🎧 Welcome to Siri Audio Stories ❤️
ప్రేమ | భావోద్వేగం | సస్పెన్స్ | తెలుగు ఆడియో కథలు
నా స్వరంతో, నా కలంతో మీ కోసం అందిస్తున్న తెలుగు ప్రేమ కథలు, రొమాంటిక్ స్టోరీస్, ఎమోషనల్ & సస్పెన్స్ కథలు ఇక్కడ వినవచ్చు. ❤️
ప్రతి కథలోని ప్రేమ, భావాలు, అనుభూతులను మీకు మరింత దగ్గరగా తీసుకురావడమే నా ప్రయత్నం. 🎧✨
✍️ Pen Name: Siri Arjun
🎙️ Written & Narrated by: Palle Srilakshmi
📩 Promotions / Collab:
srilakshmi43.p@gmail.com
📷 Instagram: @sirirathalu
📖 మరిన్ని కథల కోసం:
Pratilipiలో Siri Arjun పేరుతో నా కథలను చదవండి. ❤️
❤️ మీకు నా కథలు నచ్చితే
👍 Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 Subscribe చేసి నాతో ఈ కథల ప్రయాణంలో కలిసి ఉండండి.
మీ ప్రేమ & support నాకు ఎంతో ప్రత్యేకం. ❤️
© Siri Audio Stories – All Rights Reserved
Siri Arjun Content Only | Please Don't Copy
🙏 వినండి... అనుభూతి చెందండి... మీకు నచ్చిన కథను మీ వాళ్లతో Share చేయండి. ❤️
Siri Audio Stories
https://youtu.be/yS8jlogwgK8
2 days ago | [YT] | 1
View 0 replies
Siri Audio Stories
ఇది నా instagram page. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అక్కడ కూడా మనం కనెక్ట్ అవ్వవచ్చు. థ్యాంక్ యు. లింక్ 👇
www.instagram.com/sirirathalu?stkn=cGl5bG9zbTBldm9…
3 days ago | [YT] | 38
View 1 reply
Siri Audio Stories
ఇది నా instagram page. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయిపోండి. మన కథల కోసం ఈ విధంగా కూడా కనెక్ట్ అయిపోవచ్చు. తప్పకుండా ఫాలో అయిపోండి.
ఇక్కడ లింక్ ఉంది. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ పిన్ చేస్తాను
www.instagram.com/sirirathalu?stkn=cGl5bG9zbTBldm9…
3 days ago | [YT] | 42
View 4 replies
Siri Audio Stories
https://youtu.be/xfw4AbLawkA
5 days ago | [YT] | 2
View 0 replies
Siri Audio Stories
https://youtu.be/T5su6hcJ1qI
6 days ago | [YT] | 3
View 0 replies
Siri Audio Stories
https://youtu.be/9rxyjojyf5A
1 week ago | [YT] | 3
View 1 reply
Siri Audio Stories
హల్లో అందరికీ నమస్కారం. ❤️
“నువ్వే కావాలి” కథ త్వరలో మన ఛానల్‌లో రాబోతుంది. ఈ కథను ఇదివరకే విన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాను.
మీరందరూ ఈ కథను ఫాలో అవుతూ, ఎప్పటిలాగే మీ ప్రేమను, సపోర్ట్‌ను అందించాలని కోరుకుంటున్నాను. ❤️
కథను ఇప్పటికే పూర్తిగా రాశాను. ఇక మీకు ఎలాంటి ఆలస్యం లేకుండా, వీలైనంత త్వరగా పెద్ద పెద్ద ఎపిసోడ్స్‌గా(min 35-40min) మీ ముందుకు తీసుకొస్తూ, ఈసారి కథను పూర్తిగా కంప్లీట్ చేయాలన్నదే నా ప్రయత్నం. ❤️
ఎప్పటిలాగే “మిసెస్ అగస్త్య” కథ రోజూ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. దాంతో పాటు “నువ్వే కావాలి” కథను కూడా పెద్ద ఎపిసోడ్స్‌గా రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి మీ ముందుకు తీసుకొస్తూ, వీలైనంత త్వరగా, ఒక నెలలో “నువ్వే కావాలి” కథను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
ప్రతి కథను మీ ముందుకు తీసుకొచ్చి, పూర్తిగా కంప్లీట్ చేయడమే నా ప్రయత్నం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ❤️
Note: ఇంకా రెండు కథలు కూడా కంప్లీట్ చేయాల్సి ఉన్నాయని నాకు తెలుసు. వాటిని కూడా తప్పకుండా పూర్తి చేస్తాను. కాస్త సమయం ఇవ్వండి. ❤️
#SiriAudioStories #NuvveKavali #TeluguAudioStories #TeluguStories #SiriArjun
1 week ago (edited) | [YT] | 169
View 19 replies
Siri Audio Stories
మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ✨🙏
1 week ago | [YT] | 85
View 7 replies
Siri Audio Stories
మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ✨
1 week ago | [YT] | 86
View 3 replies
Siri Audio Stories
మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ✨🙏❤️
2 weeks ago | [YT] | 133
View 10 replies
Load more