Mana muchhatlu Official Telugu is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news,
Telugu Live news gives 24 Hours live news covering political news, sports news, entertainment news, facebook live events, Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on
Mana muchhatlu
Official Telugu.
Mana muchhatlu
Official Telugu is always providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews & Many More.
For Brand Partnerships and Collaborations please reach us at Mana muchhatlu@gmail. com
Contact - 9059997750
Subscribe And Stay Connected For More Updates on Mana muchhatlu Telugu Channel...


Mana Muchhatlu

ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం అవసరమా..?

2 years ago | [YT] | 1

Mana Muchhatlu

వరంగల్ తూర్పు బిజేపి టికెట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు కి దక్కేలా ఉంది. తూర్పులో బిజేపి తరుపున బరిలో దిగేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే అధిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. వరంగల్ తూర్పు నుండి చాలామంది పోటీలో ఉన్నప్పటికీ గతంలో పోటీ చేసిన కుసుమ సతీష్ కి ప్రజల్లో ఆదరణ లేదు గనుక ఈసారి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి దాదాపు టికెట్ ఖరారు అయినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి..

3 years ago | [YT] | 5

Mana Muchhatlu

ఆపరేషన్ చిరుత....బోనులో చిక్కిన నాలుగో చిరుత.

గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది.నిన్న రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడింది.ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు.ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది.ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది.ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది...!!

3 years ago (edited) | [YT] | 3

Mana Muchhatlu

కొండా దంపతులు బీజేపీ లోకి వెళ్తారా..?

3 years ago | [YT] | 2

Mana Muchhatlu

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు.

3 years ago | [YT] | 3

Mana Muchhatlu

వరంగల్ తూర్పు BRS టికెట్ ఎవరికి..?

3 years ago | [YT] | 4

Mana Muchhatlu

వరంగల్ తూర్పు లో ఏ పార్టీ గెలుస్తుంది..?

3 years ago | [YT] | 6

Mana Muchhatlu

హన్మకొండ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం చిరునవ్వులు చిందిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ భారత్ మాతా కీ జై... వందే మాతరం అంటూ నినదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

3 years ago | [YT] | 1

Mana Muchhatlu

వెంకట్రామ జంక్షన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ను నిరసిస్తూ రాస్తారోకో చేసి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్

3 years ago | [YT] | 5

Mana Muchhatlu

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా నిర్మించిన నాలుగు పోలీస్ స్టేషను భవనాలను హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. జిల్లాలోని మొగుళ్ళపల్లి,టేకుమట్ల,పలిమేల మండలాలతో పాటు కాళేశ్వరం గ్రామం లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంబించారు.

3 years ago | [YT] | 1