MC Vijayananda Reddy

Welcome to the Official Channel of MC Vijayananda Reddy – YSRCP Incharge, Chittoor 🌟

Voice of Chittoor | Powered by YSRCP
🎥 Get real-time updates, political insights, local development news, and exclusive coverage from the ground.
🗳️ Dedicated to the people, driven by the vision of Y.S. Jagan Mohan Reddy Garu.

📍 Stay tuned for:
✅ Chittoor District Political Updates
✅ YSRCP Campaign Highlights & Speeches
✅ Public Welfare Programs & Local Issues

💬 Join the movement. Be informed. Be empowered.
📢 Subscribe, like, and share to support us

#YSRCP #Chittoor #YSJagan #PeopleFirst #PoliticalUpdates #AndhraPolitics #LocalVoice #PublicServiceYuvajana Sramika Rythu Congress Party. Chittoor YSRCP Incharge MC VijayanandaReddy
Follow us on Instagram :
www.instagram.com/mc_vijayanandareddy
Follow us on Facebook :
www.facebook.com/VijayanandaReddyMC


MC Vijayananda Reddy

ఈ రోజు తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

2 months ago | [YT] | 2,438

MC Vijayananda Reddy

చిత్తూరు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమంలో ఎంసీ విజయానంద రెడ్డి గారు పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న దృశ్యం.

2 months ago | [YT] | 31

MC Vijayananda Reddy

అణిచివేయాలని చూస్తే
ఉవ్వెత్తున ఎగిసే కెరటం అతను..!

2 months ago | [YT] | 29

MC Vijayananda Reddy

రాష్ట్రవ్యాప్తంగా జగన్ 2.0 సూపర్ యాప్ గురించి జోరుగా చర్చ

అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో ఈ యాప్‌ను ఆవిష్కరించి.. అవగాహన కల్పిస్తున్న నేతలు

ఒక్క రోజు వ్యవధిలోనే 2 లక్షలు+ దాటిన యాప్ డౌన్‌లోడ్‌లు

App Link- Jaganannaconnects.com/download

#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp

3 months ago | [YT] | 49

MC Vijayananda Reddy

Happy Birthday Tamilnadu CM Vijay garu. #vijay #tamilnadu

4 months ago | [YT] | 118