Welcome to JVK Future Group channel!

Vision is to create impactful digital content across three key domains:

🙏 Devotional videos that inspire spiritual growth
💪 Health & wellness content to promote a better quality of life
📘 Educational resources to encourage lifelong learning and knowledge building

Mission is to empower individuals through meaningful, high-quality content that nurtures the body, mind, and spirit.

🔔 JVK Future Group – Your Spiritual Companion

🗣️ Content available in English and Telugu

🔔 Don’t forget to subscribe and turn on notifications so you never miss an update!

Let’s grow together spiritually, mentally, and physically.


JVK Future Group

👉 ప్రతి బుధవారం ఈ శక్తివంతమైన శ్రీ సరస్వతీ దేవి శ్లోకం భక్తితో 11/21 సార్లు జపిస్తే మంచి జ్ఞానం, విద్యలో పురోగతి, వ్యాపారంలో విజయం లభిస్తాయి 🙏

#saraswatidevi #saraswatistotram #saraswatimantra #saraswatishloka #saraswati #jvkfuturegroup

7 hours ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి మంగళవారం ఈ వీడియోలో ఉన్న శక్తివంతమైన హనుమాన్ ఉద్యోగ ప్రాప్త మంత్రం 11/21 సార్లు జపిస్తే ఉద్యోగ ప్రాప్తి, విజయాలు లభిస్తాయి. 🙏

#JobSuccessMantra #HanumanUdyogaPraptaMantra #hanumanmantra #jvkfuturegroup

1 day ago | [YT] | 0

JVK Future Group

👉 ప్రతి సోమవారం ఈ వీడియోలో ఉన్న చంద్ర దోష నివారణ మంత్రం 11/21 సార్లు జపిస్తే నిద్రలేమి సమస్యలు తగ్గి, ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. 🙏

#chandramantra #chandradosha #insomniarelief #deepsleep #sleepmantra #monday #jvkfuturegroup

2 days ago | [YT] | 0

JVK Future Group

👉 ప్రతి ఆదివారం ఈ వీడియోలో ఉన్న శక్తివంతమైన కేతు గ్రహ స్తోత్రం భక్తితో 11/21 సార్లు జపిస్తే మీరు ఆర్థిక నష్టాలు నుండి బయటపడతారు. 🙏
#ketugraha #ketugrahastotram #financiallossremedy #sunday #jvkfuturegroup

3 days ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి శనివారం ఈ వీడియో లో ఉన్న శక్తివంతమైన శని గ్రహ స్తోత్రం భక్తితో 11/21 సార్లు జపిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గి శని బాధల నుండి బయటపడతారు.🙏

#shanigrahastotram #shanigraha #saturday #shanidoshanivarana #jvkfuturegroup #shani

4 days ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి శుక్రవారం ఈ వీడియో లో ఉన్న శక్తివంతమైన శుక్ర గాయత్రి మంత్రం 11 లేదా 21 సార్లు జపిస్తే శుక్రుడు అనుగ్రహంతో ధనం మరియు ఐశ్వర్యం కలుగుతుంది

#shukragayatrimantra #shukramantra #shukra #shukradosharemedies #shugragraha #wealth #health #friday #jvkfuturegroup

5 days ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి గురువారం, ఈ వీడియో లో ఉన్న శక్తివంతమైన శ్రీ దక్షిణామూర్తి శ్లోకం 11/21 సార్లు జపిస్తే దక్షిణామూర్తి స్వామి అనుగ్రహంతో చదువులో ఆసక్తి, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి🙏

#dakshinamurthy #dakshinamurthystotram #dakshinamurthyslokam #thursday #jvkfuturegroup

6 days ago | [YT] | 0

JVK Future Group

🙏 వ్యాపార అభివృద్ధి మరియు ఆర్థిక లాభాలు కోసం

👉 భక్తులారా, ప్రతి బుధవారం రోజు ఈ వీడియోలో ఉన్న శక్తివంతమైన బుధ గ్రహ స్తోత్రం 11 లేదా 21 సార్లు జపిస్తే బుధుడు అనుగ్రహంతో వ్యాపార అభివృద్ధి మరియు ఆర్థిక లాభాలు కలుగుతాయి.

#BudhaGrahaStotram #BudhaDoshaNivarana #Wednesday #Budhadosharemedies #BudhaMantra

1 week ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి మంగళవారం ఈ వీడియోలో ఉన్న శక్తివంతమైన కుజ గ్రహ స్తోత్రం 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే కుజ దోష నివారణ కలిగి, వివాహం ఆలస్య దోషాలు తొలుగుతాయి 🙏

#kujamantra #kujagrahastotram #kujagraha #tuesday #marriagedelayremedies #kujadosharemedies #jvkfuturegroup

1 week ago | [YT] | 0

JVK Future Group

👉 భక్తులారా, ప్రతి సోమవారం ఈ వీడియో లో ఉన్న శక్తివంతమైన శివ గాయత్రీ మంత్రం 11/21 సార్లు జపిస్తే శివ అనుగ్రహంతో ఆందోళన & చెడు దృష్టి తగ్గుతాయి మరియు నెగటివ్ ఎనర్జీ నివారణ కలుగును 🙏

#shivagayatrimantra #shivamantra #powerfulshivamantra #shivbhakti #omnamahshivaya #jvkfuturegroup

1 week ago | [YT] | 0