అందరికీ నమస్కారం, నా పేరు రవి కుమార్ చింతగింజల. ప్రపంచాన్ని చుట్టేయాలని నా కోరిక. నా ఈ ప్రయాణములో మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.
Please SUBSCRIBE, LIKE, COMMENT & SHARE చెయ్యండి. 🙏
Welcome to my channel Ravi Prayanam 111 😍
Hi all, This is Ravi Kumar Chinthaginjala. I am a traveller. This Channel mainly focus on travel to show Historic places in India, never seen places like remote Temples, Tourist spots, Food vlogs, most happening places. Kindly encourage me and show your love with Subscribe, like, comment and share 😊🙏👍
Ravi Prayanam 111
అందరు బాగుండాలి - గణపతి బప్పా మోరియా 🙏🙏🙏
1 month ago | [YT] | 13
View 0 replies
Ravi Prayanam 111
Happy 80th Independence Day to all our INDIANs 🇮🇳
A sincere tribute to all Freedom Fighters 🇮🇳
Thank you for giving this beautiful Freedom to live peacefully 🙏 🙏🇮🇳🇮🇳
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
2 months ago | [YT] | 9
View 0 replies
Ravi Prayanam 111
Happy English New Year to all my Lovely Subscribers.
This Year will give Good Health, Wealth, Peace and Happiness.
Let's Welcome 2026 with blast 🎉🎊🙏
Do Subscribe and follow my channel always.
Once again I Wishing you a Happy Happy New Year 🎊❤️
9 months ago | [YT] | 8
View 1 reply
Ravi Prayanam 111
ఈరోజు మన ఛానల్ 1st పుట్టినరోజు. 🎊 Last Year 10th Nov 2024 న మీ అందరి సహకారంతో ఈ Channel మొదలు పెట్టాను.
గడిచిన సంవత్సర కాలంగా నాకు Support చేసిన ప్రతి Subscriber దేవుడికి నా పాదాభివందనం 🙏
ఆ దేవుడి దయవల్ల మీ అందరి Support వల్ల మన Channel Successfull గా Monetization అయింది.
ఈ నా ప్రయాణంలో మీ Support నాకు ఉండాలనీ, మీరు కూడా నాతో కలిసి నడవావాలని కొరుకుంటూ.... మీ రవి కుమార్ ❤️
11 months ago (edited) | [YT] | 27
View 8 replies
Ravi Prayanam 111
Hi అందరికి నమస్కారం. ఈ వారం చాలా work ఉండడం వల్ల video upload చేయలేకపోయాను. Next week నుండి కచ్చితంగా videos వస్తాయ్. 🙏
Last videos కి సంబంధంచి కొన్నీ shorts వస్తాయ్, 😊
Stay Tuned and Subscribe... Miss you all this week
1 year ago | [YT] | 3
View 0 replies
Ravi Prayanam 111
అందరికి నమస్కారం 🙏, గత 10 నెలలుగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణం ఇంకా బాగా సాగాలంటే మీ మద్దతు నాకీ కావాలి. మీకు తెలిసిన పురాతన ఆలయాలు మరియు మంచి ప్రదేశాలు ఉంటే మీరు ఇక్కడ పోస్ట్ చేయచ్చు.
ఒక తెలుగువాడిగా భారతదేశం తిరిగి మీకు చూపించాలి అంటే, మీ సపోర్ట్ తోనే నా ప్రయాణం సాద్యం అవుతుంది. నా వీడియోలు ఇలాగే చూస్తు ఉండాలి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కూడా Subscribe చెపించి సపోర్ట్ చేస్తారని కోరుతున్నా 🙏
- ఇట్లు మీ రవి కుమార్ చింతగింజల.... 😊
1 year ago | [YT] | 8
View 12 replies
Ravi Prayanam 111
వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
1 year ago | [YT] | 12
View 1 reply
Ravi Prayanam 111
మహమ్మదీయ సోదరులకు అందరికి "బక్రీద్" శుభాకాంక్షలు 🙏
1 year ago | [YT] | 2
View 0 replies
Ravi Prayanam 111
హనుమజ్జయంతి శుభకాంక్షలు 🙏
Please subscribe 😊
1 year ago | [YT] | 12
View 0 replies
Ravi Prayanam 111
తెలుగు సంవత్సరాది శుభకాంక్షలు. Happy UGADI to all 🙏😊
మన వీడియోలు అన్నీ చూస్తు నన్ను ఆశీర్వదించండి..... మీ.. రవి కుమార్ 😊🙏
1 year ago | [YT] | 7
View 0 replies
Load more