N Raghavendra Reddy Official



N Raghavendra Reddy Official

అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ గాంధీ జయంతి శుభాకాంక్షలు..
.
.
#GandhiJayanti #MahatmaGandhi #Gandhi #FatherOfTheNation #GandhiJayanti2026 #GandhiQuotes #Ahimsa #NonViolence #TruthAndNonViolence #Peace #PeaceAndNonViolence #IndianFreedomStruggle #FreedomFighter

12 hours ago | [YT] | 34

N Raghavendra Reddy Official

ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
.
.
#HappyBirthdayNarendraModi
#NarendraModi
#PMModi
#ModiJi #NaMo #Modi
#NarendraModiBirthday #raghavendrareddy
#raghavendrareddyformantralayam

2 weeks ago | [YT] | 85

N Raghavendra Reddy Official

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
.
.
#HappyGaneshChaturthi
#GaneshChaturthi
#GaneshChaturthi2026
#GanpatiBappaMorya
#Ganpati #BappaMorya
#LordGanesha
#VinayakaChavithi
#VinayakaChavithi2026
#GaneshUtsav

2 weeks ago | [YT] | 78

N Raghavendra Reddy Official

ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ దరఖాస్తులకు ఆహ్వానం
.
.
#NTRBharosa #NTRBharosaPension #PensionScheme #NewPensionApplications #PensionApplications #AndhraPradesh

3 weeks ago | [YT] | 71

N Raghavendra Reddy Official

ప్రేమ, బాధ్యత, భరోసా, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం అందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని కోరుకుంటూ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు
.
.
#rakshabandhan #raki #happyrakshabandhan

1 month ago | [YT] | 60

N Raghavendra Reddy Official

మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి కార్యాచరణ
ప్రణాళిక కార్యక్రమానికి ఆహ్వానం
.
.
#nimmalaramanaidu #gottipatiravikumar
#raghavendrareddy #raghavendrareddyformantralayam

1 month ago | [YT] | 151

N Raghavendra Reddy Official

కొత్త ఓటరు నమోదు ప్రారంభం
.
.
#vote #voter #manthrlayam
#raghavendrareddy #newvote #raghavendrareddyformantralayam

1 month ago | [YT] | 62

N Raghavendra Reddy Official

సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగఫలం.
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన ఈ స్వాతంత్ర దినోత్సవం.
ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
.
.
#HappyIndependenceDay
#IndependenceDay
#IndependenceDay2026
#India
#ProudIndian
#ProudToBeIndian
#JaiHind
#VandeMataram
#IndianFlag
#Tiranga
#Tricolor
#MeraBharatMahan
#IndiaFirst

1 month ago | [YT] | 61

N Raghavendra Reddy Official

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని @narendramodi గారు, ముఖ్య‌మంత్రి@ncbn.official గారి పిలుపు మేరకు 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నివాసంలో మువ్వ‌న్నెల జెండాను స‌గ‌ర్వంగా ఎగ‌ర‌వేయ‌డం జ‌రిగింది. ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి నింపేలా, 'మై నేషన్-నేషన్ ఫస్ట్' అనే భావన ప్రతి ఇంటికీ చేరే ల‌క్ష్యంతో, 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేస్తూ.. వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రజల్లో చైతన్యం క‌ల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గారు ఇచ్చిన పిలుపు మేర‌కు కార్య‌క్ర‌మంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది.

#harghartiranga
#mynationnationfirst #India

1 month ago | [YT] | 335

N Raghavendra Reddy Official

వైసీపీ హయాంలో గ్రూప్-1 అక్రమాలు - ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎంతో ద్రోహం చేశారు - కోర్టుకు సిట్ సమర్పించిన నివేదిక చూస్తే గ్రూప్-1 అక్రమాలు తెలుస్తాయి - ఎప్పుడూ ఇంత దారుణంగా జవాబుపత్రాల మూల్యాంకనం జరగలేదు - సిట్ హైకోర్టుకు సమర్పించిన నివేదికను ప్రతిఒక్కరూ చూడాలి - నిరుద్యోగులకు చేసిన మోసంపై గొడ్డలి పార్టీని ప్రతిఒక్కరూ నిలదీయాలి - ద్రోహాన్ని కప్పిపుచ్చుకుంటూ డీఎస్సీపై విషం కక్కుతున్నారు

1 month ago | [YT] | 4