్యం. మీరు ప్రారంభ స్థాయిలో ఉన్నా లేదా లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కోరుకునేవారైన మీరు, ఈ ఛానల్ మీ ధార్మిక ప్రయాణానికి స్నేహితుడిగా ఉంటుంది.

పూజా సంప్రదాయాలు, పూజ విధానాలు
మన సంప్రదాయాలను కాపాడుదాం!


ManaDharmam

🔱 ఓం నమః శివాయః 🙏 హర హర మహాదేవ! 🔱

🕉️ దివ్యమైన స్పటిక శివలింగ స్వరూప దర్శనం 🕉️

అర్ధనారీశ్వర అపురూప దర్శనం ,అఖండమైన ఆధ్యాత్మిక శక్తికి, సృష్టి స్థితి లయకారుడైన పరమశివుని అనంత తత్త్వానికి ప్రతీక ఈ దివ్య శివ స్వరూపం. ✨

🙏 ఆ పరమేశ్వరుని దివ్య దర్శనం మనసుకు ప్రశాంతతను, హృదయానికి భక్తిని, జీవితానికి ధర్మమార్గంలో నడిచే స్ఫూర్తిని ప్రసాదించుగాక!


భక్తులందరికీ ఆ పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏

💬 ఈ దివ్య శివలింగ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు కామెంట్‌లో “ఓం నమః శివాయ” అని రాయండి.

🔱 హర హర మహాదేవ! 🔱
#postfeed #viralpost #shortsfeed
#OmNamahShivaya #HarHarMahadev #LordShiva #ShivaLingam #Mahadev #ShivaDarshan #శివుడు #శివలింగం #ఓంనమఃశివాయ #ManaDharmam

1 week ago | [YT] | 166

ManaDharmam

మన ఆలయంలో 9 రోజులు లక్ష్మీగణపతి మరియు నవగ్రహ హోమం..
#Vinayakachavithi #వినాయకచవితి #shorts #shortsfeed #postfeed

1 month ago | [YT] | 79

ManaDharmam

🙏 ఓం నమః శివాయ 🙏

🕉️ మణి మహేష్ యాత్రకు శ్రీకారం

శివ పార్వతుల పవిత్ర భూమి…
మణి మహేష్ కైలాస దర్శనం కోసం
నా యాత్రను ప్రారంభిస్తున్నాను. 🏔️🙏

ఈ పవిత్ర యాత్రలో
మణి మహేష్ మహాదేవుని దర్శనం కలగాలని,
యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని
ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాను.

🙏 మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.

హర హర మహాదేవ్ 🔱
ఓం నమః శివాయ 🕉️
యాత్రలో పూణే చేరుకున్నాం..

#ManimaheshYatra #Manimahesh #Nepal #ShortsFeed #postfeed #ManimaheshKailash #HarHarMahadev #OmNamahShivaya #Shiva #Mahadev #Kailash #Yatra

1 month ago | [YT] | 326

ManaDharmam

🌺 శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు
(15 జూలై – 23 జూలై 2026)

శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 15 జూలై నుండి 23 జూలై 2026 వరకు మొత్తం 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం మీ పేరు, గోత్రంతో ప్రత్యేక అర్చన నిర్వహించబడుతుంది.

ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు జరిగే శ్రీ వారాహి దేవి కుంకుమార్చనలో కూడా మీ పేరు, గోత్రంతో అర్చన చేయబడుతుంది.

అలాగే 22 జూలై 2026 (అష్టమి) నాడు నిర్వహించే శ్రీ వారాహి హోమంలో మీ పేరు, గోత్రం సంకల్పంలో చేర్చబడుతుంది.

సేవా విరాళం: ₹801/-

దయచేసి QR కోడ్ స్కాన్ చేసి ₹801/- చెల్లించండి.
చెల్లింపు పూర్తైన తర్వాత మీ పేరు, గోత్రం మరియు పేమెంట్ స్క్రీన్‌షాట్ను ఈ WhatsApp నంబర్‌కు పంపండి:

📱 WhatsApp: +91 81431 63997

🙏 శ్రీ వారాహి దేవి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సర్వరక్షణ, సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
Sri Varahi Navaratri Mahotsavam (15 July – 23 July 2026) 🌺
On the auspicious occasion of Sri Varahi Navaratri, celebrated from 15 July to 23 July 2026, special Archana with your Name and Gotra will be performed every morning for all 9 days.
Every evening, Kumkumarchana will begin at 6:30 PM, during which Archana in the name and Gotra of Sri Varahi Devi will be performed.
The Sri Varahi Homam will be conducted on 22 July 2026 (Ashtami), with your Name and Gotra included in the sacred Sankalpam.
Seva Contribution: ₹801/-
Please scan the QR Code and make the payment of ₹801/-. After completing the payment, send your Name, Gotra, and payment screenshot to WhatsApp: +91 81431 63997.
May Sri Varahi Devi bless you and your family with health, prosperity, protection, and divine grace. 🙏

#varahipuja #వారాహిదేవి
#postviral #shortsfeed #postfeed #varahidevi #varahi #varahiamma #puja #Hyderabad #Visakhapatnam #Vijayawada #Guntur #Tirupati #Warangal #Karimnagar #Nizamabad #Rajahmundry #Kakinada

3 months ago | [YT] | 512

ManaDharmam

🌺 శ్రీ వారాహి అమ్మవారి దివ్య విగ్రహం విచ్చేసింది 🌺

ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో ఎదురుచూసిన శ్రీ వారాహి అమ్మవారి దివ్య విగ్రహం మన ఆలయానికి విచ్చేసింది. 🙏

ఇక మనం కలిసి పూజ ప్రారంభించడమే ఆలస్యం... తన భక్తులపై అపారమైన కరుణ, అనుగ్రహాన్ని కురిపించడానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు.

🗓️ జూలై 15 నుండి 23 వరకు శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు
ఈ తొమ్మిది రోజులూ ప్రతిరోజూ లైవ్‌లో కలిసి అమ్మవారిని ఆరాధించి, ఆమె దివ్య కటాక్షాన్ని పొందుదాం.
మీరు కూడా ఈ మహా పూజలో భాగస్వాములు అవ్వాలనుకుంటే వెంటనే మా WhatsApp గ్రూప్లో చేరండి. గ్రూప్ లింక్ కామెంట్‌లో / డిస్క్రిప్షన్‌లో అందుబాటులో ఉంది.
అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో... ✨ శత్రు బాధలు తొలగాలి ✨ ఆర్థిక అభివృద్ధి కలగాలి ✨ కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలి ✨ ప్రతి కార్యంలో విజయం సిద్ధించాలి
అందరం కలిసి భక్తిశ్రద్ధలతో శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధిద్దాం.

🙏మీ చంద్ర శేఖర్ శర్🙏
🌺 జై వారాహి దేవి 🌺

#shorts #varahiNavratri #VarahiNavaratri #SHORTSFEED #Viralpost #postfeed #varahinavaratri2026 #Varahipuja #

4 months ago | [YT] | 1,387

ManaDharmam

🙏 ఓం నమః శివాయ 🙏
మాసశివరాత్రి & శని త్రయోదశి విశేష పూజా కార్యక్రమం
తేది: 13-06-2026, శనివారం
భక్తులారా! మాస శివరాత్రి మరియు శని త్రయోదశి అనే ఈ మహా పుణ్యదినాన శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనున్నాయి.
🔱 ఉదయం 7:30 గంటలకు
శ్రీ కేదారేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.
🪔 అనంతరం ఉదయం 9:30 గంటలకు
శని దేవునికి విశేష అభిషేకం మరియు శని జపం నిర్వహించబడును.
ఈ పవిత్ర సేవలలో పాల్గొనడం వలన శని ప్రభావం, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు ఇతర శని దోషాల వల్ల కలిగే కష్టాలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సింహ, ధనుస్సు, కుంభ, మీన, మేష రాశుల వారు ఈ పూజల్లో పాల్గొనడం శ్రేయస్కరం.
🙏 ఈ పుణ్యకార్యాలలో మీ గోత్రనామాలను సంకల్పంలో చెప్పించుకోవాలనుకునే భక్తులు తమ వివరాలను అందించగలరు.
💰 సంకల్ప పూజా రుసుము: ₹300/- మాత్రమే
📞 ఫోన్ నెంబర్: 9493372727
శ్రీ కేదారేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు, శని భగవానుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ...
ఓం నమః శివాయ । శనైశ్చరాయ నమః । 🙏🕉️
#మాసశివరాత్రి #శనిత్రయోదశి #ShortsFeed #Shorts #shortsfeed #postfeed #PostFeed #ShaniTrayodasi

4 months ago | [YT] | 111

ManaDharmam

ఆది కైలాష్ యాత్ర అనేది కేవలం ప్రయాణం కాదు…
అది శివుడి పిలుపు 🕉️🏔️
అక్కడ ప్రతి అడుగు ఒక అనుభూతి… ప్రతి క్షణం దైవికం 🙏
త్వరలో పూర్తి యాత్రా విశేషాలు మీ కోసం “Mana Dharmam” లో… ❤️
🔱 హర హర మహాదేవ 🔱
మీ అందరి అభినందనల మధ్య ఈరోజు దర్శనం పూర్తి చేసాము..
#ShortsFeed #shorts #shortsfeed
#AdiKailash #OmParvat #KailashYatra #Mahadev #HarHarMahadev
#ManaDharmam #Shiva #Devotional #HinduTemple #SpiritualJourney
#AdiKailashDarshan

5 months ago | [YT] | 225

ManaDharmam

రేపు శని జయంతి,శని అమావాస్య
సందర్భంగా మన ఆలయంలో శని భగవానుడి కి అర్చన తైల అభిషేకం జరుపబడును దోష రాశులు
సింహ రాశి (అష్టమ శని)
ధనుస్సు రాశి (అర్ధాష్టమ శని)
కుంభ రాశి (ఏలినాటి శని)
మీన రాశి (ఏలినాటి శని)
మేష రాశి (ఏలినాటి శని)
మీరు మీ గోత్ర నామాలతో చేయించుకోవడానికి 201 చెల్లించి
లైవ్ లో పూజా చూడగలరు..
కాంటాక్ట్
99122 53773
#Shorts #ShortsFeed #shortsfeed #postfeed #ShaniAmavasya #శనిజయంతి #ShaniJayanti

5 months ago | [YT] | 92

ManaDharmam

🕉️ శివానుగ్రహాన్ని ప్రసాదించే పవిత్ర ప్రదోష వేళలో
దోష నివారణార్థం శ్రీ నందీశ్వర విశేష అభిషేకం నిర్వహించబడును.
📿 రేపు సాయంత్రం 6:30 గంటలకు లైవ్ పూజా కార్యక్రమం ప్రారంభమగును.
మీ గోత్రనామాలతో సంకల్ప పూజ చేయించుకోవాలనుకునే భక్తులు
📞 9493372727 నంబర్‌కు సంప్రదించగలరు.
శ్రీ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము.
🕉️ సర్వేజనా సుఖినో భవంతు 🕉️
🕉️ On the sacred occasion of Pradosham,
a special Abhishekam to Sri Nandiswara will be performed for the removal of doshas and divine blessings of Lord Shiva.
📿 The Live Pooja will begin tomorrow at 6:30 PM.
Devotees who wish to participate with their Gotra and Names for Sankalpam may contact:
📞 9493372727
May Lord Shiva shower peace, protection, and prosperity upon all devotees and their families.
🕉️ Sarve Jana Sukhino Bhavantu 🕉️
#Shorts #ShortsFeed #shortsfeed #postfeed #NandiAbhishekam

5 months ago | [YT] | 265

ManaDharmam

🌺 చండీ హోమం 🌺
📅 ముఖ్య సమాచారం:
మే 1వ తేదీ నుండి కొత్త సంవత్సరానికి మొదటి చండీ హోమం ప్రారంభమవుతుంది.
⏰ హోమ సమయం: సాయంత్రం 4:00 గంటలకు
📺 లైవ్ దర్శనం:
భక్తులు ఈ హోమాన్ని Mana Dharmam YouTube ఛానెల్‌లో LIVE గా వీక్షించవచ్చు.
🌼 రాబోయే సంవత్సర ఆధ్యాత్మిక కార్యక్రమం
రాబోయే సంవత్సరంలో మొత్తం 13 చండీ హోమాలు జరుగుతాయి. ఇందులో పవిత్రమైన అధిక మాసం ఉండుట వలన భక్తులకు మరింత దైవ అనుగ్రహం లభిస్తుంది.
✨ ప్రత్యేకంగా
చండీ హోమంతో పాటు శ్రీ దక్షిణామూర్తి హోమం కూడా నిర్వహించబడుతుంది.
ఈ హోమం ముఖ్యంగా పిల్లల కోసం చాలా శ్రేయస్కరం. ఇది గురు దక్షిణామూర్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది – జ్ఞానం, బుద్ధి, విద్యలో అభివృద్ధిని కలిగిస్తుంది.
🌙 మాసానికొక నక్షత్ర హోమం (రాశి ప్రకారం)
ప్రతి నెల ఒక రాశికి ప్రత్యేకంగా నక్షత్ర హోమం నిర్వహించబడుతుంది. మొత్తం 12 రాశులకు సంవత్సరంలో పూర్తవుతుంది.
🙏 మొత్తం హోమ ప్యాకేజ్
భక్తులు 12 నెలల హోమాలలో పాల్గొనడానికి కేవలం ₹2001/- మాత్రమే సమర్పణ చేయవచ్చు.
📿 పాల్గొనుటకు సంప్రదించండి
పూజారి చంద్రశేఖర్ శర్మ
📞 ఫోన్: 99122 53773
#Shorts #ShortsFeed #shortsfeed #Post #PostFeed #Spiritual #ManaDharmam #manadharmam

6 months ago | [YT] | 342