కాకినాడ జిల్లాలో గల ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, మరియు అన్ని యాజమాన్యలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సూచన:
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న తీవ్ర వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు అన్ని యాజమాన్యలలోని అన్ని పాఠశాలలకు *ది. 23.09.2026* న *కాంపెన్సేటరీ సెలవు* ప్రకటించడమైనది.
🌧️ తుఫాను ప్రభావం నేపథ్యంలో **సెప్టెంబర్ 23, 24 తేదీల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను చీకటి పడేలోపే పూర్తి చేసుకోవాలి** – కాకినాడ జిల్లా ఎస్పీ **శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్**.
🙏 ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని నిమజ్జన కార్యక్రమాలను త్వరగా ప్రారంభించి, త్వరగా ముగించాలి.
⚠️ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
🛡️ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, గణేష్ నిమజ్జనాన్ని **ప్రశాంతంగా, సురక్షితంగా** నిర్వహించేందుకు పోలీసు శాఖకు సహకరించాలి.
*కోస్తా జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం*
*22, 23, 24 తేదీల్లో కోస్తాకు భారీ వర్ష సూచన*
*కోస్తా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్*
*తీరం వెంబడి 50-60 కి.మీ వేగంతో గాలులు*
🌧️ భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక సెప్టెంబర్ 22–25 వరకు ‼️ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా (Deep Depression) బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 22, 23, 24 మరియు 25 తేదీల్లో కింది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది: 🌧️ విశాఖపట్నం 🌧️ విజయనగరం 🌧️ శ్రీకాకుళం 🌧️ అనకాపల్లి 🌧️ కాకినాడ 🌧️ అల్లూరి సీతారామరాజు 🌧️ పార్వతీపురం-మన్యం ⚠️ వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం, వాగులు/వంకలు పొంగిపొర్లే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
B News Channel
కాకినాడ జిల్లాలో గల ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, మరియు అన్ని యాజమాన్యలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సూచన:
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న తీవ్ర వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు అన్ని యాజమాన్యలలోని అన్ని పాఠశాలలకు *ది. 23.09.2026* న *కాంపెన్సేటరీ సెలవు* ప్రకటించడమైనది.
జిల్లా విద్యాశాఖాధికారి,
కాకినాడ. #cyclone #kakinada #schoolholiday #schools #rainalert
1 month ago (edited) | [YT] | 1
View 0 replies
B News Channel
🚨 **తుఫాను ప్రభావం దృష్ట్యా కీలక సూచన**
🌧️ తుఫాను ప్రభావం నేపథ్యంలో **సెప్టెంబర్ 23, 24 తేదీల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను చీకటి పడేలోపే పూర్తి చేసుకోవాలి** – కాకినాడ జిల్లా ఎస్పీ **శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్**.
🙏 ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని నిమజ్జన కార్యక్రమాలను త్వరగా ప్రారంభించి, త్వరగా ముగించాలి.
⚠️ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
🛡️ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, గణేష్ నిమజ్జనాన్ని **ప్రశాంతంగా, సురక్షితంగా** నిర్వహించేందుకు పోలీసు శాఖకు సహకరించాలి.
#Kakinada #GaneshNimajjanam #GaneshChaturthi #SafetyFirst #CycloneAlert #cyclone
1 month ago | [YT] | 0
View 0 replies
B News Channel
🌧️*బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం*
*రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం*
*ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం*
*కోస్తా జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం*
*22, 23, 24 తేదీల్లో కోస్తాకు భారీ వర్ష సూచన*
*కోస్తా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్*
*తీరం వెంబడి 50-60 కి.మీ వేగంతో గాలులు*
🌧️ భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక
సెప్టెంబర్ 22–25 వరకు ‼️
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా (Deep Depression) బలపడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో సెప్టెంబర్ 22, 23, 24 మరియు 25 తేదీల్లో కింది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది:
🌧️ విశాఖపట్నం
🌧️ విజయనగరం
🌧️ శ్రీకాకుళం
🌧️ అనకాపల్లి
🌧️ కాకినాడ
🌧️ అల్లూరి సీతారామరాజు
🌧️ పార్వతీపురం-మన్యం
⚠️ వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి.
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం, వాగులు/వంకలు పొంగిపొర్లే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
1 month ago (edited) | [YT] | 4
View 0 replies