TeluguOne Originals 

TeluguOne YouTube Channel is South India’s No 1 Digital media platform. TeluguOne YouTube Channel is one of the largest Telugu Community Portal with the most innovative & entertaining videos in the form of Originals like Short Films, Web Series, Comedy Skits, Personality Development videos.


TeluguOne Originals

రోజూ ఒక్క కామెడీ షో అనుకుంటున్నారా? 😍

ఇక నుంచి మీ నవ్వులకు డబుల్ కామెడీ జోష్! 😂🔥

ఉదయం నుంచి సాయంత్రం వరకు… కామెడీ మోతే మోత!

🤣 కొత్త సీన్స్… కొత్త నవ్వులు… ఫుల్ ఎంటర్టైన్మెంట్!

❤️ రోజుకి రెండు కామెడీ ట్రీట్స్… మిస్ అవ్వకండి!

మీరు రెడీనా ఈ డబుల్ కామెడీ జోష్‌కి? 😂👇

#TeluguoneOriginals #TeluguComedy #BestYoutubeComedy

10 hours ago (edited) | [YT] | 9

TeluguOne Originals

బాస్ తిడుతుంటే.. భార్య నవ్వుతుందేంటి?
భార్యతో వర్క్ చేయించి.. క్రెడిట్ మొత్తం తానే కొట్టేయాలని భర్త ప్లాన్!
కానీ చివరికి సీన్ రివర్స్ అయిపోయింది! 🤣

బాస్ తిట్లు.. భార్య నవ్వులు! | Family Fry Dhamaka Comedy | Latest Family Fry | Best Comedy Episode | Teluguone Originals


ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? 😅

🎬 Family Fry Latest Comedy Episode చూడండి.. నవ్వుకోండి!

Watch Now:{https://youtu.be/BW2jlSzC_2s}

👇 మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? కామెంట్ చేయండి! 😂

#FamilyFry #TeluguComedy #TeluguoneOriginals

11 hours ago | [YT] | 1

TeluguOne Originals

అప్పు ఇచ్చాక అసలు రచ్చ మొదలైంది! 🤣
అప్పు ఇచ్చి అతలాకుతలం అయ్యాడు మన కనకం..

కిరాణం కనకం..అప్పు ఇచ్చి మోసపోయా..| FunBucket Latest Comedy | Best Comedy Scene |Teluguone Originals

Watch Now:{https://youtu.be/RC15xcaJ_ok}

మీరు ఎప్పుడైనా అప్పు ఇచ్చి మోసపోయారా?

18 hours ago | [YT] | 7

TeluguOne Originals

అప్పు ఇచ్చి తిరిగి అడిగితే ఏం జరుగుతుంది? 😅
కిరాణం కనకం దగ్గర అప్పు లెక్కలు మొదలైతే… ఇంట్లో ఒక్కొక్కరి రియాక్షన్ ఒక్కో రేంజ్‌లో ఉంటుంది!

అప్పు అడిగేవాళ్లు ఒక వైపు… ఇచ్చిన అప్పు గుర్తుచేసేవాళ్లు మరో వైపు… మధ్యలో జరిగే ఫుల్ కామెడీ, ఫ్యామిలీ గోల, అదిరిపోయే పంచ్‌లు ఈ వీడియోలో చూడాల్సిందే!

కిరాణం కనకం.. అప్పు ఇచ్చి మోసపోయా..
ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేయండి!

కిరాణం కనకం..అప్పు ఇచ్చి మోసపోయా..| FunBucket Latest Comedy | Best Comedy Scene | Teluguone Originals

👉 Watch Now & Enjoy the Comedy!

{https://youtu.be/RC15xcaJ_ok}

#FunBucket #FunBucketJuniors #TeluguComedy #LatestTeluguComedy #TeluguComedyScenes #FamilyComedy #TeluguoneOriginals #ComedyScenes #TeluguFun #WatchNow

1 day ago | [YT] | 15

TeluguOne Originals

అప్పు ఇచ్చారా… ఇక అంతే సంగతులు! 😂

కిరాణం షాపు దగ్గర మొదలైన అప్పు లెక్కలు చివరికి ఎక్కడికి వెళ్లాయో తెలుసా? 😜
కనకం చేసిన కామెడీకి నవ్వకుండా ఉండలేరు! 🤣🔥

కిరాణం కనకం..అప్పు ఇచ్చి మోసపోయాడు..| FunBucket Latest Comedy | Best Comedy Scene |Teluguone Originals



మీరు అయితే అప్పు ఇచ్చి మోసపోతే ఏం చేస్తారు? 👇

❤️ వదిలేస్తా… పోనీలే!
😂 డబ్బులు తిరిగి అడుగుతా!
😡 అసలు అప్పే ఇవ్వను!
🤣 మోసపోయినా నవ్వుకుంటా!

🎬 “కిరాణం కనకం.. అప్పు ఇచ్చి మోసపోయా..”
👉 Full Comedy Scene చూడండి! 🔥

Watch Now:{https://youtu.be/RC15xcaJ_ok}

#TeluguoneOriginals #KiranaaKanakam #FunBucket #FunBucketComedy #TeluguComedy #TeluguComedyScenes

1 day ago | [YT] | 1

TeluguOne Originals

ఈ కామెడీలో అసలు కమెడియన్ ఎవరు..?

లెక్క లెక్కే… కానీ ఈ లెక్క మాత్రం మామూలుగా లేదు! కట్నం లెక్కలు వేస్తే…
అల్లుడి రివర్స్ పంచ్‌లు మామూలుగా ఉండవు!

ఆదివారం కట్నం లెక్కలు.. అల్లుడి రివర్స్ పంచ్‌లు! | Latest Family Fry | Teluguone Originals

Watch Now:{https://youtu.be/Fe3gIhnNDYQ}

Watch And Comment It..

#TeluguoneOriginals #FamilyFry #TeluguComedy #TeluguComedyScenes #SundaySpecial #SundayFun

1 day ago | [YT] | 9

TeluguOne Originals

ఆదివారం అంటే.. ఫుల్ కామెడీ! 🤣🔥

కట్నం లెక్కలు వేస్తే…
అల్లుడి రివర్స్ పంచ్‌లు మామూలుగా ఉండవు! 😂💥

కుటుంబంలో జరిగే సరదా గొడవలు, కామెడీ డైలాగ్స్, ఊహించని ట్విస్టులతో Family Fry ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 😜

👇 ఈ సీన్‌లో మీకు ఎవరి కామెడీ ఎక్కువగా నచ్చింది? 😂

❤️ అల్లుడు
🤣 భార్య
😂 అత్త
🔥 మామ

Sunday Fun + Family Comedy = Full Entertainment! 🎬🤣

Watch Now:{https://youtu.be/Fe3gIhnNDYQ}

#FamilyFry #TeluguComedy #SundayFun #TeluguComedyScenes #TeluguOneOriginals

2 days ago | [YT] | 75

TeluguOne Originals

ఆదివారం అంటే.. ఫ్యామిలీతో ఫుల్ కామెడీ! 😂🔥

💰 కట్నం లెక్కలు మొదలైతే..
🤣 అల్లుడి రివర్స్ పంచ్‌లు ఎలా ఉంటాయో చూడాల్సిందే!

మీ ఇంట్లో కూడా ఇలాంటి లెక్కలు వేస్తారా? 😜

ఆదివారం కట్నం లెక్కలు.. అల్లుడి రివర్స్ పంచ్‌లు! | Latest Family Fry | Teluguone Originals

ఈ ఆదివారం Family Fry తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 🔥

Watch Now:{https://youtu.be/Fe3gIhnNDYQ}

Comment It😂

2 days ago | [YT] | 2

TeluguOne Originals

అతని ప్రేమ… పింకీ దాచిన నిజం!❤️

ఒక ప్రేమ కథ… ఎన్నో భావాలు… చెప్పలేని ఒక నిజం!

🎬 పింకీ (Pinky) | Latest Telugu Short Film

పింకీ దాచిన రహస్యం ఏంటి? 🤔
అతని ప్రేమ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? 💔

🔥 చెప్పలేని ప్రేమ కథను ఇప్పుడు చూడండి!

▶️ Watch Now & Share Your Opinion! ❤️

{https://youtu.be/ONX1qHUQZK4}

👇 కామెంట్ చేయండి:
పింకీ దాచిన నిజం ఏంటని మీరు అనుకుంటున్నారు? 😍

#Pinky #TeluguShortFilm #LatestTeluguShortFilm #TeluguLoveStory #RomanticShortFilm #TeluguOneOriginals

3 days ago | [YT] | 0

TeluguOne Originals

ఒక ప్రేమ కథ… ఎన్నో భావాలు… చెప్పలేని ఒక నిజం!

చెప్పలేని ప్రేమ కథ| Pinky |Latest Telugu Short Film 2026| by Anil Kumar Sunkara |Teluguone Originals

3 days ago | [YT] | 22