🌿 ప్రకృతితో మమేకమైన గిరిజన జీవనశైలికి స్వాగతం 🌿
మా ఛానల్‌లో అరకు ప్రాంత గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానం, అడవిలో లభించే సహజ కూరలు, దుంపలు, పండ్లు మరియు సంప్రదాయ ఆహారపు అలవాట్లను మీకు పరిచయం చేస్తాము.
🌱 ప్రకృతి • 🍃 అడవి ఆహారం • 🏡 గిరిజన జీవనం • 🪶 సంప్రదాయాలు • 🎉 సంస్కృతి
మన పూర్వీకుల నుంచి వస్తున్న జ్ఞానం, ఆచారాలు మరియు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే మా లక్ష్యం.
మా ప్రయాణంలో భాగం కావడానికి Subscribe చేయండి.❤️
🌿 Welcome to the world of tribal life and nature🌿
Our channel explores the traditional lifestyle, culture, customs, and food habits of the tribal communities of Araku. We showcase naturally available forest vegetables, roots, fruits, traditional foods, festivals, and the deep connection between people and nature.
Our goal is to share the stories, traditional knowledge, heritage, and unique way of life passed down through generations.
Join our journey and discover the beauty of tribal culture and nature. Subscribe to our channel❤️
Girijana Jeevanam
4 months ago | [YT] | 17
View 0 replies
Girijana Jeevanam
wishlink.com/kjhdeals/collection/366300
90 % discount offer new buying offer
1 year ago | [YT] | 1
View 2 replies
Girijana Jeevanam
*Collection Link:* wishlink.com/kjhdeals/collection/366294
*Short link for stories:*
1. New Designed Lehenga Choli : www.wishlink.com/share/eruxp
80% discount offer
1 year ago | [YT] | 1
View 0 replies
Girijana Jeevanam
త్వరలో మా చానల్ ఈ వీడియో రాబొతుంది ఈ వీడియో మీస్ అవ్వదు ఫ్రేడ్స్
1 year ago | [YT] | 5
View 0 replies
Girijana Jeevanam
1 year ago | [YT] | 8
View 0 replies
Girijana Jeevanam
మా కుటుంబ సబ్యలందారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మరియు అన్న చెల్లెలు తో అందరూ కలిసికట్టుగా ఉంటారు అని నేను మనసు పూర్తి గా కోరుకుంటూ మీ గిరిజన జీవనం యుట్యూబర్
2 years ago | [YT] | 10
View 0 replies
Girijana Jeevanam
మా సభ్యులందరికీ 78వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
2 years ago | [YT] | 26
View 2 replies
Girijana Jeevanam
ఈరోజు సాయంత్రం 7:00 గంటలకు ఈ పుల్ వీడియో వస్తుంది
2 years ago | [YT] | 7
View 0 replies
Girijana Jeevanam
హై ఫ్రెండ్స్ ఈ రోజు సాయంత్రం 6:00 లో మంచి వీడియో మీ ముందు రాబోతుంది ఈ వీడియో ని మిస్ అవ్వకుండా చుడండి ఫ్రెండ్స్.@girijanajeevanam
2 years ago | [YT] | 18
View 1 reply
Girijana Jeevanam
ఈ రోజు సాయంత్రం 7:00 గంటలకు ఈ వీడియో వస్తుంది , ఈ వీడియో మిస్ అవ్వకుండా చుడండి చాలా మంచి గా ఉంటుంది @girijanajeevanam
2 years ago | [YT] | 20
View 0 replies
Load more