Bird News వార్తల సమాహారం... తెలుగు రాష్ట్రాలలో వార్తలను ఎప్పటికప్పుడు మీకందిస్తు....మీ ముందుంచడమే మా Bird News లక్ష్యం.... రాజకీయ,సామాజిక వార్తలను,జాతీయ , అంతర్జాతీయ వార్తలతో పాటు...సినిమా , క్రీడ వార్తలను , మరియు వినోదం ప్రత్యేక కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది మీ Bird News. జెండాలు , అజెండాలు లేవు...వార్తని వార్తగా అందించి మీ ముందు ఉంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం...
The Bird News Covers Latest News in Politics, Entertainment, Tollywood, Business and Sorts.
We Keep Update Telangana and Andhra Pradesh News, Time to Time. We don’t Have Any Flags and Political Agendas.
telugu news,telugu latest news,breaking news telugu,andhra pradesh news,ap news,telangana news,ap politics,telangana politics,
Please Subscribe to The Bird News
youtube.com/channel/UCE3VITYOIMiTeh42ynfsmzw
Thank You For Visiting.
Visit Again - Bird Media
The Bird Media
పరిషత్ పోరులో ఎవరిది పైచేయి?
20 hours ago | [YT] | 330
View 5 replies
The Bird Media
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు డిపాజిట్ రాకూడదు అని మంత్రి నారాయణ చెప్పిన నెల్లూరు 6 వ డివిజన్ లో జనసేన విజయం 🔥
4 days ago | [YT] | 633
View 25 replies
The Bird Media
మున్సిపల్ పోరులో ఎవరిది పైచేయి?
5 days ago | [YT] | 366
View 19 replies
The Bird Media
#VangaveetiRadha #VijayawadaMayor #VijayawadaPolitics #VijayawadaElections #TDP #JanaSena #BJP #AndhraPradeshPolitics #APPolitics #BirdMedia
1 week ago | [YT] | 671
View 9 replies
The Bird Media
#VangaveetiRadha #VijayawadaMayor #VijayawadaPolitics #VijayawadaElections #TDP #JanaSena #BJP #AndhraPradeshPolitics #APPolitics #BirdMedia
1 week ago | [YT] | 620
View 12 replies
The Bird Media
నేడు ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో, ప.గో..కాకినాడ, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్
అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్
పల్నాడు, గుంటూరు, విజయనగరం..శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
1 week ago | [YT] | 32
View 0 replies
The Bird Media
బంగాళాఖాతంలో ఏర్పడిన "ఆర్నబ్ తుఫాను" రేపు తెల్లవారుజామున కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
వాతావరణ శాఖ సూచనలు, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వదంతులు నమ్మవద్దని, ప్రభుత్వం ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మనవి చేస్తున్నాము
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతోంది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సహాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 112, 1070 మరియు 1800 425 0101 నెంబర్లను సంప్రదించాలని కోరుతున్నాము
#CycloneArnab #CycloneAlert
1 week ago | [YT] | 10
View 1 reply
The Bird Media
విజయవాడ మేయర్ పీఠం ఎవరి సొంతమవుతుందని మీరు భావిస్తున్నారు?
1 week ago | [YT] | 385
View 14 replies
The Bird Media
Akividu Rama Temple : అద్భుతంగా ఆకివీడు రామాలయం! Raghu Rama krishna raju | TDP | Birdv Media
#AkividuRamaTemple #Akividu #SriRamaTemple #RaghuRamaKrishnaRaju #TDP #AndhraPradesh #TempleNews #TeluguNews #HinduTemples #BirdMedia
2 weeks ago | [YT] | 52
View 2 replies
The Bird Media
దసరా శుభాకాంక్షలు 🙏 | Happy Dussehra 2026 | విజయదశమి శుభాకాంక్షలు | Bird Media
#దసరాశుభాకాంక్షలు #విజయదశమి #దసరా2026 #HappyDussehra #Vijayadashami #DasaraWishes #Dussehra2026 #TeluguWishes #BirdMedia
2 weeks ago | [YT] | 227
View 3 replies
Load more