స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని @narendramodi గారు, ముఖ్యమంత్రి@ncbn.official గారి పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నివాసంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరవేయడం జరిగింది. ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి నింపేలా, 'మై నేషన్-నేషన్ ఫస్ట్' అనే భావన ప్రతి ఇంటికీ చేరే లక్ష్యంతో, 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేస్తూ.. వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది.
స్వచ్ఛ భారత్ – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు, బిజెపి ఇంచార్జి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రాలయం మండలం విద్యానగర్ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, అనంతరం ఎంపీడీఓ, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాల్లోని చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని టీడీపీ ఇంచార్జి గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న,మాజీ జడ్పీటీసీ R. లక్ష్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్,పెద్దకడుబురు మండల అధ్యక్షులు మల్లికార్జున,సొసైటీ చైర్మన్ నర్సప్ప,మాలపల్లి లక్ష్మన్న, మాలపల్లి గ్రామ అధ్యక్షులు వేమిరెడ్డి, శివరాముడు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
N Raghavendra Reddy Official
ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
.
.
#HappyBirthdayNarendraModi
#NarendraModi
#PMModi
#ModiJi #NaMo #Modi
#NarendraModiBirthday #raghavendrareddy
#raghavendrareddyformantralayam
1 week ago | [YT] | 86
View 1 reply
N Raghavendra Reddy Official
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
.
.
#HappyGaneshChaturthi
#GaneshChaturthi
#GaneshChaturthi2026
#GanpatiBappaMorya
#Ganpati #BappaMorya
#LordGanesha
#VinayakaChavithi
#VinayakaChavithi2026
#GaneshUtsav
2 weeks ago | [YT] | 79
View 1 reply
N Raghavendra Reddy Official
ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ దరఖాస్తులకు ఆహ్వానం
.
.
#NTRBharosa #NTRBharosaPension #PensionScheme #NewPensionApplications #PensionApplications #AndhraPradesh
2 weeks ago | [YT] | 72
View 1 reply
N Raghavendra Reddy Official
ప్రేమ, బాధ్యత, భరోసా, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం అందరి జీవితాల్లో సంతోషాలను నింపాలని కోరుకుంటూ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు
.
.
#rakshabandhan #raki #happyrakshabandhan
1 month ago | [YT] | 60
View 2 replies
N Raghavendra Reddy Official
మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి కార్యాచరణ
ప్రణాళిక కార్యక్రమానికి ఆహ్వానం
.
.
#nimmalaramanaidu #gottipatiravikumar
#raghavendrareddy #raghavendrareddyformantralayam
1 month ago | [YT] | 151
View 3 replies
N Raghavendra Reddy Official
కొత్త ఓటరు నమోదు ప్రారంభం
.
.
#vote #voter #manthrlayam
#raghavendrareddy #newvote #raghavendrareddyformantralayam
1 month ago | [YT] | 62
View 2 replies
N Raghavendra Reddy Official
సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగఫలం.
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం.. మన ఈ స్వాతంత్ర దినోత్సవం.
ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
.
.
#HappyIndependenceDay
#IndependenceDay
#IndependenceDay2026
#India
#ProudIndian
#ProudToBeIndian
#JaiHind
#VandeMataram
#IndianFlag
#Tiranga
#Tricolor
#MeraBharatMahan
#IndiaFirst
1 month ago | [YT] | 61
View 1 reply
N Raghavendra Reddy Official
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని @narendramodi గారు, ముఖ్యమంత్రి@ncbn.official గారి పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నివాసంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరవేయడం జరిగింది. ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి నింపేలా, 'మై నేషన్-నేషన్ ఫస్ట్' అనే భావన ప్రతి ఇంటికీ చేరే లక్ష్యంతో, 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేస్తూ.. వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది.
#harghartiranga
#mynationnationfirst #India
1 month ago | [YT] | 335
View 1 reply
N Raghavendra Reddy Official
వైసీపీ హయాంలో గ్రూప్-1 అక్రమాలు - ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎంతో ద్రోహం చేశారు - కోర్టుకు సిట్ సమర్పించిన నివేదిక చూస్తే గ్రూప్-1 అక్రమాలు తెలుస్తాయి - ఎప్పుడూ ఇంత దారుణంగా జవాబుపత్రాల మూల్యాంకనం జరగలేదు - సిట్ హైకోర్టుకు సమర్పించిన నివేదికను ప్రతిఒక్కరూ చూడాలి - నిరుద్యోగులకు చేసిన మోసంపై గొడ్డలి పార్టీని ప్రతిఒక్కరూ నిలదీయాలి - ద్రోహాన్ని కప్పిపుచ్చుకుంటూ డీఎస్సీపై విషం కక్కుతున్నారు
1 month ago | [YT] | 4
View 0 replies
N Raghavendra Reddy Official
స్వచ్ఛతే సేవ… పచ్చదనమే అభివృద్ధి..
స్వచ్ఛ భారత్ – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు, బిజెపి ఇంచార్జి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రాలయం మండలం విద్యానగర్ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, అనంతరం ఎంపీడీఓ, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాల్లోని చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని టీడీపీ ఇంచార్జి గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న,మాజీ జడ్పీటీసీ R. లక్ష్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్,పెద్దకడుబురు మండల అధ్యక్షులు మల్లికార్జున,సొసైటీ చైర్మన్ నర్సప్ప,మాలపల్లి లక్ష్మన్న, మాలపల్లి గ్రామ అధ్యక్షులు వేమిరెడ్డి, శివరాముడు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
2 months ago | [YT] | 100
View 0 replies
Load more