Inside India Telugu

Hi, My Name is Amarnath Peddakotla. My Passion is Writing Telugu Stories , Making ShortFilms, Reels Content Writing. if possible i wrote my stories in Kannada Also. making short films in Kannada language soon..

🙏 Welcome to Inside India Telugu 🇮🇳 Channel.

దేవాలయాల వైభవం, వాటి చరిత్ర, అక్కడికి ఎలా వెళ్లాలి, ప్రయాణ ఖర్చులు, ఉండటానికి మంచి ప్రదేశాలు, రుచికరమైన ఆహారం – ఇవన్నీ మీకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించడం మా లక్ష్యం.

🎬 అలాగే, వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే తెలుగు షార్ట్ ఫిల్మ్స్‌ను కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాం.

📍 మా ఛానెల్‌లో మీరు చూడబోయేవి:

✨ ప్రముఖ దేవాలయాల విశేషాలు
🚗 అక్కడికి వెళ్లే మార్గాలు
🏨 హోటల్స్ మరియు వసతి వివరాలు
🍛 ఫుడ్ రివ్యూలు
💰 పూర్తి బడ్జెట్ సమాచారం
🎥 తెలుగు షార్ట్ ఫిల్మ్స్ మరియు క్రియేటివ్ కంటెంట్

❤️ ప్రయాణం, భక్తి, కథలు – ఈ మూడు ప్రపంచాలను ఒకే చోట అనుభవించాలంటే Inside India Teluguఛానెల్‌ను Subscribe చేసుకోండి.

Thank you for your love and support! 🙏








Inside India Telugu

BTS of MISHIRA .Watch now on our YouTube channel.

2 months ago | [YT] | 1

Inside India Telugu

🎬 Something unforgettable is coming...

Every story has a reason. Every silence has a voice.

Proud to present the official poster of my upcoming short film.

This is a project made with passion, dedication, and countless hours of hard work. I hope you'll support and encourage our team on this journey.

✨ Stay tuned for the official teaser and release date.

Please like ❤️, share 🔁, and support this dream.

#UpcomingShortFilm #TeluguShortFilm #MoviePoster #IndependentCinema #ShortFilm #ComingSoon #SupportIndependentFilms #CinemaLovers #AmarArtsAndStories
#insideindiateluguofficial #WrittenAndDirectedByAmarnath

3 months ago | [YT] | 4

Inside India Telugu

Happy Ugadi to all my viewers...

7 months ago | [YT] | 2

Inside India Telugu

ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు విజయ దశమి శుభాకాంక్షలు....

1 year ago | [YT] | 1

Inside India Telugu

వినాయక చవితి శుభాకాంక్షలు.....

1 year ago | [YT] | 1

Inside India Telugu

తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

1 year ago | [YT] | 0

Inside India Telugu

Happy MahaShivaratri మహాశివరాత్రి శుభాకాంక్షలు

1 year ago | [YT] | 1

Inside India Telugu

హిందూ మతం సంరక్షించిన మహనీయుడు, మరాఠా గర్వం శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జన్మదిన శుభాకంక్షలు.

1 year ago | [YT] | 1

Inside India Telugu

ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు...

1 year ago | [YT] | 0