Welcome to Dharma Shastram, your trusted source for Bhakti, Spiritual Knowledge, and Temple Secrets in pure Telugu. This channel is dedicated to spreading the divine essence of Sanatana Dharma through powerful devotional videos, mythological stories, and sacred chants that inspire peace, faith, and inner strength.
Our Mission and Vision
The mission of Dharma Shastram is to spread positivity, devotion, and peace through spiritual education and inspiration. In a world filled with challenges and distractions, our goal is to help people return to the roots of Dharma and experience true happiness through devotion and self-realization.
Regular uploads of Bhakti songs, stotras, and powerful mantras
Deep insights into spiritual symbolism and ancient rituals
For more in-depth devotional blogs, temple histories, and spiritual articles, please visit our official website:
devo.jsriram.com/
instagrarm : www.instagram.com/devo.jsriram/





Dharma Shastram

https://youtu.be/epgSaInZ1y4
మంచి వాళ్లకే కష్టాలు ఎందుకు వస్తాయి? గరుడ పురాణం చెప్పిన రహస్యాలు #GarudaPuranam #Karma

11 hours ago | [YT] | 36

Dharma Shastram

https://youtu.be/gopxed6lGXQ
హయగ్రీవ అవతారం వెనుక అసలు కథ
devo.jsriram.com/hayagreeva-avatharam-story-mantra…

1 day ago | [YT] | 38

Dharma Shastram

https://youtu.be/nYNja98PIbw
devo.jsriram.com/gokarna-importance-pitru-dosha-re…
గోకర్ణ - విశిష్టత -* పితృ దోషాల్ని పోగొట్టే పరమశివుడి ఆత్మ లింగం ఉన్న క్షేత్రం

2 days ago | [YT] | 48

Dharma Shastram

https://youtu.be/Pk1mKIxei58
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం :

నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే |
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే || 1 ||

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో || 2 ||

నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ || 3 ||

కౌణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః |
సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః || 4 ||

ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
శనైశ్చరకృతా పీడా న కదాచిద్భవిష్యతి || 5 ||

2 days ago | [YT] | 35

Dharma Shastram

https://youtu.be/nYNja98PIbw
గోకర్ణ - విశిష్టత - పితృ దోషాల్ని పోగొట్టే పరమశివుడి ఆత్మ లింగం ఉన్న క్షేత్రం
devo.jsriram.com/gokarna-importance-pitru-dosha-re…

4 days ago | [YT] | 83

Dharma Shastram

https://youtu.be/k3h8NoJbUWQ
లక్ష్మిదేవి కటాక్షం కోసం నిద్ర లేవగానే చేయాల్సిన 9 పనులు
#Lakshmipooja #MoneyTips #shravanmas

5 days ago | [YT] | 33

Dharma Shastram

https://youtu.be/tZreFXrJ0vc
devo.jsriram.com/dakshinamurthy-stotram-meaning-be…
Day - 21 - 21 Days బ్రహ్మ ముహూర్తం ఛాలెంజ్ - దక్షిణామూర్తి స్తోత్రం

6 days ago | [YT] | 87

Dharma Shastram

నమస్కారం! 'ధర్మ శాస్త్రం' యూట్యూబ్ ఛానల్ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా ఆ విఘ్నేశ్వరుడినే ఎందుకు పూజిస్తామో తెలుసా? ఆయన ఆటంకాలను తొలగించి, విజయాలను ప్రసాదించే దేవాది దేవుడు కాబట్టి.

ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినాన, ఆ బొజ్జ గణపయ్య కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మీ ఇల్లు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు మరియు సుఖసంతోషాలతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మన సనాతన ధర్మం, శాస్త్రాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మన 'ధర్మ శాస్త్రం' ఛానెల్‌తో ప్రయాణించండి.

జై బోలో గణేష్ మహారాజ్ కీ... జై!

1 week ago | [YT] | 32

Dharma Shastram

https://youtu.be/0Hm0QPjDgZs
devo.jsriram.com/sri-devi-khadgamala-stotram-benef…
Day 20 - 21 Days బ్రహ్మ ముహూర్తం ఛాలెంజ్ - శ్రీ దేవీ ఖడ్గమాల స్తోత్రం

1 week ago | [YT] | 117

Dharma Shastram

https://youtu.be/33KaahyD0vk
లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచే 11 శుక్రవారాలు ఉప్పు దీపం రహస్యం
#laxmipooja #uppudeepam

1 week ago | [YT] | 96