ప్రతి వార్త వెనుక... నిజం నిగ్గుదేల్చే మా పరిశోధన - మా ప్రయాణం.
For decades, ETV Andhra Pradesh has been a trusted source of credible and unbiased journalism. We don't run behind every piece of news; we bring you stories that are verified, balanced and relevant to the people of Andhra Pradesh.
Watch daily news bulletins, live updates, ground reports, special stories and in-depth programs from across the state.
నిజాన్ని నమ్మకంతో... మీ ముందుకు తీసుకురావడమే మా బాధ్యత.
ETV Andhra Pradesh
PG డెంటల్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. సెప్టెంబర్ 24 లాస్ట్ డేట్
#NEETMDS2026 #DrNTRUHS #DentalAdmissions #PGDental #APDentalCounseling #MedicalUpdates #Etvdigital
23 minutes ago | [YT] | 19
View 0 replies
ETV Andhra Pradesh
వినాయకుడికి హారతి పట్టిన రోబోలు
గణేశుని పూజలో రెండు రోబోలు హారతి పట్టాయి. గుజరాత్ రాజ్‌కోట్‌లోని స్పీడ్‌వెల్ చౌక్ వినాయకుడికి రెండు సెంసార్ బేస్డ్ రోబోలు హారతినిచ్చాయి. భక్తులకు కూడా ఆ రోబోలే హారతి ఇచ్చాయి.
#GaneshChaturthi #GaneshImmersion #robot #etvdigital
9 hours ago | [YT] | 496
View 7 replies
ETV Andhra Pradesh
మహా గణనాథుడి దర్శనానికి భారీగా భక్తులు
ఖైరతాబాద్‌లోని శ్రీ పంచముఖ శంకటహర మహా గణపతిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. చిన్ని వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయాడానికి పిల్లలు కారులో వెళ్తున్నారు. గణనాథుడిని జాగ్రత్తగా నీటిలో నిమజ్జనం చేస్తున్నారు.
#GaneshChaturthi #GaneshImmersion #KairathabadGanesh #etvdigital
10 hours ago | [YT] | 210
View 2 replies
ETV Andhra Pradesh
నేడు(సెప్టెంబర్ 21) నటి కృతిశెట్టి బర్త్ డే
#KritiShettyBirthday #ActressKritiShetty #ETVDigital
12 hours ago | [YT] | 219
View 14 replies
ETV Andhra Pradesh
నేడు ప్రపంచ శాంతి దినోత్సవం
#WorldPeaceDay #ETVDigital
12 hours ago | [YT] | 65
View 0 replies
ETV Andhra Pradesh
కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ CNG మోడల్స్ ధర, ఫీచర్లు ఇవే!
#KiaCarens #CarensCNG #KiaIndia #ETVdigital
1 day ago | [YT] | 183
View 0 replies
ETV Andhra Pradesh
RK బీచ్‌లో బొరుగుల మిక్చర్ రుచి చూసిన CBN
విశాఖ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆర్కే బీచ్‌లోని చిరువ్యాపారులతో... చంద్రబాబు సంభాషించారు. బొరుగుల మిక్చర్ రుచి చూశారు. అనంతరం మహిళా విక్రేతతో ఫోటో దిగారు.
#ChandrababuNaidu #CBN #RKBeach #Visakhapatnam #AndhraPradesh #BorugulaMixture #Etvdigital
1 day ago | [YT] | 938
View 161 replies
ETV Andhra Pradesh
2 days ago | [YT] | 133
View 0 replies
ETV Andhra Pradesh
అమెరికాకు ఇరాన్ యుద్ధం సెగ..
రూ.3.6 లక్షల కోట్ల ఖర్చు!
#us #iran #etvdigital #warcost
2 days ago | [YT] | 282
View 9 replies
ETV Andhra Pradesh
పెరిగిన అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు
#DirectTax #TaxCollection #IndianEconomy #CBDT #ETVDigital
3 days ago | [YT] | 137
View 2 replies
Load more