కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ నడవ రమేష్ గారి తండ్రి శ్రీ నడవ ఆశీర్వాదం గారు అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు
ఏలూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్య సదస్సులో పాల్గొని ప్రసంగించిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు
బీసీలకు 34% రిజర్వేషన్లంటూ ఓటు బ్యాంకుగా వాడుకోవడం ముమ్మాటికీ కుట్రే. చట్టబద్ధతలేని జీవోలను హైకోర్టు రద్దు చేస్తుందని తెలిసినా జీవోలిచ్చి ఈ గుంపు ప్రభుత్వం బీసీలతో గేమ్ ఆడుతోంది
సత్యం, అహింస అనే ధర్మ సూత్రాలనే ఆయుధాలుగా మలచి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా పోరాడిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు!
తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేస్తున్న డా. బిఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు.
కుల వివక్ష, అస్పృశ్యత, సమాజంలో నెలకొన్న అసమానతలపై తన కవిత్వంతో సమరశంఖం పూరించిన ‘పద్మభూషణ్’, ‘నవయుగ కవిచక్రవర్తి’ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు!
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్వాలలు రగల్చి, తన పోరాట పటిమతో బ్రిటిష్ నిరంకుశ పాలన పునాదులను కదిలించిన సమరయోధుడు 'షహీద్-యే-ఆజమ్' భగత్ సింగ్ జయంతి సందర్భంగా వారి నివాళులు!
LIBERATION CONGRESS
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ నడవ రమేష్ గారి తండ్రి శ్రీ నడవ ఆశీర్వాదం గారు అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు
1 day ago | [YT] | 44
View 0 replies
LIBERATION CONGRESS
ఏలూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్య సదస్సులో పాల్గొని ప్రసంగించిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు
#vijaycalls #lcp #eluru
2 days ago | [YT] | 66
View 0 replies
LIBERATION CONGRESS
మన ఏలూరుకి మన దళాధిపతి
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల
ఐక్య సదస్సు
ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్,దళాధిపతి శ్రీ విజయ్ కుమార్
అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ
తేదీ: 03.10.2026
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: డీసీఎంఎస్ హాల్, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు
#vijaycalls #lcp #bc #sc #st
3 days ago | [YT] | 51

3 days ago | [YT] | 31
View 1 reply
LIBERATION CONGRESS
బీసీలపై కపట ప్రేమ
బీసీలకు 34% రిజర్వేషన్లంటూ ఓటు బ్యాంకుగా వాడుకోవడం ముమ్మాటికీ కుట్రే.
చట్టబద్ధతలేని జీవోలను హైకోర్టు రద్దు చేస్తుందని తెలిసినా జీవోలిచ్చి ఈ గుంపు ప్రభుత్వం బీసీలతో గేమ్ ఆడుతోంది
#vijaycalls #lcp #bc
3 days ago | [YT] | 9
View 0 replies
LIBERATION CONGRESS
సత్యం, అహింస అనే ధర్మ సూత్రాలనే ఆయుధాలుగా మలచి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా పోరాడిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు!
#vijaycalls #lcp #GandhiJayanti
3 days ago | [YT] | 24
View 2 replies
LIBERATION CONGRESS
తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేస్తున్న డా. బిఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు.
#vijaycalls #lcp #demand
4 days ago | [YT] | 40
View 1 reply
LIBERATION CONGRESS
గుంపు పాలనలో ఆడబిడ్డలకు రక్షణ ఏది?
ఒంగోలులో అఘాయిత్యం, విజయవాడలో లైంగిక దాడి,
ఢిల్లీలో అత్యాచారం, హత్య
బేటీ బచావో అన్న మోదీ
తలతీస్తామన్న చంద్రబాబు,
పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు నోరుమెదపడం లేదు?
నిందితులకు రక్షణ
బాధితులకు మొండిచేయి
అందుకే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి.
#vijaycalls #lcp #apgovt
4 days ago | [YT] | 10
View 0 replies
LIBERATION CONGRESS
కుల వివక్ష, అస్పృశ్యత, సమాజంలో నెలకొన్న అసమానతలపై తన కవిత్వంతో సమరశంఖం పూరించిన ‘పద్మభూషణ్’, ‘నవయుగ కవిచక్రవర్తి’ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు!
#Vijaycalls #lcp #gurramjoshua
1 week ago | [YT] | 14
View 1 reply
LIBERATION CONGRESS
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ జ్వాలలు రగల్చి, తన పోరాట పటిమతో బ్రిటిష్ నిరంకుశ పాలన పునాదులను కదిలించిన సమరయోధుడు 'షహీద్-యే-ఆజమ్' భగత్ సింగ్ జయంతి సందర్భంగా వారి నివాళులు!
#Vijaycalls #lcp #bhagatsingh
1 week ago | [YT] | 11
View 0 replies
Load more