టిడిపి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దళితుల మారణకాండపై న్యాయం కోసం రేపు (28-09-2026) అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన సభ
నేడు అనంతపురంలో దళితుల మారణకాండ నిరసన కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది....
అనంతపురం, తేది: 27 సెప్టెంబర్ 2026.
టిడిపి కూటమి ప్రభుత్వ పరిపాలనలో దళితుల మాన ప్రాణాలు హరించుకుపోతున్నాయని, 27 మంది దళితుల మరణాలపై న్యాయం కోసం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 28, 2026 సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన సభలు నిర్వహించనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ దిశానిర్దేశాల ప్రకారం నిర్ణయించడం జరిగింది.
ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో రేపు సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ (కలెక్టర్ ఆఫీస్) వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దారుణాలపై న్యాయం కోసం ఈ నిరసన సభను చేపడుతున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఉదయం అనంతపురం నగరంలోని కాన్షీరాం గారి విగ్రహం వద్ద దళితుల మారణకాండకు సంబంధించిన గోడపత్రికలు (వాల్ పోస్టర్లు) విడుదల చేయడం జరిగింది. మొదట కాన్షీరాం గారి విగ్రహానికి పూలమాలలు అలంకరించి, ఆ తర్వాత పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు పాల్గొనగా, జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జ్ వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకె కుళ్లాయప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాయవాది హరి ప్రసాద్, అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచె గోపాల్, అనంతపురం నియోజకవర్గ అధ్యక్షులు తిరుమలయ్య, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి జిలాన్ భాష, కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్ నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, రేపు జరిగే నిరసన కార్యక్రమానికి వేలాది బహుజనులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై న్యాయపోరాటం చేయాలని, మరణించిన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని, బడుగు బలహీన వర్గాలకు బీఎస్పీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పిలుపునిచ్చారు.
బహుజన్ సమాజ్ పార్టీ – అనంతపురం జిల్లా జై భీమ్! జై భారత్!
⚡ఫ్యాక్షన్ రాజకీయాలకు, ఆధిపత్య కులాల పెత్తనానికి పేరుగాంచిన తాడిపత్రి ప్రాంతంలో దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడి పోరాడిన నాయకుడు....
✨ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం ఆయనది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆయన జీవితం ఒక తరానికి స్ఫూర్తి....
🎉92 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం తగ్గలేదు… పోరాట పటిమ తగ్గలేదు… శ్రమపై నమ్మకం తగ్గలేదు…
💫నేటికీ వ్యవసాయంలో చురుకుగా పాల్గొంటూ, తన జీవితాన్ని తన చేతులతోనే తీర్చిదిద్దుకుంటున్న ఆయన జీవనశైలి యువతకు స్ఫూర్తిదాయకం.
Hariprasad Ps
ప్రెస్ నోట్....
తేదీ: 27-09-2026....
అనంతపురం....
బహుజన్ సమాజ్ పార్టీ – అనంతపురం జిల్లా
విషయం:
టిడిపి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దళితుల మారణకాండపై న్యాయం కోసం రేపు (28-09-2026) అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన సభ
నేడు అనంతపురంలో దళితుల మారణకాండ నిరసన కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది....
అనంతపురం,
తేది: 27 సెప్టెంబర్ 2026.
టిడిపి కూటమి ప్రభుత్వ పరిపాలనలో దళితుల మాన ప్రాణాలు హరించుకుపోతున్నాయని, 27 మంది దళితుల మరణాలపై న్యాయం కోసం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 28, 2026 సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన సభలు నిర్వహించనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ దిశానిర్దేశాల ప్రకారం నిర్ణయించడం జరిగింది.
ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో రేపు సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ (కలెక్టర్ ఆఫీస్) వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దారుణాలపై న్యాయం కోసం ఈ నిరసన సభను చేపడుతున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఉదయం అనంతపురం నగరంలోని కాన్షీరాం గారి విగ్రహం వద్ద దళితుల మారణకాండకు సంబంధించిన గోడపత్రికలు (వాల్ పోస్టర్లు) విడుదల చేయడం జరిగింది. మొదట కాన్షీరాం గారి విగ్రహానికి పూలమాలలు అలంకరించి, ఆ తర్వాత పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు పాల్గొనగా, జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జ్ వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకె కుళ్లాయప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాయవాది హరి ప్రసాద్, అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచె గోపాల్, అనంతపురం నియోజకవర్గ అధ్యక్షులు తిరుమలయ్య, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి జిలాన్ భాష, కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్ నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, రేపు జరిగే నిరసన కార్యక్రమానికి వేలాది బహుజనులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై న్యాయపోరాటం చేయాలని, మరణించిన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని, బడుగు బలహీన వర్గాలకు బీఎస్పీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పిలుపునిచ్చారు.
బహుజన్ సమాజ్ పార్టీ – అనంతపురం జిల్లా
జై భీమ్! జై భారత్!
#Anantapur #BSP #bspmayawati #BSPsupremoMayawati #jaibhim #SCSTAct #SCST #దళితులమారణకాండ #టిడిపికూటమిపాలనలో #నిరసనసభ #కలెక్టర్ #ఆఫీస్ #అనంతపురం
4 days ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో ఒకవైపు నాచు పట్టిన పాత కోనేరును క్లీన్ చేస్తున్న చిత్రాలు చూస్తున్నాం....
---
కోనేరులో నాచు... సమాజంలో కులం!
కోనేరులో మురికిని కడిగేస్తున్నారు సరే... మరి సమాజంలో ఉన్న కులాల మురికిని ఎప్పుడు కడుగుతారు?
పురాతన కోనేరు క్లీన్ చేస్తే శుభ్రమైన నీళ్లొచ్చాయి... మరి సమాజంలో 'కులాలు' క్లీన్ చేస్తే కదా మనుషులందరికీ సమానత్వం వచ్చేది!
వీడియోల కోసం కోనేర్లు కడగడం కాదు... బాధ్యతగా కులాల గోడలు బద్దలు కొట్టడం ముఖ్యం!
బావులు, కోనేర్లు పరిశుభ్రం చేయడం ట్రెండ్ కాదు... నూటికి నూరు శాతం కుల రహిత సమాజాన్ని నిర్మించడమే నిజమైన ట్రెండ్...
"రండి... స్వచ్ఛమైన కోనేరుతో పాటు, స్వచ్ఛమైన కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం!"
ప్రశ్నిస్తున్నది:
హరి ప్రసాద్,
న్యాయవాది & BSP నాయకులు, అనంతపురం.
#caste #discrimination #castelessindia #equality #selfrespect #respect #question #cometogether #fightforyourrights #allareequal #challengepost
1 week ago | [YT] | 0
View 0 replies
Hariprasad Ps
🔥 92 ఏళ్ల వయసులోనూ అదే పోరాట స్ఫూర్తి!🔥
💥మాతాత బి.సి. రామన్న గారు💥
💪తొలి తరం దళిత హక్కుల పోరాట యోధుడు💪
⚡ఫ్యాక్షన్ రాజకీయాలకు, ఆధిపత్య కులాల పెత్తనానికి పేరుగాంచిన తాడిపత్రి ప్రాంతంలో దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడి పోరాడిన నాయకుడు....
✨ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం ఆయనది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆయన జీవితం ఒక తరానికి స్ఫూర్తి....
🎉92 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం తగ్గలేదు…
పోరాట పటిమ తగ్గలేదు…
శ్రమపై నమ్మకం తగ్గలేదు…
💫నేటికీ వ్యవసాయంలో చురుకుగా పాల్గొంటూ, తన జీవితాన్ని తన చేతులతోనే తీర్చిదిద్దుకుంటున్న ఆయన జీవనశైలి యువతకు స్ఫూర్తిదాయకం.
⭐వయసు 92…
🫶స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ 20!
✊పోరాటమే జీవితం…
✊ఆత్మగౌరవమే ఆయుధం…
👊ప్రజల హక్కులే లక్ష్యం…
❤️ మా తాత బి.సి. రామన్న గారు — మా కుటుంబానికి గర్వకారణం, మా తరానికి స్ఫూర్తి.
#grandfather #Anantapur #Tadipatri #bcramanna #chukkaluru #inspiration
#memory #photographychallenge
1 week ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
అనంతపురం నగరంలో మేయర్ అభ్యర్థిగా సర్వే జరుగుతోంది అయితే మేయర్ సర్వేలో SC,STలు ఎందుకు కనిపించడం లేదు!?
#Anantapur #corporationmayor #elections #SCSTAct #SCST #mayor #demand #స్థానికసంస్థల #ఎన్నికలు #ఎస్సీ #ఎస్టీ #హక్కులు #ప్రజాస్వామ్యం #సమానత్వం #అనంతపురం
1 week ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
🙏😎📖
#periyar #Jayanthi #PeriyarJayanti #greattribute #great #BSPsupremoMayawati #bspmayawati #BspIndia #bspnews #BSP #BSPMission2027
2 weeks ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
#save #nature #naturelovers #ganeshachaturthi #HappyGaneshChaturthi #waterpollution #savenature #savepeople #savealife #earth #protection #ProtectNature #protectnaturesbeauty #clayganesha #clayideals #clay #naturevibes #healthcare #motivational #motivation #diversity #biodiversity
2 weeks ago | [YT] | 2
View 0 replies
Hariprasad Ps
#jaibhim #ambedkarwadi #ambedkar #Warning #constitution #LawAndOrder #demanding #Arrest #takeaction #takecare
#Denouncing
1 month ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
#EducationSystem #CrimeNews #students #insident #murder #verysad #Principal #APGovernment #telanganagovt #anticorruptiondepartment #privateschool #mafiya #NaraLokesh #NaraChandrababuNaidu #RevanthReddy #CM #DeputyCM #EducationMinister #education #visakhapatnam #nalgonda #vizag
1 month ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
#demand #sribhagagreement #DemandJustice #DemandForJustice #anantapur #kurnool #rayalaseema #bar #advocates #highcourt
1 month ago | [YT] | 1
View 0 replies
Hariprasad Ps
భారత స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు #happy #independence #Day
1 month ago | [YT] | 1
View 0 replies
Load more