నమస్కారం!
తెలుగు నేర్చుకోవడం ఇక బోర్ కాదు… ఒక సరదా ప్రయాణం!
పాటలతో పాఠాలు 🎵
కథలతో విలువలు 📖
మోటివేషన్తో ఆత్మవిశ్వాసం 🔥
తెలుగు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా —
ఆనందంగా గుర్తుండేలా —
మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఇక్కడ చదువు కేవలం పాఠం కాదు… ఒక అనుభవం!
తెలుగును ప్రేమించండి ❤️
సులభంగా నేర్చుకోండి ✨
ఇప్పుడే Subscribe చేసి
ఈ విద్యా ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి!
mail 🆔:
nagarajuchinthamtelugu@gmail.com
Nagaraju Chintham
"ప్రియమైన విద్యార్థులకు, భాషాభిమానులకు నమస్కారం!
విద్యార్థులకు తెలుగు పాఠాలు, వ్యాకరణం, సాహిత్యం మరింత సులభంగా చేరువ చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టిన మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం సంఖ్య కాదు, నాపై మీరు చూపించిన నమ్మకం. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. రాబోయే రోజుల్లో అన్ని తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలతో మీ ముందుకు వస్తాను. మన తదుపరి లక్ష్యం 2000... ఈ విజ్ఞాన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం!"
2 months ago | [YT] | 4
View 2 replies
Nagaraju Chintham
విద్యార్థులకు తెలుగు సులభంగా బోధించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాను. చానల్ అభివృద్ధికి మీరు చూపుతున్న అభిమానానికి, మద్దతుకు నా ప్రత్యేక ధన్యవాదములు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం...
8 months ago | [YT] | 12
View 2 replies