నూతన బి.టి. రోడ్డు (BT Road) శంఖుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ & తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం - సుస్వాగతం! 💐
పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, జట్లపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #pawankalyan#chandrababu
తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతు… #janasena#bolisettisrinivasu garu

📍 తాడేపల్లిగూడెం – DRG ఉమెన్స్ కాలేజ్లో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ మేళాలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి (NDA) నాయకులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని యువతను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
“నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యమే విజయానికి పునాది. ప్రతి విద్యార్థి, ప్రతి గ్రాడ్యుయేట్ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొన్న అన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు ధైర్యంగా హాజరై, మీ ప్రతిభను ప్రదర్శించండి. ప్రతి ఇంటర్వ్యూ ఒక కొత్త అవకాశం, ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి… విజయం మీదే.”
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ఉద్యోగ మేళా ద్వారా వందలాది మంది యువత తమ కెరీర్‌కు తొలి అడుగు వేయాలని ఆకాంక్షిస్తూ…
అవకాశాన్ని అందిపుచ్చుకోండి… మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి!
జనసేన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(MMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) విస్తృతస్థాయి సమావేశం ఆగష్టు 30, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. GHMC, MMC, CMC పరిధిలోని జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతున్నాం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ • తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ • ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.
Janasena Local
నూతన బి.టి. రోడ్డు (BT Road) శంఖుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ & తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి
హృదయపూర్వక స్వాగతం - సుస్వాగతం! 💐
#Janasena #BolisettiSrinivas garu #JanaSenaParty #pawankalyan
1 day ago | [YT] | 0
View 0 replies
Janasena Local
జట్లపాలెం గ్రామ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత
పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, జట్లపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
#బొలిశెట్టిశ్రీనివాస్ #తాడేపల్లిగూడెం #జట్లపాలెం #పెంటపాడు #గ్రామాభివృద్ధి #అభివృద్ధిపనులు #కూటమి #ప్రజాసేవ #janasena #bolisettisrinivasu garu
3 weeks ago | [YT] | 2
View 0 replies
Janasena Local
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #pawankalyan #chandrababu
3 weeks ago | [YT] | 1
View 0 replies
Janasena Local
తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతు… #janasena #bolisettisrinivasu garu
3 weeks ago | [YT] | 0

Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
#janasena #pawankalyan garu
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాల షెడ్యూల్.
#HBDJanaSenaniPawanKalyan
#janasena #pawankalyan garu
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
🎯 యువత భవిష్యత్తుకు మరో ముందడుగు!
📍 తాడేపల్లిగూడెం – DRG ఉమెన్స్ కాలేజ్లో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ మేళాలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి (NDA) నాయకులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని యువతను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
“నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యమే విజయానికి పునాది. ప్రతి విద్యార్థి, ప్రతి గ్రాడ్యుయేట్ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొన్న అన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు ధైర్యంగా హాజరై, మీ ప్రతిభను ప్రదర్శించండి. ప్రతి ఇంటర్వ్యూ ఒక కొత్త అవకాశం, ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి… విజయం మీదే.”
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ఉద్యోగ మేళా ద్వారా వందలాది మంది యువత తమ కెరీర్‌కు తొలి అడుగు వేయాలని ఆకాంక్షిస్తూ…
అవకాశాన్ని అందిపుచ్చుకోండి… మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి!
#BolisettiSrinivas #Tadepalligudem #JobMela #SkillDevelopment #Employment #YouthEmpowerment #NDA #CareerOpportunities #AndhraPradesh
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
జనసేన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(MMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) విస్తృతస్థాయి సమావేశం ఆగష్టు 30, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. GHMC, MMC, CMC పరిధిలోని జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతున్నాం.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
#GHMCElections #JanaSenaTelangana #JSPForTelangana
#janasenaparty
#pawankalyan
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ
• తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
• ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.
#janasena
3 months ago | [YT] | 0
View 0 replies
Load more