నా పేరు సంతోష్ కుమార్ ఘనపాఠీ.
నేను గత 13సంవత్సరాలుగా ఋగ్వేద పాఠాలు చెబుతున్నాను. ఇప్పుడు భాగ్యనగరంలోని బాచుపల్లిలో శ్రీ కశ్యప వేదవిద్యా మందిరం అనే వేదపాఠశాల నడుపుతున్నాను. నేను హిందుత్వవాదిని మరియు జాతీయవాదిని. నేను ఈ హిందూ ధర్మక్షేత్రం అనే ఛానల్ ద్వారా హిందూ ధర్మానికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలను పంచుకుంటూ ఉంటాను. అలాగే నిజమైన భారతదేశ చరిత్ర గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీక్షకులు నా నుండి ఏ విధమైన వీడియోలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ల ద్వారా నాకు తెలియజేయవచ్చు.
నన్ను వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్లు చేయవద్దు.
8147814781
Arattai Group Link
chat.arattai.in/groups/m43545f31323837323932333431…
Facebook link
www.facebook.com/profile.php?id=61554849335692&…
Instagram ID instagram.com/santosh_ghanapathi?igshid=NGVhN2U2Nj…
టెలిగ్రామ్ ఛానల్ లింక్👇
t.me/Hindudharmakshetram
హరిఃఓమ్, తత్సత్
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏
మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
1 week ago | [YT] | 1,730
View 24 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ఈ తాజా ప్రతినే అందరూ తీసుకోగలరు
వినాయక చవితి వ్రతకల్పం👇🏻👇🏻👇🏻
వినాయక చవితి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ శాస్త్రోక్తంగా, సంపూర్ణ భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు అనువుగా రూపొందించిన "శ్రీ వినాయక వ్రత కల్పం" (పూజా విధానం & కథ) సంపూర్ణ PDF ని భక్తులందరి సౌలభ్యం కొరకు ఉచితంగా అందజేస్తున్నాము.
Download link
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
drive.google.com/file/d/1kb55GDaR1Qz-pLZesDKrfadqG…
1 week ago | [YT] | 866
View 14 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ముఖ్యమైన గమనిక. Important announcement 🕉️🕉️🕉️
2 weeks ago | [YT] | 750
View 14 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Download Dakshina Murthi Ashtakam with this link
ఈ లింకు ద్వారా దక్షిణామూర్తి అష్టకం డౌన్లోడ్ చేసుకోవచ్చు🕉️🕉️🕉️
👇🏻👇🏻👇🏻👇🏻
www.vedamandiram.com/books
2 weeks ago | [YT] | 499
View 15 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ఉచితంగా మన యూట్యూబ్ ఛానెల్ లైవ్ ద్వారా
2 weeks ago | [YT] | 1,596
View 52 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
కొన్ని సంవత్సరాల క్రితం Few years ago😍
1 month ago | [YT] | 4,264
View 78 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
రాణీ అబ్బక్కా దేవి – తొలితరం వీరవనిత
16వ శతాబ్దానికి చెందిన “రాణీ అబ్బక్కా చౌటా” భారతదేశపు తొలితరం స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. బ్రిటిషర్ల కంటే ముందే మన దేశ తీరప్రాంతాలపై కన్నేసిన పోర్చుగీసు వలసవాదులను ఏకంగా 40 ఏళ్ల పాటు సమర్థవంతంగా నిలువరించిన ధీరవనిత ఈమె.
అభయరాణి: కర్ణాటకలోని ఉల్లాల్ రాజ్యాన్ని పాలిస్తూ, తన వ్యూహాత్మక ప్రతిభతో శత్రువులకు సింహస్వప్నంగా మారినందుకు ప్రజలు ఈమెను ప్రేమగా ‘అభయరాణి’ అని పిలుచుకున్నారు.
తీర రక్షణ: అత్యంత కీలకమైన ఉల్లాల్ ఓడరేవును పోర్చుగీసు వారు ఆక్రమించకుండా నాలుగు దశాబ్దాల పాటు తన సైన్యంతో అడ్డుకున్నారు.
వీరమరణం: శత్రువులు చేసిన భారీ దాడులను చివరి శ్వాస వరకు ఎదుర్కొంటూ భరతమాత సేవలోనే ప్రాణాలర్పించారు.
ఈమె అమోఘమైన త్యాగాన్నీ, దేశభక్తినీ గౌరవిస్తూ భారత తీరరక్షక దళం (Indian Coast Guard) ఒక పెట్రోలింగ్ నౌకకు ‘రాణీ అబ్బక్క’ అని నామకరణం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈమె గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళను (Postal Stamp) కూడా విడుదల చేసింది.
మన చరిత్రలో వెలుగు చూడని ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల శౌర్యానికి రాణీ అబ్బక్కా దేవి తిరుగులేని నిదర్శనం.
విశాఖపట్టణంలో ఒక స్కూలులో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నా శిష్యుడి కుటుంబానికి చెందిన శ్రీ ధాత్రి అనే పాపను తల్లిదండ్రులు రాణీ అబ్బక్కగా అలంకరించి స్కూలుకు పంపించారు
1 month ago (edited) | [YT] | 647
View 28 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🕉️🕉️🕉️
1 month ago | [YT] | 512
View 23 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ముఖ్యమైన గమనిక🕉️🕉️🕉️
1 month ago | [YT] | 376
View 9 replies
Load more