*GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో స్వచ్ఛత హి సేవ–స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న -- GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు..!!*
ఎల్.బి. నగర్, నాగోల్‌లోని GSI క్యాంపస్‌లో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ–స్వచ్ఛోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారితో కలిసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.... ✅ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారితో కలిసి GSI క్యాంపస్‌లో వేస్ట్ టు వెల్త్ మోడల్స్ను ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు. ✅ మన మహానగరంలో ప్రతిరోజూ GHMC పారిశుద్ధ కార్మికులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. వారి శ్రమ వలననే మన నగరం పరిశుభ్రముగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ సందర్భంగా కిషన్ అన్న గారు వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు. ✅ అదేవిధంగా, GSI లోని పారిశుద్ధ కార్మికులకు GSI ఆధ్వర్యంలో అందించిన పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేసి, వారిని కూడా శాలువాలతో సత్కరించడం జరిగింది. ✅ మా డివిజన్ పరిధిలో మరిన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాకుండా, ప్రతి పౌరుడి కర్తవ్యమని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి,కొత్త రవీందర్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు చింతల అరుణ,సురేంద్రనాథ్ యాదవ్, కళ్లెం నవజీవన్ రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,నాయికోటి పవన్ కుమార్ మరయు జిహెచ్ఎంసి అధికారులు,పారిశుద్ధ కార్మికులు, బీజేపీ నాయకులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. *తేదీ:-27/09/2025.*
R&B,ట్రాఫిక్,లాండ్ ఆర్డర్ పోలీస్ అధికారుల మరయు కాలనీ సంక్షేమ సభ్యులు సమన్వయంతో విజయవాడ జాతీయ రహదారి పై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు సర్వే -- GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!!
మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని జాతీయ రహదారిపై సులభంగా రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం కొరకు R&B మరియు పోలీస్ అధికారులతో కలిసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి గారు మరయు హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారితో కలిసి జాతీయ రహదారి M.V.R కాంట్రాక్టర్ వారికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ నిన్న 16/10/2024 మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ @EatalaTGగారు ఢిల్లీలోని రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని స్వయంగా కలిసి 40.00 కోట్ల నిధులతో నిర్మించే అండర్ పాసులను మల్కాజ్గిరి పార్లమెంట్ - ఎల్బీనగర్ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పిల్లర్స్ తో ఫ్లైఓవర్లు నిర్మించాలని 350 కోట్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్,హయత్ నగర్, వనస్థలిపురం మరయు భగ్యలత ప్రధానమైన ప్రాంతాలు కాబట్టి అటు ఇటు రోడ్డు దాటే ప్రజలకు కూడా ఇబ్బంది కావద్దని కేంద్ర మంత్రి గారికి వివరించడంతో ఈరోజు ఉదయం M.V.R కాంట్రాక్టర్ కు సంబంధించిన అధికారులు స్వయంగా వచ్చి పోలీస్ అధికారాలు,స్థానిక కాలనీ సంక్షేమ సభ్యులు మరయు ప్రజల సౌకర్యార్థం సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు.
✅ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు,లిఫ్ట్ తో కూడిన నిర్మాణం కొరకు 👉 భాగ్యలత CRIDA ముందు, 👉 HDFC Bank లెక్చరర్స్ కాలనీ ముందు బ్రిడ్జ్లను ఏర్పాటు చేసేందుకు సర్వే చేసి నిర్ణయించడం జరిగిందని అన్నారు.
✅ అండర్ పాస్ ఫ్లైఓవర్లు తక్కువ బడ్జెట్ తో నిర్మించడం వలన స్థానిక ప్రజలకు మరయు వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుందని పనమ వనస్థలిపురం వద్ద 25-June-2024 రోజున నేను వెళ్లి స్వయంగా స్థానిక బిజెపి నాయకులతో కలిసి నిర్మించే పిల్లర్ ను నిర్మించొద్దని అడ్డుకొని మన స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి చెప్పినప్పటి నుండి తన ప్రత్యేక చొరవతో ఇప్పటివరకు రెండు నుండి మూడుసార్లు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి 40 కోట్లతో ఉన్న నిధులను 300 కోట్లు మంజూరు చేయించి మల్కాజ్గిరి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై అటు-ఇటు రోడ్డు దాటేందుకు వాహనదారులు ప్రధానంగా రోడ్డు క్రాస్ చేసేందుకు 2 నుండి 3 కిలోమీటర్ల దూరం U-turn ల వలన మరయు వ్యాపారస్తులు నష్టపోతారని ఆలోచనతో ప్రజలు పడే ఇబ్బందులను ఆలోచించి పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రత్యేకంగా కోరినందుకు ఎప్పటికీ ఎల్.బి నగర్ మన్సూరాబాద్ డివిజన్ మరియు హయత్ నగర్ ప్రాంత ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ వారికి మా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ DCP శ్రీనివాసులు, ACP నవీన్ రెడ్డి,C.I లు గట్టు మల్ల,R&B అధికారులు D.E వెంకటేశ్వర రెడ్డి,A.E శరత్ మరయు జాతీయ రహదారి నిర్మాణ M.V.R కాంట్రాక్ట్ కు సంబంధించిన అధికారులు మరియు స్థానిక కాలనీవాసులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తేదీ:-17/10/2014.
✍️ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ గారి కార్యాలయం. *బీజేపీ ఎల్.బి నగర్ - మన్సూరాబాద్.*
Koppula Narsimha Reddy
5 months ago | [YT] | 10
View 0 replies
Koppula Narsimha Reddy
5 months ago | [YT] | 2
View 0 replies
Koppula Narsimha Reddy
*GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో స్వచ్ఛత హి సేవ–స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న -- GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు..!!*
ఎల్.బి. నగర్, నాగోల్‌లోని GSI క్యాంపస్‌లో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ–స్వచ్ఛోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారితో కలిసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ....
✅ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారితో కలిసి GSI క్యాంపస్‌లో వేస్ట్ టు వెల్త్ మోడల్స్ను ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు.
✅ మన మహానగరంలో ప్రతిరోజూ GHMC పారిశుద్ధ కార్మికులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. వారి శ్రమ వలననే మన నగరం పరిశుభ్రముగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ సందర్భంగా కిషన్ అన్న గారు వారిని అభినందించి, శాలువాలతో సత్కరించారు.
✅ అదేవిధంగా, GSI లోని పారిశుద్ధ కార్మికులకు GSI ఆధ్వర్యంలో అందించిన పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేసి, వారిని కూడా శాలువాలతో సత్కరించడం జరిగింది.
✅ మా డివిజన్ పరిధిలో మరిన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాకుండా, ప్రతి పౌరుడి కర్తవ్యమని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి,కొత్త రవీందర్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు చింతల అరుణ,సురేంద్రనాథ్ యాదవ్, కళ్లెం నవజీవన్ రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,నాయికోటి పవన్ కుమార్ మరయు జిహెచ్ఎంసి అధికారులు,పారిశుద్ధ కార్మికులు, బీజేపీ నాయకులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
*తేదీ:-27/09/2025.*
1 year ago | [YT] | 4
View 0 replies
Koppula Narsimha Reddy
తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు 🙏🙏
1 year ago | [YT] | 4
View 0 replies
Koppula Narsimha Reddy
1 year ago | [YT] | 5
View 0 replies
Koppula Narsimha Reddy
1 year ago | [YT] | 1
View 0 replies
Koppula Narsimha Reddy
సెప్టెంబర్ 17, తెలంగాణ చరిత్రలో ఓ ఉద్విగ్న ఘట్టం. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిన చారిత్రాత్మక దినం.
ఇది సాకారం కావడంలో ఎందరో త్యాగధనుల వీరోచిత పోరాటాలు, బలిదానాలు ఉన్నాయి. తెలంగాణ విమోచనలో రక్తం చిందించి అమరవీరులైన వీరులకు, విరనారిమణులకు నా వందనాలు.
తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికి నా శుభాకాంక్షలు.
#telanganaliberationday
#hyderabadliberationday
#telangana #jaitelangana
1 year ago | [YT] | 0
View 0 replies
Koppula Narsimha Reddy
R&B,ట్రాఫిక్,లాండ్ ఆర్డర్ పోలీస్ అధికారుల మరయు కాలనీ సంక్షేమ సభ్యులు సమన్వయంతో విజయవాడ జాతీయ రహదారి పై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు సర్వే -- GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!!
మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధిలోని జాతీయ రహదారిపై సులభంగా రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం కొరకు R&B మరియు పోలీస్ అధికారులతో కలిసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి గారు మరయు హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారితో కలిసి జాతీయ రహదారి M.V.R కాంట్రాక్టర్ వారికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ నిన్న 16/10/2024 మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ @EatalaTGగారు ఢిల్లీలోని రోడ్డు రవాణా మరియు రహదారుల కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని స్వయంగా కలిసి 40.00 కోట్ల నిధులతో నిర్మించే అండర్ పాసులను మల్కాజ్గిరి పార్లమెంట్ - ఎల్బీనగర్ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పిల్లర్స్ తో ఫ్లైఓవర్లు నిర్మించాలని 350 కోట్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్,హయత్ నగర్, వనస్థలిపురం మరయు భగ్యలత ప్రధానమైన ప్రాంతాలు కాబట్టి అటు ఇటు రోడ్డు దాటే ప్రజలకు కూడా ఇబ్బంది కావద్దని కేంద్ర మంత్రి గారికి వివరించడంతో ఈరోజు ఉదయం M.V.R కాంట్రాక్టర్ కు సంబంధించిన అధికారులు స్వయంగా వచ్చి పోలీస్ అధికారాలు,స్థానిక కాలనీ సంక్షేమ సభ్యులు మరయు ప్రజల సౌకర్యార్థం సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు.
✅ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు,లిఫ్ట్ తో కూడిన నిర్మాణం కొరకు
👉 భాగ్యలత CRIDA ముందు,
👉 HDFC Bank లెక్చరర్స్ కాలనీ ముందు
బ్రిడ్జ్లను ఏర్పాటు చేసేందుకు సర్వే చేసి నిర్ణయించడం జరిగిందని అన్నారు.
✅ అండర్ పాస్ ఫ్లైఓవర్లు తక్కువ బడ్జెట్ తో నిర్మించడం వలన స్థానిక ప్రజలకు మరయు వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుందని పనమ వనస్థలిపురం వద్ద 25-June-2024 రోజున నేను వెళ్లి స్వయంగా స్థానిక బిజెపి నాయకులతో కలిసి నిర్మించే పిల్లర్ ను నిర్మించొద్దని అడ్డుకొని మన స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి చెప్పినప్పటి నుండి తన ప్రత్యేక చొరవతో ఇప్పటివరకు రెండు నుండి మూడుసార్లు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి 40 కోట్లతో ఉన్న నిధులను 300 కోట్లు మంజూరు చేయించి మల్కాజ్గిరి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై అటు-ఇటు రోడ్డు దాటేందుకు వాహనదారులు ప్రధానంగా రోడ్డు క్రాస్ చేసేందుకు 2 నుండి 3 కిలోమీటర్ల దూరం U-turn ల వలన మరయు వ్యాపారస్తులు నష్టపోతారని ఆలోచనతో ప్రజలు పడే ఇబ్బందులను ఆలోచించి పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రత్యేకంగా కోరినందుకు ఎప్పటికీ ఎల్.బి నగర్ మన్సూరాబాద్ డివిజన్ మరియు హయత్ నగర్ ప్రాంత ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ వారికి మా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ DCP శ్రీనివాసులు, ACP నవీన్ రెడ్డి,C.I లు గట్టు మల్ల,R&B అధికారులు D.E వెంకటేశ్వర రెడ్డి,A.E శరత్ మరయు జాతీయ రహదారి నిర్మాణ M.V.R కాంట్రాక్ట్ కు సంబంధించిన అధికారులు మరియు స్థానిక కాలనీవాసులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తేదీ:-17/10/2014.
✍️ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ &
కార్పొరేటర్ గారి కార్యాలయం.
*బీజేపీ ఎల్.బి నగర్ - మన్సూరాబాద్.*
1 year ago | [YT] | 11
View 0 replies