Gayathri Sri matre namaha Oruganti

Gayathri Sri matre namaha Oruganti - YouTube
youtube.com/channel/UCIVWVvm_ZDLls7lPSUxjLZw
from Vidmate

నా ఛానల్ లో ప్లాంట్స్ గురించి, వంటల గురించి, వంటల్లో చిట్కాలు అన్ని వున్నాయి.


Gayathri Sri matre namaha Oruganti

నెయ్యి వెజ్ స్పెషల్ ఊతప్పం

5 days ago | [YT] | 2

Gayathri Sri matre namaha Oruganti

మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న అమ్మకు వందనాలు అందరికీ మహా నవమి మరియు దసరా శుభాకాంక్షలు

2 weeks ago | [YT] | 2

Gayathri Sri matre namaha Oruganti

నా వ్యూయర్స్ కి సబ్స్క్రైబ్ బస్సు కి చిన్న విన్నపం రోజు మధ్యాహ్నం 12 గంటలకి నా లైవ్ కార్యక్రమం ఉంటుంది నా ఛానల్ లోని కంటెంట్ మీద ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు మనందరం ముఖాముఖి కలిసే అవకాశం ఈ లైవ్ లో ఉంటుంది అయితే నన్ను మీరందరూ చూస్తారు కానీ మిమ్మల్ని నేను చూడలేను మీరు కామెంట్ పెట్టి స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుంది కామెంట్ కి ఆన్సర్ చెప్పగలరు నేను దయచేసి అందరూ లైవ్ లో పాల్గొనండి సపోర్ట్ చేయండి ధన్యవాదములు మీ గాయత్రి

2 weeks ago | [YT] | 2

Gayathri Sri matre namaha Oruganti

హలో ఫ్రెండ్స్ వరంగల్లో లేడీ యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మనమందరం ఒకసారి కలవచ్చు మీరు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు అయినా మీ సక్సెస్ మాకు సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది మాలాంటి సక్సెస్ కానీ youtubers చాలామంది ఉంటారు కదా మనమందరం కలిసి ఒకసారి మాట్లాడుకుని సక్సెస్ దాని వాళ్ళందరూ ఎలా సక్సెస్ కావాలని సక్సెస్ అయిన వాళ్ళు మనకి వాళ్ళ సపోర్టు సలహాలు అందించడానికి ఉపయోగపడుతుంది మీకందరికీ కలవాలని ఉంటే yes అని కామెంట్ చేయండి తర్వాత ఎలా కలవాలో ప్లాన్ చేద్దాము మీ ఆన్సర్ ని బట్టి ఉంటుంది

1 month ago | [YT] | 0

Gayathri Sri matre namaha Oruganti

వినాయక నవరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులకు subscribers కి అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు

1 month ago | [YT] | 1

Gayathri Sri matre namaha Oruganti

నా సబ్స్క్రైబర్స్ కి vewvers కి వినాయక చవితి శుభాకాంక్షలు

1 month ago (edited) | [YT] | 1

Gayathri Sri matre namaha Oruganti

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ subscribars కి ఆ కన్నయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

1 month ago | [YT] | 0

Gayathri Sri matre namaha Oruganti

80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

2 months ago | [YT] | 0

Gayathri Sri matre namaha Oruganti

పుల్ల ice ఎండల్లో చల్లగా

6 months ago | [YT] | 0