Welcome to RBC-SPIRITUAL, explore a world of devotion, meditation, ancient wisdom, and inner peace. We bring you divine discourses, sacred chants, inspiring stories, and spiritual insights to guide your journey. Whether you seek solace, knowledge, or a deeper connection with the divine, RBC-SPIRITUAL is here to uplift your soul. Subscribe now to boost your spiritual journey!
RBC Spiritual
WE ARE HIRING – FEMALE ANCHORS!
Are you confident, articulate, and passionate about presenting news and stories?
RBC Media is looking for talented and enthusiastic Female Anchors to join our growing media team.
We’re Looking For:
• Excellent Telugu communication & presentation skills
• Confident on-camera presence
• Good voice modulation and pronunciation
• Passion for news, current affairs & storytelling
• Freshers with talent and confidence are welcome
📞 Call / WhatsApp: +91 9000175444
If you believe you have the confidence to be the voice and share the story, we’d love to hear from you!
Send your details and take the first step toward your media career.
1 week ago | [YT] | 0
View 0 replies
RBC Spiritual
బ్రహ్మశ్రీ చందమౌళి గురువు గారు నిన్న (22 జూన్ 2026) స్వర్గస్తులయ్యారనే వార్త తీవ్ర విచారాన్ని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు కొండంత మనోధైర్యాన్ని ప్రసాదించాలని RBC యాజమాన్యం తరపున మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.
3 months ago | [YT] | 25
View 1 reply
RBC Spiritual
శివుని వాహనమైన 'నంది' విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా ఎక్కడ ఉంది?
4 months ago | [YT] | 1
View 0 replies
RBC Spiritual
భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ యుద్ధభూమిలో బోధించాడు?
4 months ago | [YT] | 3
View 0 replies
RBC Spiritual
పాండవుల వనవాసం సమయంలో నిర్మించబడిన 'అనంతగిరి' ఆలయం ఏ జిల్లాలో ఉంది?
4 months ago | [YT] | 0
View 0 replies
RBC Spiritual
హనుమంతుడి తల్లి అంజనాదేవి పూర్వజన్మలో ఏమని పిలవబడేది?
4 months ago | [YT] | 2
View 0 replies
RBC Spiritual
కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి భార్య పద్మావతి దేవి ఎవరి అవతారం?
4 months ago | [YT] | 1
View 0 replies
RBC Spiritual
హనుమంతుడు సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు అతడిని వజ్రాయుధంతో కొట్టింది ఎవరు?
4 months ago | [YT] | 2
View 0 replies
RBC Spiritual
రామాయణంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన నగరం ఏది
4 months ago | [YT] | 2
View 0 replies
RBC Spiritual
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మొదటి రాజుగా ఎవరిని పేర్కొంటారు?
4 months ago | [YT] | 1
View 0 replies
Load more