హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని సూచిస్తూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.
“ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం చేయరాదు – NO IDOL IMMERSION ON TANKBUND” అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
నిమజ్జన సమయంలో భక్తులు ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నట్లు ఈ బోర్డు ద్వారా తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి నో చెప్పడంపై భక్తుల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
K News
www.instagram.com/veerannapatthi?xtok=aHR0NHZ5ZnBv…
Kindly follow me above insta account
1 week ago | [YT] | 1
View 0 replies
K News
వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలు!
రైతు కూలీ భరోసా కింద ఇస్తామన్న రూ. 15,000/- కోసం ఎదురుచూస్తున్న రైతు కూలీలు!
#Revanthreddy #Congressparty #Rahulgandhi #Telangana
2 weeks ago | [YT] | 5
View 1 reply
K News
ఎల్‌నినో ఉంది.. నీళ్లు సరిపోవు..
యాసంగి వేయొద్దు – రేవంత్ రెడ్డి, మంత్రులు
“మాకు తిండికి మీ జీతాలు, కమిషన్లు, బిజినెస్‌ల ద్వారా వచ్చే లాభాల్లో ఏమైనా పంచుతారా?”
— తెలంగాణ రైతుల
#Revanthreddy #Telangana #Farmers
2 weeks ago | [YT] | 58
View 1 reply
K News
తెలంగాణ ఉద్యమ నాయకురాలు పరమపదించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. 💐💐💐
3 weeks ago | [YT] | 7
View 0 replies
K News
అమాయకత్వంతో నవ్వించే అగ్గిపెట్టె మచ్చ ఇక లేరు.
అగ్గిపెట్టె మచ్చ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము🙏🙏💐💐💐💐💐
4 weeks ago (edited) | [YT] | 3
View 1 reply
K News
youtube.com/shorts/RlsfLSHYIH...
1 month ago | [YT] | 0
View 0 replies
K News
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తాru??
#patthiveeranna #Theenmarmallanna #Graduateelection
1 month ago | [YT] | 6
View 2 replies
K News
#Comment
1 month ago | [YT] | 20
View 1 reply
K News
youtube.com/shorts/Ef3fEdkSe-...
1 month ago | [YT] | 0
View 0 replies
K News
ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనానికి నో..!
హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని సూచిస్తూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.
“ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం చేయరాదు – NO IDOL IMMERSION ON TANKBUND” అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
నిమజ్జన సమయంలో భక్తులు ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నట్లు ఈ బోర్డు ద్వారా తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి నో చెప్పడంపై భక్తుల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
1 month ago | [YT] | 1
View 0 replies
Load more