"Welcome to Sweet &Hot Recipes 🍳✨
Nenu mana intlo chese ruchikaramaina vantalu, sweet recipes, hot items, restaurant-style dishes mariyu manchi manchi devotional / moral short videos ikkada share chestanu.
Meru kuda food lover ayyi, intlo easy ga tasty recipes 😋 ela cheyyalo nerchukovali anukunte mana channel ki subscribe chesukondi🙏!
🔔 Don't forget to Like, Share & Subscribe for more tasty videos and inspiring shorts!
sweets & hot receipes
✨అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
3 weeks ago | [YT] | 10
View 1 reply
sweets & hot receipes
Amma ni baga chuskonevadu bharya ni kuda anthala premaga chuskuntadani antaru... Kani kontha mandhi ala kadhu amma mata vini bharya ni takkuva chesi chitra himsalu pedutu nnaru ala chesevallu asalu Enduku pelli cheskovatam.. cheskokunda unte aa ammai valla amma nannala deggara chala happy ga untundhi kada.... Elanti manastatvam unna vallaki entha duram ga unte antha manchindhi friends.... 😔
1 month ago | [YT] | 2
View 0 replies
sweets & hot receipes
"ఈరోజు మన ఛానెల్ 200+subscribers ని రీచ్ అయింది! దేవుని దయ, మీ అందరి ప్రేమ వల్లనే ఇది సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు 🙏✨"🙏 మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. Thank you so much! ✨🪔"
1 month ago | [YT] | 2
View 0 replies
sweets & hot receipes
Hai friends,E roju chala nirasam ga undhi, kallu tirugutunnai.... So, I am taking rest
1 month ago | [YT] | 3
View 1 reply
sweets & hot receipes
అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏💙🦚
శ్రీకృష్ణుడి దివ్య లీలలను చూడండి 👇
🎬 శ్రీకృష్ణ లీలలు – పూర్తి వీడియో https://youtu.be/t_n3WVw9wso?si=qFZNf...
1 month ago | [YT] | 6
View 0 replies
sweets & hot receipes
అన్నా చెల్లెల పవిత్ర బంధం అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ... "అందరికీ రాఖీ శుభాకాంక్షలు! 🙏❤️✨"
1 month ago | [YT] | 13
View 0 replies
sweets & hot receipes
**“అందరికీ నమస్కారం ❤️
మన ఛానెల్‌కి 50 Subscribers దాటిపోయి… ఇప్పుడు 52+ Subscribers వచ్చారు! 🥰🎉
ఇది నాకు చాలా చిన్న నంబర్‌లా అనిపించొచ్చు… కానీ నాకు మాత్రం చాలా పెద్ద ఆనందం. ❤️
నా వీడియోలను చూసి, Like చేసి, Comment చేసి, Subscribe చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
మీ ప్రేమ, మీ Support ఇలాగే ఉంటే… ఇంకా మంచి Videos చేయడానికి నేను మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తాను. ❤️
ఇది కేవలం 52+ కాదు… నా ప్రయాణంలో ఒక అందమైన మొదటి అడుగు. 🥹❤️
Thank you so much everyone!
ఇలాగే మన ఛానెల్‌ని Support చేస్తూ ఉండండి. ❤️🙏”** #thankyou#sweet recipes
1 month ago (edited) | [YT] | 4
View 1 reply
sweets & hot receipes
Hai views, Wish U A Happy Independence Day 🇮🇳❤️🇮🇳 bestie! 🥰💗
మన దేశం ఎప్పుడూ సంతోషంగా, శాంతిగా, అభివృద్ధిగా ఉండాలి 🇮🇳✨
Jai Hind! ❤️🤍💚🇮🇳🥰
1 month ago | [YT] | 3
View 0 replies
sweets & hot receipes
youtube.com/shorts/ImeXTuojJB...
🙏welcome back to my channel**"చూశారుగా.. బ్రెడ్ హల్వా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో! ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా? ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం!"**😋🤩👍
2 months ago (edited) | [YT] | 4
View 0 replies
sweets & hot receipes
"ఈ 3D హనుమంతుడి చిత్రంలో మీకు ఏది బాగా నచ్చింది?"
2 months ago | [YT] | 2
View 0 replies
Load more