Mooga Manasu

హాయ్ ఫ్రెండ్స్.... కొన్ని కారణాల వల్ల "మై లవ్లీ బీస్ట్ "స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ రేపు అప్లోడ్ చేస్తాను.....TQ all

3 days ago | [YT] | 131

Mooga Manasu

ఫ్రెండ్స్ "మై లవ్లీ బీస్ట్" 💕 స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను...చూసేయండి... sorry లేట్ చేసినందుకు

5 days ago | [YT] | 13

Mooga Manasu

హాయ్ ఫ్రెండ్స్... ఈ రోజు బాబు కి వ్యాక్సిన్ వేయించాము.... నొప్పికి ఫీవర్ వచ్చింది... కాలు కదిపితే చాలు ఏడుస్తున్నాడు.... బాబుని చూసుకోవడమే సరిపోయింది... అందుకే వీడియో చేయలేకపోయాను..am రియల్లీ sorry.... ఎప్పుడూ ఏదో ఒక రీసన్ చెప్తారని అనుకోకండి..ఇంట్లో కాసేపు బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు.....అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను...

5 days ago | [YT] | 17

Mooga Manasu

హాయ్ ఫ్రెండ్స్.," మై లవ్లీ బీస్ట్ "writer gaaru స్టోరీ ఇవ్వలేదు ఈ రోజు.... అందువల్ల స్టోరీ అప్డేట్ ఇవ్వలేకపోయాను....sorry అందరికి....good night all🫣

1 week ago | [YT] | 118