Nara Lokesh Official 

This is the official YouTube channel of Nara Lokesh
National Working President, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA


Nara Lokesh Official

Pleasure meeting Shri Sabu M. Jacob, Chairman & Managing Director of Kitex Garments, in Kochi last evening. We had a good discussion on the textile and apparel sector, manufacturing opportunities, and Andhra Pradesh’s growing industrial ecosystem.

I invited Kitex to explore opportunities in Andhra Pradesh and partner with us in our growth journey.
#ChooseSpeedChooseAP

50 minutes ago | [YT] | 176

Nara Lokesh Official

ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
#PallePanduga
#పల్లెపండుగ
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh

2 hours ago | [YT] | 557

Nara Lokesh Official

కొచ్చిలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

3 hours ago | [YT] | 611

Nara Lokesh Official

Landed in Kochi to a warm welcome from the Telugu diaspora. Delighted to be here for the India Today South Conclave and looking forward to an engaging conversation on the opportunities shaping India’s South

18 hours ago | [YT] | 2,424

Nara Lokesh Official

సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రూ. 11,085 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పవనన్న ఆలోచన, కార్యాచరణతో పల్లెలు ప్రగతిపథంలో పయనించనున్నాయి.
#PallePanduga

22 hours ago | [YT] | 1,265

Nara Lokesh Official

మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు మునగాల మల్లేశ్వరరావు గారు, వారి సతీమణి, కళ్లం సంజీవ్ రెడ్డి గారు, జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి గారు, కట్టెపోగు బాబురావు గారు, మంగళగిరి రూరల్ యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ గారితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.

1 day ago | [YT] | 984

Nara Lokesh Official

సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగం గారితో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

1 day ago | [YT] | 946