Tarak Vahini Tet & DSC

ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్న వాళ్ళకి ఈ ఛానల్ ఇస్తుంది మంచి అవకాశం. సిలబస్ ప్రకారం ప్రతి రోజూ వీడియో ‌క్లాసెస్ అండ్ వీక్లీ ప్రాక్టీసు టెస్ట్ లు ఫ్రీ గా పొందండి.. అందరికీ All The Best


Tarak Vahini Tet & DSC

ee week exam సిలబస్
8th telugu 6 లెసన్స్
10th eng authors &
dsc textual grammar
7th maths total
7th sc sem total
8th geo total
psy అభ్యసనం టోటల్
PIE వర్థమాన భారత దేశంలోని విద్య
C.A march & april
G.K పరిశోధన కేంద్రాలు ప్రధాన కార్యాలయాలు , అబ్రివేషన్స్ , రివల్యూషన్స్, రివర్ సైడ్ సిటీస్ , సమాధులు పేర్లు, అధ్యయన శాస్త్రాలు

19 hours ago | [YT] | 2

Tarak Vahini Tet & DSC

Sunday weekly ప్రాక్టీస్ టెస్ట్ కదా చూసి ప్రిపేర్ అవ్వండి

1 day ago | [YT] | 3

Tarak Vahini Tet & DSC

Content+ C.A నోట్స్ PDF కావాలి అంటే 9494163477 కి msg cheyandi
ఇప్పటి వరకు ayna సిలబస్
3 to 7th మాథ్స్
3 to 7th Sc
3 to 7th & 8th geo S.S
10,9 &8th 6 chapters తెలుగు
3 to 10th English
parts of speech prepositions articles types of sentences
story writing, precise writing
tri method - Introduction chapters, లక్ష్యాలు స్పష్టీకరణ విలువలు విద్యా ప్రమాణాలు, TLM
Evaluation
English method - TLM, Aspects of English, evaluation
telugu method - Evaluation, language skills, TLM
Psy - శిశు వికాసం, వైయుక్తిక భేదాలు, అభ్యసనం
PIE - భారతదేశ విద్యా చరిత్ర
ఉపాధ్యాయ సాధికారత
వర్థమాన భారత దేశంలోని విద్య
G.K - దేశాలు రాజధానులు కరెన్సీ
జాతీయ చిహ్నాలు
పరికరాలు కనుగొన్న వ్యక్తులు
IMP డేస్ - డేట్స్
స్పోర్ట్స్ - కప్స్
రివర్ సైడ్ సిటీస్
అధ్యయన శాస్త్రాలు
పరిశోధన కేంద్రాలు - ప్రధాన కార్యాలయాలు
రివల్యూషన్స్
రైల్వే జోన్స్
C.A - 2025 nov to 2026 April
ఇది మనం ఈరోజు వరకు కంప్లీట్ చేసుకొన్న సిలబస్
పెండింగ్ ఉన్నవి బాగా రివిజన్ చేయండి
ఈ వీక్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది
రేపు కూడా మళ్ళీ సిలబస్ ఉంటుంది
Saturday sunday రివిజన్ కి టైం ఇస్తాను ఒకే...
next week miku june C.A notes ichestanu ok...

2 days ago (edited) | [YT] | 24

Tarak Vahini Tet & DSC

tue miku syllabus video ostundhi andi repu video cheyalenu chala neerasam ga undhi .. 8 days nunchi sarigga nedra kuda ledu naaku anduke repu rest tesukuni tue video pedatanu.. rest em ledu lendi rendu voorulu vellalu paramarsalu cheyalsinavi unnayi avi repu complete chesestanu....
tuesday nunchi daily syllabus
notes lu rayadam start cheyali..
inka pillalu ki exams ki prepare cheyinchali....
ok bye good night

6 days ago | [YT] | 26

Tarak Vahini Tet & DSC

Sunday 6 PM ki free వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్ సిలబస్

1. 8th SOCIAL Geography Ch 1,2,3
2. 7th SC Sem 2 Ch 1-4
3. 7th MATHS Sem 2 Ch 1-4
4. TELUGU 8th Ch 1-4
5. ENGLISH 9th Total + Story + Precis writing
6. PSYCHOLOGY Abhyasanam
7. PIE - వర్థమాన భారత దేశం లో విద్యా
8. GK + CA Rever side City, Samadhula Perlu, March Month
- *Tri Method* - లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు, విద్యా ప్రమాణాలు
తెలుగు మెథడ్ - Evaluation

6 days ago | [YT] | 30

Tarak Vahini Tet & DSC

Saturday Sunday sylalbus లేదు అండి.. మీరు కోరుకున్నట్టే రివిజన్ కి టైం ichanu... Sunday Evng 6 కి వీక్లీ టెస్ట్ ఉంటుంది...

1 week ago | [YT] | 24

Tarak Vahini Tet & DSC

Day 17 syllabus... Eng 9th class andi sry

1 week ago (edited) | [YT] | 30

Tarak Vahini Tet & DSC

టెట్ కోసం ఆలోచించి ఉన్న సమయం వృధా చేయకు..

1 week ago | [YT] | 66

Tarak Vahini Tet & DSC

హాయ్ అండి నేను మీ వాహిని... Sep 13 evng 6 ki grand test undhi kada... total one month సిలబస్ ప్రిపేర్ అయ్ రెడీ గా ఉండండి... అప్పటి వరకు వేరే సిలబస్ లేదు... sep 15 nunchi మళ్ళీ సిలబస్ అప్లోడ్ చేస్తాం ఒకే.. నేను కొంచెం బిజీ గా ఉండడం వల్ల వీడియో చేయలేదు... వీలైతే రేపు వీడియో చేయడానికి ట్రై చేస్తాను.. ఆల్రెడీ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎక్కడ రాయాలి సిలబస్ ఏంటి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఒకసారి చూడండి.. ఒకే నా నోట్స్ లు పీడీఎఫ్ లు కావాలి అంటే 9494163477 కి msg cheyandi.. tq

2 weeks ago (edited) | [YT] | 49

Tarak Vahini Tet & DSC

తండ్రిని , భర్తను, అన్నయ్యని అడిగి పే చేసే నా నిరుద్యోగ సోదర సోదరీమణుల కోసం
మన దగ్గర ఉన్న అన్ని కంటెంట్ + C.A
టోటల్ 990 rs kani 800 ki ఇస్తున్నాం
8th phy + 9th phy total 180 కానీ 150 కి ఇస్తున్న
7 మంత్స్ C.A 100 rs
inka ఇవ్వలేని వాళ్ళు 9494163477 కి వాట్స్ ఆప్ లో msg Cheyandi... మనం అందరం నిరుద్యోగుల మే అందరం కలిసి ఈసారి విజయం సాధించి చూపుదాం.. మీ విజయ ప్రయాణం లో నా నోట్స్ లు కావాలి అంటే msg Cheyandi.. Thank You
చాలా మంది నా కష్టాన్ని గుర్తించి అడిగిన దానికంటే ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అడిగిన దాని కంటే తక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు అందరూ నా సోదరులే సోదరి మనులే మనం అందరం కష్టపడే అందరం విజయం సాధించాలి అదే నా కోరిక... ఆ విజయం లో నేను ఉండాలి thank you

2 weeks ago (edited) | [YT] | 66