"I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go." — Botcha Anusha
మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి 71వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను.
ప్రజాసేవలో వారు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నాను.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు, ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి గారు, మాజీ శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేటర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. పార్టీ కార్యక్రమాలు, శిష్టికర్ణ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం గురించి చర్చించుకున్నాం.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అనూష పట్నాయక్ గారు, వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ SNK మహంతి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం. శ్రీనివాస్ పట్నాయక్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
తంబుర పట్టి, గుమ్మెట మోగిస్తూ... తన గళంతో తెలుగు సంస్కృతిని, బుర్రకథ వైభవాన్ని దశదిశలా చాటిచెప్పిన మన నేల ముద్దుబిడ్డ, శ్రీమతి రెడ్డి విజయలక్ష్మి గారి స్ఫూర్తిదాయక జీవిత కథ వెండితెరపై ‘గరివిడి లక్ష్మి’ బుర్రకథ రూపంలో రావడం మన ప్రాంతానికే గర్వకారణం!
ఒక మారుమూల పల్లె నుంచి వచ్చి, అడ్డంకులను అధిగమించి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె ప్రయాణం నేటి తరానికి ఎంతో ఆదర్శం.
ఇప్పటికే విడుదలైన పాటలు మన ఉత్తరాంధ్ర మట్టి వాసనను, సంగీత సొగసును గుర్తుచేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం చాలా ఆనందంగా ఉంది.
ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మన ప్రాంత ఆడబిడ్డ కథను ప్రపంచానికి చూపిస్తున్న చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
మీ, బొత్స అనూష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త
ఆనందపురం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండల నాయకులు శ్రీ మజ్జి వెంకటరావు గారు, శ్రీ పాండ్రంగి శ్రీను గారు, శ్రీమతి చందక లక్ష్మి గారు, శ్రీ కోరాడ ముసలి నాయుడు గారు, శ్రీ అప్పలస్వామి గారు, శ్రీ మేడిశెట్టి రాంజీ గారు, శ్రీ పిన్నింటి రమణ గారు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గంలో నా తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎండాడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై చూపించిన ఆత్మీయత, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో గౌరవ శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, శ్రీ కెకె రాజు గారు, ఎంఎల్సీలు, విశాఖ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నియోజకవర్గ సమన్వయకర్తలు, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపు విజయనగరం J కన్వెన్షన్ లో జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను యువనాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి పరిశీలించాము.
ఈ కార్యక్రమంలో శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, కెవి సూర్యనారాయణ రాజు గారు, అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, వాకాడ శ్రీను గారు, కేసలి అప్పారావు గారు, బెల్లాన వంశీ గారు, బమ్మిడి కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా సైనికులుపై ఉంది.
విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించాము. ఈ సమావేశానికి పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ ఎంపీ, పి.ఏ.సి సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, మాజీ ఎమ్మెల్యే బొత్సా అప్పల నరసయ్య గారు, డా.బొత్సా సందీప్ గారితో కలిసి పాల్గొని, పర్యవేక్షించడం జరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైంది. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గౌ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. జగన్ గారు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వచ్చే అపార స్పందనే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా అనేది కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, అది ప్రజలలో చైతన్యం కలిగించే శక్తివంతమైన సాధనమని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియాపై ఉంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేయగలవు.
ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు గారు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై.వాసు నాయుడు గారు, ఎస్. కోట అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు వాకాడ సతీష్ దోర గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు ఏం. శ్రీనివాస్ రావు గారు(ఉత్తరాంధ్ర శ్రీనివాస్), కెల్ల సురేష్ గారు, జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ గారు, ఏ.వీరస్వామి గారు, ఎడ్ల కిషోర్ గారు, సీరాపు వంశీ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం కమిటీ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న మండలాలు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 12వ తారీఖున జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను పరిశీలించను.
ఈ కార్యక్రమంలో అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, మీసాల విశ్వేశ్వరరావు గారు, పోలీస్ నాయుడు గారు, తమ్మినాయుడు గారు, తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో నాన్నగారు శాసన మండలి విపక్ష నేత నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు.
అనంతరం నాన్నగారు శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని అన్నారు.
వ్యక్తులు రావచ్చు పోవచ్చు పార్టీ మాత్రం శాశ్వతం .పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పని చేద్దాం. ఈనెల 12వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అందరం ఐక్యంగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాన్న గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ముందుకు వెళ్దాం అని తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ గారు, చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు.
విజయనగరం ప్రదీప్ నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి నివాసంలో శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కీలక సమావేశం జరిగింది.
త్వరలో నిర్వహించనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు, కార్యాచరణపై నియోజకవర్గ ఇంచార్జులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో MLC డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు గారు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు (గజపతినగరం), శ్రీ శంబంగి చిన అప్పలనాయుడు గారు (బొబ్బిలి), శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు (నెల్లిమర్ల), శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు (శృంగవరపుకోట), రాజాం సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Dr Botcha Anusha
మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారి 71వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను.
ప్రజాసేవలో వారు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నాను.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు, ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి గారు, మాజీ శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేటర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #GudivadaGurunadhaRao #YSRCP #Visakhapatnam #TeamBotcha
5 hours ago | [YT] | 140
View 0 replies
Dr Botcha Anusha
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. పార్టీ కార్యక్రమాలు, శిష్టికర్ణ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం గురించి చర్చించుకున్నాం.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అనూష పట్నాయక్ గారు, వైఎస్సార్‌సీపీ శిష్టికర్ణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ SNK మహంతి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం. శ్రీనివాస్ పట్నాయక్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSRCP #Bheemili #TeamBotcha
5 hours ago | [YT] | 128
View 0 replies
Dr Botcha Anusha
మన ఉత్తరాంధ్ర కళలకు, కళాకారులకు పురిటిగడ్డ.
తంబుర పట్టి, గుమ్మెట మోగిస్తూ... తన గళంతో తెలుగు సంస్కృతిని, బుర్రకథ వైభవాన్ని దశదిశలా చాటిచెప్పిన మన నేల ముద్దుబిడ్డ, శ్రీమతి రెడ్డి విజయలక్ష్మి గారి స్ఫూర్తిదాయక జీవిత కథ వెండితెరపై ‘గరివిడి లక్ష్మి’ బుర్రకథ రూపంలో రావడం మన ప్రాంతానికే గర్వకారణం!
ఒక మారుమూల పల్లె నుంచి వచ్చి, అడ్డంకులను అధిగమించి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె ప్రయాణం నేటి తరానికి ఎంతో ఆదర్శం.
ఇప్పటికే విడుదలైన పాటలు మన ఉత్తరాంధ్ర మట్టి వాసనను, సంగీత సొగసును గుర్తుచేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం చాలా ఆనందంగా ఉంది.
ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మన ప్రాంత ఆడబిడ్డ కథను ప్రపంచానికి చూపిస్తున్న చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
మీ,
బొత్స అనూష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త
#GarividiLakshmi #Burrakatha #GarividiLakshmiMovie #BotchaAnusha #NorthAndhraPradesh #TeluguCinema
5 hours ago | [YT] | 0
View 0 replies
Dr Botcha Anusha
ఆనందపురం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండల నాయకులు శ్రీ మజ్జి వెంకటరావు గారు, శ్రీ పాండ్రంగి శ్రీను గారు, శ్రీమతి చందక లక్ష్మి గారు, శ్రీ కోరాడ ముసలి నాయుడు గారు, శ్రీ అప్పలస్వామి గారు, శ్రీ మేడిశెట్టి రాంజీ గారు, శ్రీ పిన్నింటి రమణ గారు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #Bheemili #YSRCP #Anandapuram #TeamBotcha
1 day ago | [YT] | 210
View 1 reply
Dr Botcha Anusha
జగనన్న ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గంలో నా తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎండాడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై చూపించిన ఆత్మీయత, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో గౌరవ శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, శ్రీ కెకె రాజు గారు, ఎంఎల్సీలు, విశాఖ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నియోజకవర్గ సమన్వయకర్తలు, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
6 days ago | [YT] | 486
View 9 replies
Dr Botcha Anusha
రేపు విజయనగరం J కన్వెన్షన్ లో జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను యువనాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి పరిశీలించాము.
ఈ కార్యక్రమంలో శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, కెవి సూర్యనారాయణ రాజు గారు, అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, వాకాడ శ్రీను గారు, కేసలి అప్పారావు గారు, బెల్లాన వంశీ గారు, బమ్మిడి కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
4 weeks ago | [YT] | 709
View 6 replies
Dr Botcha Anusha
ఉత్తరాంధ్ర ప్రాంతంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా సైనికులుపై ఉంది.
విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించాము. ఈ సమావేశానికి పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ ఎంపీ, పి.ఏ.సి సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, మాజీ ఎమ్మెల్యే బొత్సా అప్పల నరసయ్య గారు, డా.బొత్సా సందీప్ గారితో కలిసి పాల్గొని, పర్యవేక్షించడం జరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైంది. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, పార్టీ అధ్యక్షులు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. గౌ శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. జగన్ గారు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వచ్చే అపార స్పందనే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా అనేది కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, అది ప్రజలలో చైతన్యం కలిగించే శక్తివంతమైన సాధనమని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియాపై ఉంది. 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేయగలవు.
ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు గారు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై.వాసు నాయుడు గారు, ఎస్. కోట అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు వాకాడ సతీష్ దోర గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు ఏం. శ్రీనివాస్ రావు గారు(ఉత్తరాంధ్ర శ్రీనివాస్), కెల్ల సురేష్ గారు, జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ గారు, ఏ.వీరస్వామి గారు, ఎడ్ల కిషోర్ గారు, సీరాపు వంశీ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా విభాగం కమిటీ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న మండలాలు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayna #BotchaAnusha #BotchaSandeep #YSjagan #YSRCP #AndhraPradesh
1 month ago | [YT] | 469
View 3 replies
Dr Botcha Anusha
ఈ నెల 12వ తారీఖున జరుగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను పరిశీలించను.
ఈ కార్యక్రమంలో అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, మీసాల విశ్వేశ్వరరావు గారు, పోలీస్ నాయుడు గారు, తమ్మినాయుడు గారు, తదితరులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSJagan #Cheepurupalli #YSRCP #AndhraPradesh
1 month ago | [YT] | 975
View 9 replies
Dr Botcha Anusha
ఈ రోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో నాన్నగారు శాసన మండలి విపక్ష నేత నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు పాల్గొన్నారు.
అనంతరం నాన్నగారు శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని అన్నారు.
వ్యక్తులు రావచ్చు పోవచ్చు పార్టీ మాత్రం శాశ్వతం .పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పని చేద్దాం. ఈనెల 12వ తేదీన జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అందరం ఐక్యంగా పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాన్న గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సూచనలతో నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ముందుకు వెళ్దాం అని తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ గారు, చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSjagan #Cheepurupalli #YSRCP #AndhraPradesh
1 month ago | [YT] | 914
View 2 replies
Dr Botcha Anusha
విజయనగరం ప్రదీప్ నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి నివాసంలో శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కీలక సమావేశం జరిగింది.
త్వరలో నిర్వహించనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు, కార్యాచరణపై నియోజకవర్గ ఇంచార్జులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో MLC డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు గారు, మాజీ ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు (గజపతినగరం), శ్రీ శంబంగి చిన అప్పలనాయుడు గారు (బొబ్బిలి), శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు (నెల్లిమర్ల), శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు (శృంగవరపుకోట), రాజాం సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
1 month ago | [YT] | 1,096
View 7 replies
Load more