వ్యవసాయంలో పురుగులు, వ్యాధులు , వాతావరణ ప్రతికూలతలు అన్నీ కూడా రైతులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటాయి. ఈ సవాలును దృష్టిలో పెట్టుకొని, కాత్యాయనీ ఆర్గానిక్స్ 100% ఒరిజినల్ ఉత్పత్తులను తయారు చేసింది, దాంతో రైతులు తగిన ధరకు అధిక నాణ్యత కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను పొందగలుగుతారు.
మా లక్ష్యం కేవలం ఉత్పత్తులు అమ్మడమే కాదు, రైతులకు అన్ని రకాలుగా చేయూతను అందించడం . మేము అధిక నాణ్యత గల ఎరువులు, పురుగుమందులు, తెగుళ్లమునందులు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సరసమైన ధరలో అందిస్తాము, తద్వారా రైతులు తమ పంటలను కాపాడుకుని, దిగుబడిని పెంచుకోగలుగుతారు.
ఈరోజు 10 లక్షలకు పైగా రైతులు మా మీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు రైతులకి మరింత సహాయం చేయడం కోసం మేము మా యూట్యూబ్ ఛానల్, కాత్యాయనీ ఆర్గానిక్స్ ప్రారంభించాం.
ఈ ఛానల్‌లో పంటల వ్యాధులు, పురుగుల గురించి మరియు పంట లో ఆర్థిక ఉత్పత్తి చిట్కాలు గురించి సులభమైన భాషలో వివరించబడుతుంది. అలాగే మీరు మీ పంటలలో వచ్చే సమస్యలను గుర్తించి, వాటికి సరైన పరిష్కారాన్ని తెలుసుకోగలుగుతారు.
katyayani telugu whatsapp group -whatsapp.com/channel/0029VbDjiUYFXUud3GfeUU3N
Katyayani Telugu
🪔✨ విజయదశమి శుభాకాంక్షలు! 🌼🏹
ఈ దసరా మీ జీవితంలో సంతోషాలు నింపి, మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. 🌾💚
ప్రతి రైతు కష్టం ఫలించి, ప్రతి పొలంలో పచ్చని పంటలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 🌱🚜
🙏 Katyayani Telugu తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు!
✨ ఈ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం.
#దసరా #విజయదశమి #HappyDussehra #KatyayaniOrganics #వ్యవసాయం
1 day ago | [YT] | 1
View 0 replies
Katyayani Telugu
మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయా?
1 day ago | [YT] | 1
View 0 replies
Katyayani Telugu
🌸🌼 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! 🌼🌸
🙏 అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ✨
3 days ago | [YT] | 12
View 0 replies
Katyayani Telugu
🌽 రైతులారా! మీ ప్రాంతంలో రబీ మొక్కజొన్న విత్తడం పూర్తయిందా?
3 days ago | [YT] | 3
View 0 replies
Katyayani Telugu
🌾 రైతులారా! మీ వరి పంట కోతకు వచ్చిందా?💬 మీ వరి పంట పరిస్థితి ఏంటో కామెంట్‌లో తెలియజేయండి!
4 days ago | [YT] | 3
View 1 reply
Katyayani Telugu
జై కాత్యాయని దేవి!
ఈ నవరాత్రుల సందర్భంగా కాత్యాయని అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండి, మీ జీవితంలో సంతోషం, సిరిసంపదలు, ధైర్యం, కొత్త ఉత్సాహం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ✨
అమ్మవారి దయతో మీ కష్టాలన్నీ తొలగిపోయి, మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.
#కాత్యాయనిఅమ్మవారు #నవరాత్రులు #జైమాతాదీ #దుర్గమ్మ #అమ్మవారిఆశీస్సులు
4 days ago | [YT] | 8
View 0 replies
Katyayani Telugu
మీ ప్రాంతంలో వరి ధాన్యం ధర పెరిగిందా?మీ ప్రాంతం పేరు, ప్రస్తుతం క్వింటాల్ వరి ధాన్యం ధర ఎంత ఉందో కామెంట్‌లో తెలియజేయండి!
5 days ago | [YT] | 6
View 2 replies
Katyayani Telugu
🌾 ఈ రబీ సీజన్‌లో మీరు ఏ పంట సాగు చేయబోతున్నారు?💬 ఈ రబీ సీజన్‌లో మీరు ఏ పంట సాగు చేయబోతున్నారో కామెంట్‌లో చెప్పండి! మీ ప్రాంతం పేరు కూడా తెలియజేయండి.
1 week ago | [YT] | 11
View 8 replies
Katyayani Telugu
🌶️ మీ మిరప పంట ప్రస్తుతం ఏ దశలో ఉంది?💬 మీ మిరప పంట ప్రస్తుతం ఏ దశలో ఉందో కామెంట్‌లో తెలియజేయండి!
1 week ago | [YT] | 3
View 0 replies
Katyayani Telugu
🌾 మీ వరి పొలంలో కంకుల దశలో సుడిదోమ సమస్య కనిపిస్తుందా?
1 week ago | [YT] | 5
View 0 replies
Load more