Uday Srinivas Tangella Jsp

Uday srinivas tangella member of parliament Kakinada Lok Sabha


Uday Srinivas Tangella Jsp

ఢిల్లీ ఒన్ జనపథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కాకినాడ లోక్ సభ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్)గారు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కాకినాడ జిల్లా చేనేత పరిశ్రమ అభివృద్ధి, షాపింగ్ ఆర్కేడ్ నిర్మాణాలు మరియు అధునాతన ఫిషింగ్ మార్కెట్ విధానం మొదలగు వివిధ రంగాల అభివృద్ధి ప్రణాళికలు గురించి చర్చించడం జరిగింది.

2 years ago | [YT] | 225

Uday Srinivas Tangella Jsp

Janasena party office MP Sri tangella uday srinivas

2 years ago | [YT] | 208

Uday Srinivas Tangella Jsp

కృష్ణాజిల్లా పర్యటనకు విచ్చేసిన BPCL అధికారులను కలిసి కాకినాడ జిల్లా కూడా పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఆదిశగా ఆలోచన చేయవలసిందిగా BPCL అధికారులను కోరి, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చిన కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు పాల్గొన్నారు.

2 years ago | [YT] | 407

Uday Srinivas Tangella Jsp

#AdminPost ఈ రోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం నందు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖా మంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారులు మరియు సంబంధిత శాఖల అనుబంధ ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరావు(కొండబాబు) గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

#tangellaudaysrinivas #teatimeuday #pawankalyan #Janasena #Kakimada #kakinadamp #APPolitics

2 years ago | [YT] | 547

Uday Srinivas Tangella Jsp

భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ నందు PM కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) గారు. @narendramodi #janasena #bjp #kakinadamp #udaysrinivastangella #modiji #parliamentsession

2 years ago | [YT] | 534

Uday Srinivas Tangella Jsp

#AdminPost ఈ రోజు ది.29-06-2024 శనివారం, కాకినాడ జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మరియు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గార్ల ఆధ్వర్యంలో రెండో రోజు కలెక్టర్ కార్యాలయంలో రేషన్ డీలర్స్, ఏండియు ఆపరేటర్, రైతు సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈరోజు సందర్బంగా సమావేశం లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి జీవితంలో టీ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయిందని, రాబోయే రోజుల్లో రేషన్ పంపిణీ వ్యవస్థ ద్వారా టీ పౌడర్ ను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించాలని, మంత్రి మనోహర్ గారిని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది.

2 years ago | [YT] | 466

Uday Srinivas Tangella Jsp

MP Saab ✊ @kakinada ✊🔥🔥

2 years ago | [YT] | 492

Uday Srinivas Tangella Jsp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత

శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి

హృదయపూర్వక శుభాకాంక్షలు

#tangellaudaysrinivas #pawankalyan #Janasena #KakinadaMP #pithapuram

2 years ago | [YT] | 707