Welcome to the space where Motivation meets Meaning!

INFO EXPRESS

​I'm your host, a Daily Motivational Story Creator, Social Worker, and Aspiring Changemaker. This channel is built on the belief that powerful stories and practical knowledge are the ultimate fuel for personal growth.

Copyright Disclaimer:
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting


For more info contact ​:
infoexpress56@gmail.com




Info Express

తెలంగాణలో మొదటిసారి బొగ్గు నిల్వలను ఏ గ్రామంలో కనుగొన్నారు?

1 month ago | [YT] | 2

Info Express

దేశం కోసం అడిగే ప్రశ్న... దేశభక్తుడిగా ఆలోచించండి! 🇮🇳

"రాజకీయ భక్తి పెరిగితే.. దేశంలో అకౌంటబిలిటీ చచ్చిపోతుంది! ధరల మంటలు, నిరుద్యోగం భజన చాలీసాలతో తీరవు. పార్టీ బానిసత్వం వదిలి, పాలకుడిని నిలదీయడమే నిజమైన దేశభక్తి!"

1 month ago | [YT] | 1

Info Express

స్వేచ్ఛను సంపాదించిన తరాన్ని గుర్తు చేసుకుందాం…
ఆ స్వేచ్ఛకు అర్థం వచ్చేలా దేశాన్ని నిర్మించే తరం మనదే.

Happy Independence Day, India! 🇮🇳❤️

— INFO EXPRESS

1 month ago | [YT] | 1

Info Express

డిజిటల్ ఇండియా అంటే జేబులు ఖాళీ చేయడమేనా? 🔥

మొదట ఉచితం అని ఎర వేసి, మనల్ని UPIకి బానిసలుగా మార్చారు! ఇప్పుడు ఛార్జీల పేరుతో మన సొంత డబ్బును వాడుకోవడానికే మనల్ని భిక్షగాళ్లలా అడుక్కునేలా చేస్తున్నారు. ఇది పక్కా స్కెచ్ కాదా?

మీరేమంటారు? కామెంట్లలో చెప్పండి

1 month ago | [YT] | 1

Info Express

UPI ఫ్రీ అని అలవాటు చేసి.. ఇప్పుడు ఛార్జీలు వేయడం మోసం కాదా?

1 month ago | [YT] | 0

Info Express

Telangana లో అసలు opposition ఎవరు ?

1 month ago | [YT] | 4

Info Express

మనం మనుషులం కాదా? కేవలం ట్యాక్స్ కట్టే మిషన్లమా?

ఒక రైతు ఆవుకు మేత వేసి, ఆ తర్వాత పాలు పితుకుతాడు. కానీ మన దేశంలో మిడిల్ క్లాస్ బతుకు ఎలా ఉందంటే.. మేత మనమే కొనుక్కోవాలి, కానీ పాలు మాత్రం సిస్టమ్ ఫ్రీగా పితికేస్తుంది!

ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మనమే కట్టాలి, ప్రైవేట్ హాస్పిటల్‌లో బిల్లులు మనమే కట్టాలి, సెక్యూరిటీ కోసం ఇంట్లో సిసి కెమెరాలు మనమే పెట్టుకోవాలి. మరి రోడ్డు మీద నడిస్తే రోడ్ ట్యాక్స్, తినే అన్నం మీద జీఎస్టీ ఎందుకు కట్టాలి?

చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా టైమ్‌కి ట్యాక్స్ లాక్కునే ఈ వ్యవస్థ.. సామాన్యుడు రోడ్డు పక్కన చచ్చిపోతే కనీసం ఫ్రీగా అంత్యక్రియలు అయినా చేస్తుందా?

ఈ దోపిడీని ప్రశ్నించే ధైర్యం మనకు ఉందా?

2 months ago | [YT] | 2

Info Express

ప్రాణం పోతుందనే భయం కంటే.. హాస్పిటల్ బిల్లు చూసి హార్ట్ ఎటాక్ వచ్చే రోజులివి!

బెడ్ మీద శవాన్ని పెట్టుకుని కూడా లక్షల బిల్లులు వసూలు చేసే కార్పొరేట్ రాక్షసత్వం ఎక్కడికి దారితీస్తోంది?

వైద్యం అనేది ప్రాణాలు కాపాడే సేవనా, లేక మనుషుల శవాల మీద చేసే వ్యాపారమా?

2 months ago | [YT] | 1