Not just news...Not just an event... A perspective, an analysis and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you.
Please support and subscribe!


Raka Lokam

చాలా మంది మిత్రులు నేను చేసిన ప్రసంగాలు కావాలని కోరుతున్నారు. దాదాపు 65 ప్రసంగాలు రాకాలోకంలో స్పీచెస్ (Speeches) అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి. వాటిని విని మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి.
ఈ దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే ప్రసంగాలన్నీ అందుబాటులోకి వస్తాయి.
https://www.youtube.com/watch?v=2iei3...

3 weeks ago | [YT] | 32

Raka Lokam

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.... (థంబ్ నెయిల్ రమేశ్ పొన్నాడ సౌజన్యంతో)

1 month ago | [YT] | 1,942

Raka Lokam

రామం భజే రఘురామం భజే
మన రాముడొస్తున్నాడు రామం భజే

ఊరు ఊరు తిరిగి రామం భజే
మన ఊరికొస్తున్నాడు రామం భజే

వాడావాడల తిరిగి రామం భజే
మన వాడకొస్తున్నాడు రామం భజే

వీధి వీధీ తిరిగి రామం భజే
మన వీధికొస్తున్నాడు రామం భజే

ఇల్లూ ఇల్లూ తిరిగి రామం భజే
మన ఇంటికొస్తున్నాడు రామం భజే

గదీ గదీ తిరిగి రామం భజే
మన గదిలోకి వస్తున్నాడు రామం భజే

మదీ మది తిరిగి రామం భజే
నా మదిలోకి వస్తున్నడు రామం భజే.

మదిలోన ఉన్నాడు రామం భజే
మరి ఇంకెక్కడికి పోతాడు రామం భజే

6 months ago (edited) | [YT] | 1,727

Raka Lokam

పరాభవ

పరా అంటే ఆదిపరాశక్తి.... భవ అంటే ఉండటం.
ఆదిపరాశక్తి ఉనికిని గమనించే సామర్థ్యాన్ని పెంచుకోవడమే పరాభవ నామ సంవత్సరం అసలు లక్ష్యం కావాలి.

పరా అంటే ఆదిపరాశక్తి... భవ అంటే భవుడు అంటే శివుడు. శివశక్తి సంగమ సాధనే పరాభవ సంవత్సర గమ్యం కావాలి.

పర అంటే శత్రువు... అభవ అంటే శత్రువు లేకుండటం... అంటే శత్రు నాశనం.

అంతేకాదు.... శత్రువే లేనంత సౌశీల్యాన్ని పెంచుకోవడమే పరాభవ సంవత్సర ధ్యేయం.
పరాభవం జరిగితే అహంకారానికి జరగాలి.
నేను మేములో లయమయ్యే దిశగా పరాభవ నామ సంవత్సరం మన ధ్యానం, గానం, ద్యేయం, గేయం కావాలి.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

6 months ago | [YT] | 918

Raka Lokam

దేశ వ్యతిరేక శక్తుల హోలికా దహనాలు
జాతీయ శక్తుల రంగు రంగుల సంబరాలు
మన కళ్లతో చూసే రోజును
త్వరలో దయచేయి ప్రభూ....

6 months ago | [YT] | 1,133

Raka Lokam

శివాజీ....
ఆ పేరే అగ్గిరవ్వ
ఆ పేరే పేదోడి బువ్వ
ఆ పేరే పౌరుషం
ఆ పేరే పరాక్రమం
ఆ పేరే సుపరిపాలన
ఆ పేరే స్వజాతి లాలన
శివాజీ జై శివాజీ
శివాజీ జై భవానీ

7 months ago | [YT] | 3,399

Raka Lokam

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....

8 months ago | [YT] | 772

Raka Lokam

రాకా లోకం మిత్రులందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభకామనలు.... అందరూ సుఖశాంతులతో కళకళలాడాలి. సమాజం సంపదతో తళతళలాడాలి. దేశ వ్యతిరేక శక్తులన్నీ విషాదంలో వెలవెలబోవాలి.

8 months ago | [YT] | 1,029

Raka Lokam

ఆత్మీయ స్నేహితులారా...

గతంలో నేను వ్రాసిన ’అడుగడుగున గుడి వుంది’ , ’అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్’ పుస్తకాలను మీరు ప్రేమతో ఆదరించారు. నా తాజా పుస్తకం ’అస్సాం గాథలు’ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ రచనలో అస్సాంలో అనేకానేక త్యాగాలు చేసి, ఉగ్రవాదంపై పోరాడిన వీర వరులైన కార్యకర్తల కథలను అందించాను. దీనిని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా...
నేను వ్రాసిన అస్సాం గాథలు కొనాలంటే ఈ కింది ఆన్ లైన్ షాప్ కి వెళ్లి, లింక్ లో లభించే పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు.
www.hindueshop.com/product/assam-gaadhalu-tel/
మిగతా వివరాలకు Call 8520999582 (10 am-6.30 pm)
Whatsapp: 8520999582 లతో సంప్రదించవచ్చు. నా ఇతర రచనల గురించి తెలుసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా వారితో సంప్రదించవచ్చు. నా పుస్తకాల వివరాలు తెలుసుకునేందుకు
www.hindueshop.com/author/raka-sudhakar-rao/లింక్ ను క్లిక్ చేయవచ్చు.
అనేక ధన్యవాదాలు

9 months ago | [YT] | 676

Raka Lokam

image courtesy (My friend Ramesh Babu Ponnada)

9 months ago | [YT] | 223