Dr.GAMPALA SIRISHA,Gynaecologist

3000+ births,12 yrs Experience ..
All about women's Health and lifestyle...
Pls do subscribe..
చాలా మందికి ఉన్న సమస్య కంటే అపోహల వల్ల ఉండే భయం ఎక్కువ...అది పోగొట్టే ప్రయత్నమే మన channel...
గంపల శిరీష అనే నేను...
MBBS Gandhi medical College,
DGO Osmania medical College లో పూర్తి చేశాను...

గత 12సంవత్సరాలుగా శిరీష హాస్పిటల్ నందు అందరికీ అందుబాటులో ఉంటే విధంగా వైద్య సేవలు అందిస్తూ... పేషంట్స్ కి ఉన్న అపోహలు,భయాలు పోవాలని మన channel స్టార్ట్ చేయటం జరిగింది ..

మన channel లో pregnancy , పిల్లలు లేక బాధ పడుతున్న వారి సమస్యలు,diet, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, personal problems ఎలాంటి సమస్య అయినా చర్చించుకోగలిగే open platform..

మన శిరీష hospital,Huzurnagar నందు పెళ్ళై ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధ పడిన వాళ్ళు పెద్ద పెద్ద treatment వరకు వెళ్ళకుండానే మందులు,సలహాలతో ప్రెగ్నెన్సీ అందిన వారు ఎందరో...అల పెళ్ళైన 20yrs ,17yrs,13yrs,12yrs,11yrs, ఇంకా 6నుండి 7yrs అయిన వాళ్ళు ఎందరో treatment తో pregnancy అయిన వాళ్ళు ఉన్నారు..

Pls subscribe to our channel for health related updates..
Thank u all..🙏


Dr.GAMPALA SIRISHA,Gynaecologist

దీపావళి శుభాకాంక్షలు 🪔

3 hours ago | [YT] | 25

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

ఉమ్మనీరు పోతుందా..లేక urine లీక్ అవుతుందా తేడా ఎలా తెలుస్తుంది...
youtube.com/shorts/5gOTsDADSE...

21 hours ago | [YT] | 4

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

youtube.com/shorts/7YHMPCF93F...

Diwali Safety Tips for Pregnant Women! 🤰
Celebrate Diwali with joy, but don't forget your health and your baby's safety!
✨ Stay away from firecrackers and smoke.
✨ Avoid exposure to loud noises.
✨ Keep away from air pollution.
✨ Be careful while lighting diyas and candles.
✨ Avoid climbing stools or ladders.
✨ Eat healthy food and stay well hydrated.
✨ Get enough rest and avoid overexertion.
Celebrate a safe, healthy and happy Diwali with your little one! ❤️

Dr Gampala Sirisha
Gynaecologist

#PregnancyTips #DiwaliSafety #PregnancyCare #SafeDiwali #MaternalHealth #DrGampalaSirisha

1 day ago | [YT] | 2

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

https://youtu.be/miDAYCbXrWc?si=mWc3n...

Fertile days for planning pregnancy 😇 || Fertile period || DR Gampala Sirisha

Pregnancy రావాలి అంటే ఏ రోజుల్లో భార్యాభర్తలు కలవాలి.. fertile period ఎందుకు ముఖ్యం... Egg, sperm విడుదల అయ్యాక ఎంత సేపు ఉంటాయి.. Irregular cycles ఉన్నప్పుడు fertile days ఎలా చూసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి...

#pregnancy #planningpregnancy #fertileperiod #egg #sperm #ovulation #eggrelease
#drgampalasirisha #gynecologist

Subscribe to our YouTube for more pregnancy, periods,thyroid, infertility,diet, lifestyle , personal care related myths,facts and updates...

2 days ago | [YT] | 4

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

#Success_vs_failure..

రెంటిలో మనం దేని గురించి ఆలోచిస్తాం...
నెగటివ్ ఎక్కువ ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో మనం ఫెయిల్యూర్ గురించి మర్చిపోయే ప్రయత్నం చేస్తాం ..

అక్కడే మన success ఇంకాస్త దూరం అవుతుంది...
Success అవ్వడానికి మొదటి మెట్టు ఫెయిల్యూర్ దగ్గరే మొదలవుతుంది...
మన ఫెయిల్యూర్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిదింది... దాన్ని ఎలా అధిగమించాలి అని ఆలోచించడం మొదలు పెట్టి చూడు సక్సెస్ దగ్గరికి త్వరగా చేరుకుంటావు...

Deal with failure and analyse it to reach the success...

Happy n healthy morning..
మీ Dr గంపల శిరీష
🙏🙏🙏

5 days ago | [YT] | 55

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

Happy n healthy morning ❤️

1 week ago | [YT] | 86

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

Pubic hair remove చేయడానికి సరైన పద్ధతి ఏది??

1 week ago | [YT] | 10

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

Happy n healthy morning ❤️✍️

1 week ago | [YT] | 77

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

https://youtu.be/337NsekrRjA?si=Jt49X...

Baby movements in pregnancy || Pregnancy || Dr Gampala Sirisha || Gynaecologist

కడుపులో బిడ్డ కదలికలు ఏ నెలలో మొదలవుతాయి...ఎలా చూసుకోవాలి.. తక్కువ ఉంటే ఏం చేయాలి... ఒక పక్కకి తిరిగితే ఇబ్బందా.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

#pregnancy #babymovements #pregnancyjourney #pregnancytips #pregnancycare
#drgampalasirisha

Subscribe to our YouTube for more pregnancy, periods,thyroid, infertility,diet, lifestyle , personal care related myths,facts and updates...

1 week ago | [YT] | 8

Dr.GAMPALA SIRISHA,Gynaecologist

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం 🙏

1 week ago | [YT] | 217