tdp mydukur official


tdp Mydukur

పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికులు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. అందువల్ల వారి సంక్షేమం కోసం 33 వేలకు పైగా పారిశుధ్య కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
#mydukur

1 day ago | [YT] | 0

tdp Mydukur

అమరావతిలో నీ విధ్వంసాన్ని ఏపీ మరిచిపోలేదు జగన్..
#APMarchipoledu
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
#mydukur

2 days ago | [YT] | 0

tdp Mydukur

నీ హయాంలో నువ్వు స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు నాటి అరాచకాలకు ఒక్క ఉదాహరణ అయినా చూపించగలరా అని సవాల్ చేసావుగా జగన్. ఒక్కటేమిటి వంద చూపిస్తాం. ఎందుకంటే ఏపీ మర్చిపోలేదు. ఇదిగో హయాంలో జరిగిన అరాచకం. మీసం మెలేసి తొడగొట్టి ఛాలెంజ్ చేసిన అంజిరెడ్డిని మర్చిపోయావా జగన్?
#APMarchipoledu
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
#mydukur

4 days ago | [YT] | 0

tdp Mydukur

క్రీడాకారులపై విషం కక్కుతున్న
గొడ్డలి పార్టీ
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
#mydukur

1 month ago | [YT] | 0

tdp Mydukur

కరువు నేలపై జలసిరులు పారించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు
#CBNfulfillsVeligondaDream
#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
#mydukur

1 month ago | [YT] | 1

tdp Mydukur

పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో వైకాపా రాష్ట్ర యూత్ కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డిని గొడ్డలి పార్టీ నేతలే దారుణంగా నరికిచంపారు. మృతుడి కుటుంబీకులే స్వయంగా జగన్ తో ఫోన్లో చెప్పిన మాట ఇది. అయితే ఈ నేరాన్ని టీడీపీ మీదకు తోసేయాలని జగన్ ప్రయత్నించడం సిగ్గుచేటు.
#Andhrapradesh
#Ysjagan
#mydukur

2 months ago | [YT] | 0

tdp Mydukur

కైకలూరు మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#mydukur

2 months ago | [YT] | 0

tdp Mydukur

దేశంలోనే ముందుగా అందిపుచ్చుకున్న సాంకేతికతకు రాయలసీమను కేంద్రంగా చేస్తూ డ్రోన్ సిటీని నెలకొల్పుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యేక పాలసీ ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికీ ఈ రెండు జిల్లాల్లో అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#mydukur

3 months ago | [YT] | 0

tdp Mydukur

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతత నెలకొంది. రెండేళ్లలోనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛను అందించగలిగాం.
#NaraLokesh
#AndhraPradesh
#mydukur

4 months ago | [YT] | 0

tdp Mydukur

ఇద్దరు కన్నా ఎక్కువమంది పిల్లలు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిబంధనలు సవరించి చారిత్రక సంస్కరణ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం
#2YearsOfHistoricVictory
#PrajaTeerpuDinam
#KutamiTsunami #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#TelugudesamParty
#AndhraPradesh

4 months ago | [YT] | 0