*దిశను మార్చుకున్న తుఫాన్.. కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం. మరో 3-4 గంటలు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే* ఛాన్స్. ఈదురు గాలులతో భారీ వర్షాలు. https://zoom.earth/maps/satellite/#view=16.126437,81.858509,9.85z/overlays=radar,wind
*ఇంద్రకీలాద్రి, శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు.* #Vijayawada#dussehra
ఈ క్రోది నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని ప్రతిరోజు మీ జీవితం సుగంధ భరితం కావాలని ప్రతి క్షణం మీ కుటుంబం భగవంతుని సేవలో ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ 2024 తెలుగు నూతన సంవత్సరంలో మీరు చేసే వృత్తి .వ్యవసాయం వ్యాపారం పూర్ణాభివృద్ధి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ......2024రాశి ఫలాలు #rasipalalu#horoscope
SimhaStudio
*దిశను మార్చుకున్న తుఫాన్.. కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం. మరో 3-4 గంటలు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే* ఛాన్స్. ఈదురు గాలులతో భారీ వర్షాలు.
https://zoom.earth/maps/satellite/#view=16.126437,81.858509,9.85z/overlays=radar,wind
#Montha #Cyclone #Andhrapradesh #Antarvedi
11 months ago | [YT] | 1
View 0 replies
SimhaStudio
The man Made in people's heart❣️
Happy Birthday #Prabhas
.
.
.
#Prabhas #Saaho
11 months ago | [YT] | 3
View 0 replies
SimhaStudio
*సరస్వతీదేవిగా నేడు దుర్గమ్మ దర్శనం*
*బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లి సాక్షాత్కారం*
*ఇంద్రకీలాద్రి, శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు.* #Vijayawada #dussehra
1 year ago | [YT] | 4
View 0 replies
SimhaStudio
మరోసారి ఇండియన్ సినిమా రికార్డ్స్ ని ఆకాశానికి ఎత్తేసిన ప్రభాస్ బ్లాక్ బాస్టర్ అంటగా కల్కి సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ? #Kalkiad2898 #kalki #prabhas #vijaydevarakonda #amitabh bachan #kamalhassan #deepikapadukone
2 years ago | [YT] | 3
View 0 replies
SimhaStudio
ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదలైన దేవర పోస్టర్
#devara
2 years ago | [YT] | 1
View 0 replies
SimhaStudio
Happy Birthday #GlobalStarNTR
#RRR #DEVARA #JRNTR
2 years ago | [YT] | 2
View 0 replies
SimhaStudio
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్.ఎవరో చెప్పండి...?
#tollywood
2 years ago | [YT] | 1
View 0 replies
SimhaStudio
#kalki
2 years ago | [YT] | 2
View 0 replies
SimhaStudio
ఈ క్రోది నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని ప్రతిరోజు మీ జీవితం సుగంధ భరితం కావాలని ప్రతి క్షణం మీ కుటుంబం భగవంతుని సేవలో ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ 2024 తెలుగు నూతన సంవత్సరంలో మీరు చేసే వృత్తి .వ్యవసాయం వ్యాపారం పూర్ణాభివృద్ధి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ......2024రాశి ఫలాలు #rasipalalu #horoscope
2 years ago | [YT] | 1
View 0 replies
SimhaStudio
#పుష్ప2 టీజర్ కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు...?
#alluarjun #pushpa2 #
2 years ago | [YT] | 1
View 0 replies
Load more