Araku Forest Tribals

హాలో అండి అందరికి నమస్తే మా ARAKU FOREST TRIBALS channels కి స్వాగతం!
మా గిరిజన ప్రాంతంలోని ప్రకృతి, సంస్కృతి & సంప్రదాయాలను మీకు పరిచయం చేసే చిన్న ప్రయత్నం ❤️
🏕️ గిరిజన జీవనశైలి
🌱 అడవి ఆహారం & ప్రకృతి
🍲 మా సంప్రదాయ వంటలు
⛰️ కొండలు, అడవులు & జలపాతాలు
🎥 మా పల్లె జీవితంలోని నిజమైన కథలు
ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ మా ఛానల్ ❤️
👉 Subscribe చేసి మా ప్రయాణంలో భాగం అవ్వండి!

🕕 ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు కొత్త వీడియో


_______________ధన్యవాదాలు_______________



Hello everyone and welcome to our ARAKU FOREST TRIBALS channels! A small effort to introduce you to the nature, culture & traditions of our tribal region ❤️
🏕️ Tribal lifestyle
🌱 Wild Food & Nature
🍲 Our traditional dishes
⛰️ Hills, Forests & Waterfalls
🎥 True stories of our village life Our channel for everyone who loves nature ❤️ 👉 Subscribe and join us on our journey

🕕 New Video Every Day at 6:00 PM


_____________thank you_______________


Araku Forest Tribals

🌿😋 బచ్చలి కూర మీకు ఇష్టమా?
మా ప్రాంతంలో బచ్చలి కూరను ఎంతో ఇష్టంగా వండుకుని తింటాం. ❤️
ఈ ఆకుకూరలో ఉండే పోషకాలు, ప్రోటీన్, ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఏంటో తెలుసా? 👀
అంతేకాదు… మా పద్ధతిలో బచ్చలి కూరను ఎలా వండుకున్నామో కూడా కొత్త వీడియోలో చూపించాం! 🍃🔥
👇 మీకు బచ్చలి కూరలో ఏ వంటకం ఎక్కువ ఇష్టం?
❤️ బచ్చలి కూర కూర
👍 బచ్చలి కూర పప్పు
😋 రెండూ ఇష్టం
మీ సమాధానం కామెంట్‌లో చెప్పండి

https://youtu.be/6y6ycorO5mk?si=zlYr4...

2 weeks ago | [YT] | 9

Araku Forest Tribals

మా గిరిజన ప్రాంతంలో మాత్రం గుమ్మడి ఆకులతో ఎంతో ఇష్టంగా కూర చేసుకుని తింటాం! 😋🌿🔥
పొలంలోనే తాజా గుమ్మడి ఆకులను సేకరించి, మా సాంప్రదాయ పద్ధతిలో రుచికరమైన కూర తయారు చేసుకున్నాం. 🌿🍲
ప్రకృతికి దగ్గరగా… మట్టి కుండలో, కట్టెల మంటపై వండిన ఈ వంటకం ఎలా ఉందో వీడియోలో చూడండి! ❤️
మీ ప్రాంతంలో కూడా గుమ్మడి ఆకులు తింటారా? 👇
కామెంట్‌లో చెప్పండి!
Subscribe to our channel


https://youtu.be/WvoIp4edaEc?si=xE5_v...

3 weeks ago (edited) | [YT] | 11