ప్రతి వార్త వెనుక... నిజం నిగ్గుదేల్చే మా పరిశోధన - మా ప్రయాణం.
For decades, ETV Telangana has stood for credible, unbiased and responsible journalism. We don't chase every headline, we bring you news that's verified, balanced and matters most to the people of Telangana.
Stay updated with daily news bulletins, breaking developments, live coverage, special reports and insightful programs from across the state.
నిజాన్ని నమ్మకంతో... మీ ముందుకు తీసుకురావడమే మా బాధ్యత.
ETV Telangana
వినాయకుడికి హారతి పట్టిన రోబోలు
గణేశుని పూజలో రెండు రోబోలు హారతి పట్టాయి. గుజరాత్ రాజ్‌కోట్‌లోని స్పీడ్‌వెల్ చౌక్ వినాయకుడికి రెండు సెంసార్ బేస్డ్ రోబోలు హారతినిచ్చాయి. భక్తులకు కూడా ఆ రోబోలే హారతి ఇచ్చాయి.
#GaneshChaturthi #GaneshImmersion #robot #etvdigital
8 hours ago | [YT] | 423
View 4 replies
ETV Telangana
మహా గణనాథుడి దర్శనానికి భారీగా భక్తులు
ఖైరతాబాద్‌లోని శ్రీ పంచముఖ శంకటహర మహా గణపతిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. చిన్ని వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయాడానికి పిల్లలు కారులో వెళ్తున్నారు. గణనాథుడిని జాగ్రత్తగా నీటిలో నిమజ్జనం చేస్తున్నారు.
#GaneshChaturthi #GaneshImmersion #KairathabadGanesh #etvdigital
9 hours ago | [YT] | 217
View 2 replies
ETV Telangana
నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి
#KondaLakshmanBapuji #KondaLakshmanDeathAnniversary #ETVDigital
10 hours ago | [YT] | 298
View 8 replies
ETV Telangana
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం
#WorldPeaceDay #ETVDigital
11 hours ago | [YT] | 79
View 5 replies
ETV Telangana
నేడు(సెప్టెంబర్ 21) నటి కృతిశెట్టి బర్త్ డే
#KritiShettyBirthday #ActressKritiShetty #ETVDigital
11 hours ago (edited) | [YT] | 42
View 3 replies
ETV Telangana
కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ CNG మోడల్స్ ధర, ఫీచర్లు ఇవే!
#KiaCarens #CarensCNG #KiaIndia #ETVdigital
1 day ago | [YT] | 137
View 0 replies
ETV Telangana
మారుతి.. స్విఫ్ట్, డిజైర్, బాలినో AMT వెర్షన్‌లు
5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లాంచ్
#MarutiSuzuki #SwiftCNG #DzireCNG #BalenoCNG #CNGAMT #MarutiLaunch #etvdigital
2 days ago | [YT] | 205
View 1 reply
ETV Telangana
అమెరికాకు ఇరాన్ యుద్ధం సెగ..
రూ.3.6 లక్షల కోట్ల ఖర్చు!
#us #iran #etvdigital #warcost
2 days ago | [YT] | 128
View 9 replies
ETV Telangana
యాదగిరిగుట్టలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్టలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి కార్యక్రమం నిర్వహించారు.
#Yadadri #Yadagirigutta #LakshmiNarasimhaSwamy #SriAndalAmmavaru #ETVDigital
2 days ago | [YT] | 391
View 3 replies
ETV Telangana
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఫిర్యాదు నుంచి హైకోర్టు తీర్పు వరకు..
#DanamNagender #TelanganaHighCourt #TelanganaPolitics #Khairatabad
3 days ago | [YT] | 216
View 7 replies
Load more