వైద్య విద్యార్థినికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించిన రామన్న
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన కొండేటి అకీరా, నీట్ పరీక్షలో 27,865 ర్యాంకు సాధించి పటాన్చెరులోని మహేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశం పొందింది.
అకీరా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన రామన్న.👍✊✊
నీళ్లు, కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా నేడు పెబ్బేరు పట్టణ సబేస్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు రైతులతో కలిసి ర్యాలీ చేపట్టాము.
రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా, నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము✊✊✊
KTR Anna visited the 'Bharat Al Experiential Center' at Janaagraha's 'Sheheron Pe Charcha' in New Delhi and interacted with representatives working on Al solutions for public good.
✊నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్లో పాల్గొని, "రాజ్యాంగం - ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ" అంశంపై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.✊✊
Shiva Nanda

1 week ago | [YT] | 1,402
View 7 replies
Shiva Nanda
నీళ్లు, కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా నేడు పెబ్బేరు పట్టణ సబేస్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు రైతులతో కలిసి ర్యాలీ చేపట్టాము.
రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా, నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము✊✊✊
1 week ago | [YT] | 694
View 3 replies
Shiva Nanda
KTR Anna | Bharat Al Experiential Center
KTR Anna visited the 'Bharat Al Experiential Center' at Janaagraha's 'Sheheron Pe Charcha' in New Delhi and interacted with representatives working on Al solutions for public good.
2 weeks ago | [YT] | 936
View 2 replies
Shiva Nanda
తెలంగాణ భవన్లో ప్రారంభమైన మాక్ అసెంబ్లీ
సీఎంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్పీకర్గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారు వ్యవహరిస్తున్నారు.
మంత్రులుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు.
2 weeks ago | [YT] | 1,849
View 5 replies
Shiva Nanda
రాష్ట్రంలో 22A నిషేధిత భూముల స్కాం ద్వారా కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఈ ప్రభుత్వం చేర్చింది.
బిఆర్ఎస్ హయంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు.✊✊
3 weeks ago | [YT] | 374
View 0 replies
Shiva Nanda
JAI TELANGANA ✊✊✊
3 weeks ago | [YT] | 1,021
View 2 replies
Shiva Nanda
🚨రాష్ట్రంలోని మహిళలకు రూ.1,40,340 కోట్లు బాకీ పడ్డ కాంగ్రెస్ సర్కార్!
🙎🏽♀️ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500💰
🛵స్కూటీలు
💍శ్రీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటూ ఎన్నో హామీలిచ్చి మోసం చేసి...
⌛వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా..
సిగ్గులేని కాంగ్రెస్ సర్కార్ను బారాబర్ అడుగుదాం!✊🔥
4 weeks ago | [YT] | 195
View 3 replies
Shiva Nanda
JAI TELANGANA 💜💜🔥
1 month ago | [YT] | 1,446
View 13 replies
Shiva Nanda
JAI TELANGANA ✊✊
1 month ago | [YT] | 898
View 2 replies
Shiva Nanda
✊నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్లో పాల్గొని, "రాజ్యాంగం - ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ" అంశంపై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.✊✊
2 months ago | [YT] | 1,369
View 4 replies
Load more