నమస్తే! నా పేరు [బుజ్జిగాడు]. మన అరకు లోయలోని అందమైన ప్రకృతి, గిరిజన సంస్కృతి, మన ఆచారాలు మరియు నా రోజువారీ జీవనశైలిని మీకు చూపించడమే ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఛానెల్‌లో మీరు చూడవచ్చు:
🌲 అరకు అందాలు & పర్యాటక ప్రాంతాలు
🏹 గిరిజన సంస్కృతి మరియు సంప్రదాయాలు
🍲 మన పల్లెటూరి వంటలు
👋 నా డైలీ లైఫ్ వ్లాగ్స్
మన అరకు గురించి ప్రపంచానికి తెలియజేయాలనే నా ప్రయత్నానికి మీ అందరి మద్దతు కావాలి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి!
ధన్యవాదాలు. 🌿
Namaste! My name is [Bujjigadu]. The main purpose of this channel is to show you the beautiful nature of our Araku Valley, tribal culture, our customs and my daily lifestyle. On this channel you can watch: 🌲 Araku Beauty & Tourist Places 🏹 Tribal culture and traditions 🍲 Our village dishes 👋 My Daily Life Vlogs I need your support in my effort to inform the world about our Araku. SUBSCRIBE OUR CHANNEL NOW FOR MORE INTERESTING VIDEOS! Thank you. 🌿
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
❤️ ఒక చిన్న ముఖ్యమైన అప్డేట్ ❤️
మన Araku Tribal Boy ఛానల్‌కు సంబంధించిన YouTube, Facebook, Instagram మూడు ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ మన లోగోను మార్చడం జరిగింది. 🔥
ఈ మార్పు గురించి ముందుగానే మీ అందరికీ తెలియజేయడానికి కారణం ఒక్కటే — మన కొత్త లోగో చూసి మన Subscribers, Viewers & Followers ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని. 😊
లోగో మారినా…
మన ప్రయాణం, మన అరకు, మన గిరిజన జీవనశైలి, మన కంటెంట్‌పై మీ ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ❤️🌿
ఇప్పటివరకు నన్ను ఇంతగా ఆదరిస్తూ, ప్రతి వీడియోను చూస్తూ, Like, Share, Comment చేస్తూ, Support చేస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! 🙏❤️
మీ Supportే నా బలం… మీ ప్రేమే నా Motivation! 🔥
ఇక ముందు కూడా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ❤️
Thank You So Much Everyone! 🙏❤️
Love You All! 🫶
— Araku Tribal Boy 🌿⛰️
4 weeks ago | [YT] | 19
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
✈️ ఆంధ్రప్రదేశ్‌కు మరో గర్వకారణం! 🇮🇳
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆగస్టు 1, 2026న జరగనుంది.
ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోనున్నాయి. ఉపాధి, పర్యాటకం, వ్యాపారం, రవాణా రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఈ చారిత్రక ప్రారంభోత్సవంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్‌లో తెలియజేయండి. 👇
👍 వీడియో నచ్చితే Like చేయండి
💬 Comment చేయండి
📢 Share చేయండి
🔔 మరిన్ని తెలుగు అప్‌డేట్స్ కోసం Araku Tribal Boy ఛానెల్‌ను Subscribe చేయండి.
#BhogapuramAirport #AlluriSitaramaRajuAirport #AirportInauguration #AndhraPradesh #TeluguNews #Vizianagaram #Visakhapatnam #Development #Aviation #ArakuTribalBoy
1 month ago | [YT] | 11
View 1 reply
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
1/70 చట్టం ఏ ప్రాంతాలకు వర్తిస్తుంది?
1 month ago | [YT] | 1
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
1/70 చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
1 month ago | [YT] | 3
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇనోగ్రేషన్
1 month ago | [YT] | 3
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
1/70 చట్టం మరియు G. O.. 3 వీటియొక్క ర్యాలీ పాడేరు లో 17/07/2026 నిర్వహిస్తున్నాం, ఎంత మంది వస్తున్నారు
2 months ago | [YT] | 7
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
ASR INFLUENCER'S 💐💐
2 months ago | [YT] | 32
View 0 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
My friend 💐💐
2 months ago | [YT] | 39
View 1 reply
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
My friend 💐💐#arakutribalboy
2 months ago | [YT] | 73
View 4 replies
Araku tribal boy (అరకు గిరిజన అబ్బాయి)
ఈ రోజు 5 గంటలకు live ఉంటాది అందరూ పాల్గొనండి?
3 months ago | [YT] | 15
View 0 replies
Load more