Mic TV News is a digital news platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.

Mic Tv News stands for Next Generation TV. Continues to maintain excellence in news gathering and broadcasting. As a leading news channel across in Telugu all over the world, Mic Tv News stands out with its strong editorial and high reporting standards. Here you can find many interesting videos like Entertainment Videos, Political Interviews, Tollywood Stars Interviews, Fun Videos, Beauty Tips, Health Tips.. etc.

Subscribe to Mic Tv News channel for regular updates on YouTube, Facebook and Twitter, Website.

Mic Tv Owned by APPIREDDY VENTURES LLP.


Mic Tv News

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా

రియల్ టైమ్‌లో 37 మంది నటుల మోషన్ క్యాప్చర్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించిన ‘రాకా’ టీమ్

గిన్నీస్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్న డైరెక్టర్ అట్లీ, నటుడు అల్లు అర్జున్ #alluarjun #trending #raka

22 hours ago | [YT] | 26

Mic Tv News

కేసీఆర్ భూములు కబ్జా చేసిండు అని నిరూపిస్తే
మేము అందరం రాజీనామా చేస్తాం..!
కబ్జా లేదని తేలితే సీఎం, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?
హరీష్ రావు సవాల్ ను రేవంత్ స్వీకరిస్తాడా?
దీని పై మీ అభిప్రాయం ఏంటి?

3 days ago | [YT] | 1,181

Mic Tv News

సీఎం రేవంత్ కు కేటీఆర్ బంపర్ ఆఫర్:

లక్ష కోట్లు దోచుకున్నావ్ అంటున్నవ్ కదా
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం..
నువ్వు చెప్పిన లక్ష కోట్లు రాష్ట్రంలోని
పేద ప్రజల ఖాతాలో వేస్తావా?
కేటీఆర్ మాటలతో మీరు ఏకీభవిస్తారా?

3 days ago | [YT] | 1,014

Mic Tv News

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి..?

4 days ago | [YT] | 836

Mic Tv News

బ్రేకింగ్ న్యూస్

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు

4 days ago | [YT] | 65

Mic Tv News

రేవంత్ రెడ్డి వన్ టర్మ్ వండర్, మళ్లీ గెలవడు
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయవేత్త,
పాలసీ ఎనలిస్ట్ సంజయ్ బారు మాటలతో మీరు ఏకీభవిస్తారా?

1 week ago | [YT] | 1,425

Mic Tv News

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
ఏకపక్షంగా తీర్మానాన్ని ఆమోదించి సస్పెండ్ చేసిన స్పీకర్
దీనిని మీరు సమర్థిస్తారా?

1 week ago | [YT] | 1,174

Mic Tv News

కేసీఆర్ ఇంటి ని కాంగ్రెస్ ముట్టడించడం కారెక్టటేనా?
మీరు దీనిని సమర్థిస్తారా?

2 weeks ago | [YT] | 1,907

Mic Tv News

నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా..!

సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన #kondasurekha

2 weeks ago | [YT] | 545

Mic Tv News

కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ నిర్ణయం పై మీ అభిప్రాయం ఏంటి?

2 weeks ago | [YT] | 981