Vibrant AP – Voice of the People, Vision of the State.

Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.

We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.

Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.

Follow us on Facebook & Instagram for real-time alerts!






VIBRANT AP

ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు

•ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో మారుతున్న గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు
•పిఠాపురం నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ
•ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును మోడల్‌గా తీర్చిదిద్దిన శ్రీ
@PawanKalyan
గారు
•చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్క్, జెండా స్థూపం, గ్రీనింగ్ ఏర్పాటు
•రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ

18 hours ago | [YT] | 259

VIBRANT AP

నెల్లూరు పట్టణం స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్కూల్ మొత్తం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పి. నారాయణ, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.షరణి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
#NaraLokesh
#AndhraPradesh

5 days ago | [YT] | 668

VIBRANT AP

Happy Vinayaka Chavithi 🕉️🙌🏻

1 week ago | [YT] | 272

VIBRANT AP

Joining the ’#80sTrend with the real thing - a few actual photographs of mine from the decade! 🙂

1 week ago | [YT] | 803

VIBRANT AP

Jumped on the #80sTrend 😎

1 week ago | [YT] | 894

VIBRANT AP

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం

మూడేళ్ళ క్రితం విపక్షనేత చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్ భవన్, బంజారాహిల్స్ లో భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. టీడీపీ నేతలు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఎన్ దుర్గాప్రసాద్, తెలంగాణ టీడీపీ నేతలు, టీడీపీ సోషల్ మీడియా ఉద్యోగులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, నారా చంద్రబాబునాయుడు నాయకత్వం వర్థిల్లాలి.. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు..53 కొవ్వొత్తులు వెలిగించారు.

1 week ago | [YT] | 338

VIBRANT AP

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్ షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో ప్రసంగించాను. కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతల్ని గుర్తించి అధిగమించాలి. పార్టీ, పర్సనల్, ప్రభుత్వం.. మూడు ‘పీ’లను అందరూ పాటించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి. వైసీపీ దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దామని చెప్పాను. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు బుధవారంతో మూడేళ్లు పూర్తయినందున ‘నిజం గెలిచింది’ పేరుతో బూత్ లెవల్లో 53 దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.

1 week ago | [YT] | 763

VIBRANT AP

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
#AndhraPradesh

2 weeks ago | [YT] | 861

VIBRANT AP

పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించాను. శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాను.

2 weeks ago | [YT] | 1,396

VIBRANT AP

నర్సరావుపేట రూరల్ ఉప్పలపాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టగా, అభిమానులు పూలవర్షం కురిపించారు.
#NaraLokesh
#AndhraPradesh

2 weeks ago | [YT] | 611