• 19 #Nagarvans across AP, Another 6 new #Nagaravanalu inaugurated by Deputy CM @PawanKalyan
• 305 hectares | ₹13Cr developed • Eco-tourism for create livelihoods for tribal youth • Nallamala to Maredumilli | Bapatla Coast to Kotappakonda
Hon’ble Deputy CM & Forest Minister Shri Pawan Kalyan garu virtually inaugurated 6 new Nagar Vans, taking Andhra Pradesh’s total to 25.
Developed across 305 hectares with ₹13 crore, these green spaces will promote recreation, wellness and nature awareness. Hon’ble Deputy CM also highlighted the State’s focus on expanding eco-tourism, bringing people closer to nature while creating livelihood opportunities for tribal youth.
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి
•మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి •అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయండి • కుంకీ ఏనుగులని రంగంలోకి దించండి •హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిరంతర నిఘా •ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి •పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు •చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం పడిపుట్లబైలు ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం కలిగిస్తున్నట్టు రైతులు ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్టు వివరించారు. ఈ ఏనుగుల సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
“ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తత్సంబంధిత తదితర శాఖలు, హనుమాన్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. అలాగే, క్షేత్రస్థాయి బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రమాదానికి అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సాధ్యమైన చోట ఏనుగుల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. వాటిని సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించే చర్యలు చేపట్టాలి. ప్రజల భద్రత, వ్యవసాయ పంటల పరిరక్షణ, మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల”ని స్పష్టం చేశారు.
• Yanamala Krishnudu & Naveen Nischal join the party • Several leaders from YSRCP and Congress also join • Party president #PawanKalyan urges them to strengthen the party at the grassroots level.
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
Nature • Tourism • Livelihoods📍
• 19 #Nagarvans across AP, Another 6 new #Nagaravanalu inaugurated by Deputy CM @PawanKalyan
• 305 hectares | ₹13Cr developed
• Eco-tourism for create livelihoods for tribal youth
• Nallamala to Maredumilli | Bapatla Coast to Kotappakonda
Hon’ble Deputy CM & Forest Minister Shri Pawan Kalyan garu virtually inaugurated 6 new Nagar Vans, taking Andhra Pradesh’s total to 25.
Developed across 305 hectares with ₹13 crore, these green spaces will promote recreation, wellness and nature awareness. Hon’ble Deputy CM also highlighted the State’s focus on expanding eco-tourism, bringing people closer to nature while creating livelihood opportunities for tribal youth.
2 days ago | [YT] | 93
View 0 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
₹3 crore road project launched under #PallePanduga 3.0 in Nellimarla constituency.📍
• Denkada - Bantupalli road to be developed as a PRBT road.
Nellimarla MLA #MadhaviLokam💥
#PawanKalyan
#APDeputyCMO
1 week ago | [YT] | 12
View 0 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
During the monsoon, residents faced severe difficulties as they had to cross a stream to transport the deceased.
As a permanent solution, ₹25 lakh was sanctioned under #PallePanduga2 to construct a bridge along with a connecting CC road.
#PawanKalyan
#DeputyCMO, #AndhraPradesh
1 week ago | [YT] | 4
View 0 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి
•మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
•అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయండి
• కుంకీ ఏనుగులని రంగంలోకి దించండి
•హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిరంతర నిఘా
•ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి
•పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు
•చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం పడిపుట్లబైలు ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం కలిగిస్తున్నట్టు రైతులు ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్టు వివరించారు. ఈ ఏనుగుల సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
“ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తత్సంబంధిత తదితర శాఖలు, హనుమాన్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. అలాగే, క్షేత్రస్థాయి బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రమాదానికి అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సాధ్యమైన చోట ఏనుగుల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. వాటిని సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించే చర్యలు చేపట్టాలి. ప్రజల భద్రత, వ్యవసాయ పంటల పరిరక్షణ, మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల”ని స్పష్టం చేశారు.
#PawanKalyan
1 week ago | [YT] | 1
View 0 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
AndhraPradesh #APFDOfficial Undercover operation leads to 3 arrests
• 1 original spotted Deer skin and 5 fake Tiger skins & 23 fake wildlife nails seized
• NSTR Veterinary Team examined the seized items
• Further probe underway into the wider network
#PawanKalyan
#ForestDepartment
1 week ago | [YT] | 0
View 0 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
Pithapuram - Rajahmundry Direct Bus Sanctioned 📍
• Deputy CM responds to Public Request
• Bus Service Launched at Pithapuram
• Immediate Action on PGRS Grievance
#PawanKalyan
#DeputyCMO, #AndhraPradesh
1 week ago | [YT] | 0
View 2 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
YSRCP Leaders Join JanaSenaParty.
• Yanamala Krishnudu & Naveen Nischal join the party
• Several leaders from YSRCP and Congress also join
• Party president #PawanKalyan urges them to strengthen the party at the grassroots level.
@JanaSenaParty
1 week ago | [YT] | 0
View 1 reply
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
No political leader's photos or statues should be put up in public spaces or development projects.
- Deputy Chief Minister Of Andhra Pradesh
#PawanKalyan
#DeputyCMO, #AndhraPradesh
2 weeks ago | [YT] | 274
View 2 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
Biggest 💥💥
1,500 Cr Development Push in Pithapuram 📍
Major inaugurations & foundation stones.
September - 22, 22
#PawanKalyan
#APDeputyCMO
2 weeks ago | [YT] | 249
View 4 replies
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥
Deputy CM And JanasenaParty Chief #PawanKalyan ’s Pithapuram Visit📍
Pithapuram tour - Sept 21, 22
Public meeting - RRBH Ground
#APDeputyCMO
2 weeks ago | [YT] | 289
View 5 replies
Load more